E-Paper
Advertisement

Sai Kiran -Sravanthi: గుడ్ న్యూస్ చెప్పిన సాయికిరణ్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి!

Sai Kiran -Sravanthi: గుడ్ న్యూస్ చెప్పిన సాయికిరణ్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి!
Advertisement

Sai Kiran -Sravanthi: ఇటీవల కాలంలో సెలెబ్రిటీలు అభిమానులకు వరుసగా శుభవార్తలను చెబుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించిన నటుడు సాయికిరణ్(Sai Kiran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈయన బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. కోయిలమ్మ సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సాయికిరణ్ గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా బుల్లితెరపై తీరిక లేకుండా వరుస సీరియల్స్ లో నటిస్తున్న ఈయన కోయిలమ్మ సీరియల్ నటి స్రవంతిని(Sravanthi) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

తండ్రి అయిన నటుడు సాయి కిరణ్..

వీరి వివాహం గత ఏడాది ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లయిన తర్వాత ఈ జంట పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే స్రవంతి ప్రెగ్నెంట్ (Pregnant)అనే విషయాన్ని కూడా సాయికిరణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే తన భార్య సీమంతపు వేడుకలకు సంబంధించిన అన్ని ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఈ దంపతులు అభిమానులకు మరొక శుభవార్తను వెల్లడించారు. సాయి కిరణ్ స్రవంతి దంపతులు పడండి మగ బిడ్డకు(Baby Girl) జన్మనిచ్చినట్టు తెలియజేశారు.

మగ బిడ్డకు జన్మనిచ్చిన స్రవంతి..

Advertisement

ఈ దంపతులకు నవంబర్ 19వ తేదీ అబ్బాయి జన్మించారని అయితే ఈ విషయాన్ని తాజాగా అభిమానులతో పంచుకున్నారు. ఇలా తనకు కొడుకు పుట్టారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే తనకు కొడుకు పుట్టాడనే విషయాన్ని చెప్పిన సాయికిరణ్ తన కొడుకు ఫోటోలను మాత్రం ఎక్కడా షేర్ చేయలేదు.. ఇక సాయికిరణ్ పోస్ట్ పై బుల్లితెర నటీనటులు కూడా స్పందిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

?igsh=dXhxdDVjNHZqeGxr

Advertisement

ఇకపోతే సాయి కిరణ్ కు ఇది రెండవ వివాహం అనే సంగతి తెలిసిందే. ఈయన ఇదివరకే వివాహం చేసుకున్నారు అలాగే ఒక అమ్మాయికి కూడా జన్మనిచ్చారు అమ్మాయి పుట్టిన తర్వాత ఈ దంపతులు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకుల అనంతరం సాయికిరణ్ కోయిలమ్మ సీరియల్ సమయంలోనే నటి స్రవంతి ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట ఏడాది ఎంతో ఘనంగా పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.. వీరిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత కూడా కలిసి భానుమతి అనే సీరియల్ లో భార్యాభర్తలుగా నటించారు. స్రవంతి కూడా ఒక వైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు క్లాత్ బిజినెస్ కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: IBomma in SBI : ఇంకా చావని ఐబొమ్మ.. ఏకంగా SBI సైట్‌లో ప్రత్యేక్షం

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×