E-Paper
Advertisement

Intinti Ramayanam Avani : ఇదేం ట్విస్ట్ మావా.. అవని ఇక కనిపించదా..?

Intinti Ramayanam Avani : ఇదేం ట్విస్ట్ మావా.. అవని ఇక కనిపించదా..?
Advertisement

Intinti Ramayanam Avani : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్ ఇంటింటి రామాయణం గురించి అందరికీ తెలుసు. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ప్రస్తుతం ఈ జనాలు ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నిట్లో కల్లా ఇదే టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. ఇందులో కుటుంబం గౌరవని పెంపొందించేలా పెద్ద కోడలు అవని నటిస్తుంది. ఆ కుటుంబాన్ని ఎలాగైనా నాశనం చేయాలి అని క్యారెక్టర్ లో పల్లవి నటిస్తుంది.. ఈ సీరియల్ కి అవని క్యారెక్టర్ హైలెట్ అన్న సంగతి తెలిసిందే.. స్టోరీలో ఏదైనా మలుపులు తిరగాలి అంటే కచ్చితంగా అవని మైండ్ సెట్ మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అవని పాత్ర ఇకమీదట కనిపించదు అంటూ ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.. అయితే ఆ మెసేజ్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేసిందా..? లేదంటే వేరే సీరియల్స్ వల్ల ఈ సీరియల్ కి బ్రేక్ తీసుకుందా అన్నది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా కూడా అసలు అవని ఈ సీరియల్ లో కనిపించదు అన్న వార్త మాత్రం జనాలకు మింగుడు పడడం లేదు. మరి ఇందులో ఎంత నిజం ఉంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

సీరియల్ కు అవని గుడ్ బై..

స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ లో అవని పాత్రలో నటిస్తుంది పల్లవి రామిశెట్టి.. ఈమె గతంలో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.. ప్రస్తుతం ఈ సీరియల్ తో పాటుగా మరో రెండు మూడు భారీ ప్రాజెక్టులలో కూడా ఈమె నటిస్తుంది. అయితే ఇప్పుడు ఆ సీరియల్స్ కూడా టాప్ లో కొనసాగుతున్నడంతో కొద్దిరోజులు ఇంటింటి రామాయణం సీరియల్ కి బ్రేక్ తీసుకుని ఆలోచనలో ఆ పని ఉన్నట్లు తెలుస్తుంది.. ఇది పల్లవి రామ్ శెట్టి ఈ బ్రేక్ గురించి ఎక్కడ ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలును బట్టి చూస్తే ఇది నిజంగానే ఆలోచించాల్సిన విషయమే. సీరియల్స్ వల్ల ఆమె బ్రేక్ తీసుకుంటుందా? లేక ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కొద్దిరోజులు బ్రేక్ తీసుకుంటున్నాను తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

పల్లవి రామిశెట్టి సీరియల్స్.. 

Advertisement

బుల్లితెర సీరియల్ హీరోయిన్ పల్లవి రామిశెట్టి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన మంచి గుర్తింపును సంపాదించుకుంది.. ఆడదే ఆధారం భార్యమణి వంటి బ్లాక్ బస్టర్ సీరియల్స్ ఈమె ఖాతాలో ఉన్నాయి.. ఇప్పుడు స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ మరింత పెంచింది. పాజిటివ్ వైబ్ ఉన్న క్యారెక్టర్ లో ఆమె కనిపించడం తో జనాలు ఆమెను చూసేందుకే సీరియల్స్ ఫాలో అవుతున్నారన్న విషయం సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఈ మధ్య ఈ సీరియల్కు పిఆర్పి రేటు కూడా ఎక్కువగా పెరగడంతో అవని క్యారెక్టర్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. మరి త్వరలోనే ఈమె ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుందని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే అవని రెస్పాన్స్ ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాలి..

Related News

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

Big Stories

Advertisement
×