E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. వాటిని అస్సలు మిస్ చెయ్యకండి…

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. వాటిని అస్సలు మిస్ చెయ్యకండి…
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి. ఒకవైపు థియేటర్లలో వచ్చే సినిమాలతో పాటుగా.. ఓటీటీలల్లో వచ్చే సినిమాలు కూడా ఉన్నాయి. వాటిల్లో చాలా సినిమాలు ఆసక్తికరంగా ఉండటంతో మూవీ లవర్స్ వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. వీటితో పాటుగా మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ కొత్త కొత్త సినిమాలు అన్ని ప్రసారం చేస్తున్నాయి.. ఈమధ్య టీవీలలోకి సూపర్ హిట్ చిత్రాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఈ మంగళవారం ఏ టీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి

మధ్యాహ్నం 3.30 గంటకు – చంటి

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పెద్దమ్మ తల్లి

ఉదయం 10 గంటలకు – శంకర్ దాదా జిందాబాద్‌

మధ్యాహ్నం 1 గంటకు – అమ్మోరు తల్లి

సాయంత్రం 4 గంటలకు – టూ కంట్రీస్‌

రాత్రి 7 గంటలకు – డిక్టేటర్‌

రాత్రి 10 గంటలకు – తప్పు చేసి పప్పుకూడు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సత్యం సుందరం

ఉదయం 9 గంటలకు – జల్సా

మధ్యాహ్నం 12 గంటలకు – వీరసింహా రెడ్డి

సాయంత్రం 3.30 గంటలకు – గీతాంజలి మళ్లీ వచ్చింది

రాత్రి 6 గంటలకు – అమరన్‌

రాత్రి 9 గంటలకు – శుభం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – లవ్ జర్నీ

ఉదయం 8 గంటలకు – రాఘవేంద్ర

ఉదయం 11 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి

మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంటలకు – యముడు

రాత్రి 7.30 గంటలకు – త్రినేత్రం

రాత్రి 11గంటలకు – రాఘవేంద్ర

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అమ్మా దుర్గమ్మ

ఉదయం 10 గంటలకు – గుడిగంటలు

మధ్యాహ్నం 1 గంటకు – మా ఆయన బంగారం

సాయంత్రం 4 గంటలకు – తుంటరి

రాత్రి 7 గంటలకు – కృష్ణార్జున యుద్ధం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – అక్క మొగుడు

రాత్రి 9 గంటలకు – అంతం కాదిది ఆరంభం

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – వారసుడొచ్చాడు

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – గీతా గోవిందం

ఉదయం 3 గంటలకు – బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – లండన్ బాబులు

ఉదయం 9 గంటలకు – చందమామ

మధ్యాహ్నం 12 గంటలకు – కార్తికేయ2

మధ్యాహ్నం 3 గంటలకు – నువ్వు లేక నేను లేను

సాయంత్రం 6 గంటలకు – డిమాంటే కాలనీ 2

రాత్రి 9 గంటలకు – టిక్ టిక్ టిక్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి

ఉదయం 9 గంటలకు – సలార్‌

రాత్రి 10.30 గంటలకు – సలార్‌

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Big Stories

Advertisement
×