E-Paper
Advertisement

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. శుభం కార్డు పడుతుందా..?

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. శుభం కార్డు పడుతుందా..?
Advertisement

Telugu Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిల్లో ఎక్కువగా వినిపించేది సీరియల్స్.. ఈ మధ్యకాలంలో సీరియల్స్ కున్నంత డిమాండ్ సినిమాలుకు కూడా లేదు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతిరోజు ప్రసారమౌతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ కి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. ప్రతి సీరియల్ కూడా డిఫరెంట్ స్టోరీ తో, కొత్త నటీనటులతో రావడంతో ఎక్కువమంది ఇక్కడ వచ్చే సీరియల్స్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చే సీరియల్స్ అన్నీ కూడా సినిమాలను మించిన గ్రాఫిక్స్ ఫైటింగ్ సీన్లతో ఉండడంతో ఎక్కువ మంది సీరియస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అయితే కొన్ని సీరియల్స్ స్టోరీ ఈ మధ్య డల్ అవడంతో శుభం కార్డు పడబోతుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరి శుభం కార్డు పడబోతున్న ఆ సీరియల్ ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

గోదావరి కి శుభం కార్డు..?

స్టార్ మా లో ప్రసారమవుతున్న సక్సెస్ఫుల్ సీరియల్స్ లో గోదావరి సీరియల్ కూడా ఒకటి. ఇటీవల ప్రారంభమైన ఈ సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ స్టోరీ లో కొన్ని ట్విస్టులు ఎదురవడంతో కాస్త రేటింగ్ కూడా పెరిగింది. అయితే ఇప్పుడు సీరియల్కు శుభం కార్డు పడిపోతుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఈ వార్త అయితే నెట్టింట జనాలని కాస్త టెన్షన్ పెడుతుంది. నిజంగానే ఈ సీరియల్ కి శుభం కార్డు పడిపోతుందా అంటూ అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. మరి ఈ సీరియల్ నిజంగానే ఇక మీదట కనిపించదు అన్న వార్తలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని సీరియల్స్ కూడా శుభం కార్డు వేసుకోబోతున్నాయని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇదైతే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ సీరియల్ గురించి ఎటువంటి అప్డేట్ అనేది రానుందని సమాచారం.

గోదావరి సీరియల్ కు జానుకు మరో ఆఫర్..

Advertisement

సీరియల్ స్టోరీ సంగతి పక్కన పెడితే ఈ సీరియల్ లో నటిస్తున్న అనుమిత దత్త అలియాస్ జాహ్నవి కి వరుసగా అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటివరకు ఈమెకు ఎన్నో సీరియల్ అవకాశాలు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సీరియల్ కి మంచి ఆఫర్ ఇవ్వడంతో ఆమె సీరియల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే త్వరలోనే సీరియల్ గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి నిజంగానే ఆ సీరియల్ ఈమెకు మంచి ఆఫర్ ఇచ్చిందా అన్న వార్తలకు ఇప్పుడు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా కూడా ఈ వార్తలపై క్లారిటీ రావాలి అంటే ఈ సీరియల్ హీరోయిన్ అనుమిత రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

Also Read :Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. బాలు దెబ్బకు గుణ ఫ్యూజుల్ అవుట్.. చివరిలో ట్విస్ట్..

Related News

Ye devi varamo Neevu : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. హీరో అవుట్..

Podarillu Manisha : అమ్మబాబోయ్.. మనీష బాగా రిచ్.. హీరోయిన్ల కంటే ఎక్కువే..

Nindu Noorella Saavasam Serial Today Episode September 10th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ ఆత్మను వేరు చేసిన ప్రచండ 

Karthika Deepam 2 Serial Today Episode September 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఒకరినొకరు కొట్టుకున్న శివనారాయణ, దక్షిణమూర్తి      

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. బాలు దెబ్బకు గుణ ఫ్యూజుల్ అవుట్.. చివరిలో ట్విస్ట్..

Podarillu Today Episode : జయంతి తమ్ముడు అవమానం.. చక్రీ స్ట్రాంగ్ వార్నింగ్.. జయంతి ప్లాన్ ఇదా..?

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో తిరుపతి.. ధీరజ్ ను తిట్టిన రామరాజు.. వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్..

Big Stories

Advertisement
×