E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. బాలు దెబ్బకు గుణ ఫ్యూజుల్ అవుట్.. చివరిలో ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా దొరికిపోయిన రోహిణి.. బాలు దెబ్బకు గుణ ఫ్యూజుల్ అవుట్.. చివరిలో ట్విస్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode September 10th: నువ్వు ఒక మనిషి లాగా ఆలోచించు నువ్వు మావయ్య గారి 40 లక్షల దొబ్బేసి షాప్ పెట్టించిన విషయం బయటపడిన కూడా.. మీ ఇద్దరు కలవాలని బాలు మీనా చాలా ప్రయత్నాలు చేశారు. నీ మలేషియా బాగోతం బయటపడి నిన్ను అత్తయ్య ఇంట్లో నుంచి గెంటేసిన సరే మీ ఇద్దరిని కలవడానికి లోపల పెట్టి తాళం వేసాడు బాలు.. అలాంటి వీరిద్దరి గురించి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడతావా నీకు కొంచమైన బుద్ధుందా..? నీలాంటి ఒక ఫ్రాడ్ నీ పూజలు ఆంటీ ఎలా కూర్చోనిస్తుందో నేను చూస్తాను. అసలు ఎందుకు ఆంటీ నిన్ను ఈ పూజలు కూర్చో పెడుతుందో కూడా నేను చూస్తాను నీ అంత చూస్తాను అంటూ రోహిణికి మనసులో ఉన్న నిజాన్ని మొత్తాన్ని బయటపెట్టేస్తుంది. అంతే కదూ శృతి మాటతో రోహిణి మౌనంగా ఉండిపోతుంది.. ఇక మీనా పద శృతి ఇక్కడ ఉంటే ఏదో ఒకటి గొడవ పెట్టుకుంటావు అని తీసుకొని వెళ్ళిపోతుంది..

గుణ దెబ్బకు రోహిణి షాక్..

మనోజ్ మణికంఠను తీసుకొని మళ్ళీ బారుకు వెళ్తాడు.. తన భార్య తను మళ్లీ మోసం చేసింది అని చెప్పుకొని బాధపడిపోతూ ఉంటాడు. మరో రోహిణి నన్ను మళ్ళీ మళ్ళీ మోసం చేస్తుంది అని మణికంఠతో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్ మందు తాగుతూ ఉంటాడు.. అది చూసిన గుణ తన భర్తని అడ్డుపెట్టుకొని రోహిణి చేత డబ్బులు తీసుకోవాలి అని అనుకుంటాడు.. రోహిణి కి ఫోన్ చేయించి దినేష్ చేసినట్లు చేసి చెప్పాలని అనుకుంటాడు. రోహిణి గుణ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. మొత్తానికి గుణ ప్లాన్ ప్రకారం రోహిణి డబ్బులు ఇస్తానని అంటుంది..

అయ్యో.. మళ్లీ ఇరుక్కున్న రోహిణి..

Advertisement

రోహిణి మనోజ్ ని ఎలాగైనా సరే కాపాడుకోవాలని అనుకుంటుంది. ఇక పూజ కోసమని అక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారు వాళ్ళందరిని ప్రభావతి రిసీవ్ చేసుకుని అందరితో సరదాగా మాట్లాడుతుంటుంది. వాళ్ళందరూ కూడా ప్రభావతిని ముగ్గురు కోడలు ఉన్నారు కదా ఇల్లు చాలా బాగుంటుంది అంటూ పొగిడేస్తూ ఉంటారు..  ప్రభావతి మాత్రం ముగ్గురు కోడలు ఉన్న ఏం ప్రయోజనం నా ఇంటికి ఏం తీసుకుని వచ్చి వచ్చారు అని బాధ పడిపోతూ ఉంటుంది. అయితే రోహిణి అందరూ అడగడంతో శృతి మాత్రం అడ్డంగా ఇరికించేస్తుంది మొత్తానికి రోహిణి కి ఘోర అవమానం అయితే జరుగుతుంది.. మీనా రోహిణి పరువు ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.. కానీ శృతి మాత్రం రోహిణికి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంటుంది.

మనోజ్ ను టార్గెట్ చేసిన గుణ..

రోహిణి పక్కన కూర్చొని పూజ చేయడం ఇష్టం లేని మనోజ్ తన ఫ్రెండ్ మణికంఠతో కలిసి బారుకొచ్చి రోహిణి మళ్లీ నన్ను మోసం చేసింది అని బాధ పడిపోతూ ఉంటాడు. తనని నేను ఎంతగా గుడ్డిగా నమ్మాను అయినా కూడా నన్ను ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి నన్ను మోసం చేయాలని అనుకుంది.. రోహిణి నన్ను ఇంతగా మోసం చేసి చవటన చేస్తుందని నేను అసలు ఊహించలేదు అని చాలా బాధపడిపోతూ ఉంటాడు మనోజ్. అయితే గుణ మాత్రం ఎలాగైనా సరే మనోజ్ ని అడ్డుపెట్టుకొని రోహిణి దగ్గరనుంచి ఎంతో కొంత అమౌంట్ ని లాగానే ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆ దినేష్ గాడు అడిగితే ఎంతైనా డబ్బులు ఇస్తుంది నేను అడిగితే ఏంటి డబ్బులు ఇవ్వడానికి వెనకాడుతుంది అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రహస్యం ఏంటో నేను కనిపెట్టాలి అని గుణ అనుకుంటాడు.

బాలుకు నిజం చెప్పిన రాజేష్..

Advertisement

రాజేష్ మందు తాగుదామని బార్ కి వెళ్తాడు. అయితే గుణ మనోజ్ ని చూస్తూ ఉండడం చూసి రాజేష్ కి ఎక్కడో అనుమానం మొదలవుతుంది.. ఏంటి ప్రతిసారి గుణ గాడు మనోజ్ ని చూస్తున్నారు బాలు మీద కోపంతో బాలుని ఏమీ చేయలేక మనోజ్ మీద తన కన్ను పడిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే ఈ విషయాన్ని నేను మనోజ్ గురించి బాలుకు చెప్పాలి అని రాజేష్ ఫోన్ చేసి బాలుకి అక్కడ జరుగుతున్న విషయాన్ని చెప్తాడు. ఇక కంగారు పడిపోయిన బాలు అరె నువ్వు ఆ గుణగన్ని ఒక గంట కనిపెట్టు రా నేను ఇప్పుడే వస్తాను వాడి భారతం పడతాను అని బాలు అంటాడు. ఇక రాజేష్ గుణ గురించి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కానీ గుణ మాత్రం మనోజ్ ని టార్గెట్ చేసుకొని రోహిణి దగ్గర నుంచి కొంత అమౌంట్ ని తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు..

రోహిణికి ఆఖరిరోజు..

రోహిణి మనోజ్ గురించి టెన్షన్ పడుతూ ఉండగా గుణ ఒక వీడియోని రోహిణికి పంపిస్తాడు. నీ మొగుడిని చూసావు కదా ఇక్కడే బార్లు తాగుతూ ఉన్నాడు తనని తీసుకొని వెళ్ళిపోతాను అని రోహిణిని బెదిరిస్తాడు గుణ. మనోజ్ ని ఏం చేయొద్దు నీకు కావలసిన డబ్బులే కదా నేను ఇస్తాను అని రోహిణి అంటుంది.. ఆ మాట వినగానే అయితే నువ్వు వెంటనే ఈ బార్ కి వచ్చి నాకు డబ్బులు ఇచ్చి మనోజ్ ని తీసుకొని వెళ్ళు అని వార్నింగ్ ఇస్తాడు.. ఇక వీడియోని చూసిన వెంటనే ఇంట్లో పూజ ఉందన్న సంగతి కూడా మర్చిపోయి రోహిణి మనోజ్ కి తన సంగతి చెప్తే కచ్చితంగా తనని చంపేస్తారు అని భయపడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే మనూస్ ని కాపాడుకొని తీసుకొచ్చుకోవాలి అని రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది..

బాలు దెబ్బకు రోహిణి, గుణ అవుట్..

బాలు బారులోకి వెళ్లి.. ఏంట్రా నామీద కోపాన్ని మా అన్నయ్య మీద చూపించాలని అనుకుంటున్నావా ఎందుకురా మా మనోజ్ ని టార్గెట్ చేసావు అని గుణాన్ని పట్టుకుని చెంపలు వాయిస్తాడు. పదరా బయటికి నీ సంగతి చెప్తాను అని గుణాన్ని తీసుకెళ్తూ ఉండగా.. అప్పుడే రోహిణి సడన్గా బారికొస్తుంది అది చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఓ ఈ పాపంలో నీకు కూడా బాగా ఉంది అన్నమాట నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అనుమానం కలిగేలా మాట్లాడతాడు.. అయితే రోహిణి మనోజ్ గురించి నేను వచ్చాను వెతుక్కుంటూ అని చెప్తుంది కానీ బాలు మాత్రం అస్సలు నమ్మడు. రోహిణి ఏం చెప్పాలో ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : జయంతి తమ్ముడు అవమానం.. చక్రీ స్ట్రాంగ్ వార్నింగ్.. జయంతి ప్లాన్ ఇదా..?

Related News

సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. శుభం కార్డు పడుతుందా..?

Karthika Deepam 2 Serial Today Episode September 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఒకరినొకరు కొట్టుకున్న శివనారాయణ, దక్షిణమూర్తి      

Podarillu Today Episode : జయంతి తమ్ముడు అవమానం.. చక్రీ స్ట్రాంగ్ వార్నింగ్.. జయంతి ప్లాన్ ఇదా..?

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో తిరుపతి.. ధీరజ్ ను తిట్టిన రామరాజు.. వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్..

Ninnu kori Serial Today Episode September 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జగదీశ్వరికి ఫోన్ చేసిన విరాట్ – షాక్ అయిన షాలిని

Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అడ్డంగా దొరికిన పల్లవి.. చివరిలో ట్విస్ట్..

Thursday Movies in Tv : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Big Stories

Advertisement
×