E-Paper
Advertisement

Varasuralu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మైథిలి అవుట్..

Varasuralu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మైథిలి అవుట్..
Advertisement

Varasuralu Serial :  తెలుగు చానల్  స్టార్ మా లో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ప్రసారం అవుతూనే ఉంటాయి.. ప్రతిరోజు కూడా బోలెడు సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎన్ని సీరియల్స్ వచ్చాయో చెప్పనక్కర్లేదు.. కొత్తగా ప్రారంభమైన సీరియల్స్లలో వారసరాలు సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ కుటుంబ కథ స్టోరీ తో వచ్చిందన్న విషయం తెలిసిందే. ఆస్తి గొడవల వల్ల విడిపోయిన అన్నదమ్ములు మళ్లీ కలుస్తారా లేదా అన్నది సీరియల్ స్టోరీలో చూడాలి.. అయితే ఈ సీరియల్ లో తన చిన్న అన్న కూతురు తన ఇంటికి కోడలు అవుతుందని అసలు ఊహించదు సౌధామిని.. చివరికి అనుకోని విధంగా ఎపిసోడ్స్ లో ట్విస్ట్ లు ఎదురు అవుతాయి. ప్రస్తుతం ఈ సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈ క్రమంలో సీరియల్ నుంచి హీరోయిన్ తప్పకుంటుంది అని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఆ వార్తల్లో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం ఒకసారి ఈ వివరంగా తెలుసుకుందాం..

మైథిలి అవుట్..

ఇటీవల కొత్తగా వస్తున్న సీరియల్స్లలోని హీరోయిన్లు వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు.. ఈ వారసురాలు సీరియల్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మైథిలి కన్నడ నటి. ఈమె అసలు పేరు అర్పిత.. కన్నడలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈమెకు ఇదే మొదటి సీరియల్.. ఇప్పటివరకు ఈ హీరోయిన్ గా ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సీరియల్ కాస్త ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇలాంటి సమయంలో హీరోయిన్ సీరియల్ నుంచి తప్పకుండా వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఈమెకు కన్నడలో ఒక మూవీ ఆఫర్ రావడంతోనే సీరియల్కి గుడ్ బై చెప్పబోతుంది అంటూ వార్త వినిపిస్తుంది. ఇదే కనుక నిజమైతే ఈ సీరియల్ లోకి మరో కొత్త కన్నడ హీరోయిన్ రాబోతుందని అర్థమవుతుంది. మరి దీనిపై ఒక క్లారిటీ రావాలంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

అర్పిత ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో కన్నడ ముద్దుగుమ్మల హవా నడుస్తుంది. ఈ మధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో హీరోలుగా, హీరోయిన్లుగా తమిళ కన్నడ యాక్టర్స్ ని తీసుకుంటున్నారు. పొదరిల్లు సీరియల్ లో కూడా హీరో, హీరోయిన్లను వేరే భాష నుంచి తీసుకొచ్చారు. ఇక నువ్వు లేక నేను లేను సీరియల్ లో కూడా హీరో, హీరోయిన్లను వేరే భాషల నుంచి తీసుకొచ్చారు. ఇక ఇటీవల ప్రారంభమైన ఈ వారసురాలు సీరియల్ లోని హీరో, హీరోయిన్లు కూడా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే. కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి పాపులర్ అయిన అర్పిత వారసురాలు సీరియల్ లో మైథిలి పాత్రలో నటిస్తున్నారు . ఈ సీరియల్ కి హీరోయిన్ ఈమెనే .. మామూలుగా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన సీరియల్ హీరోలకు, హీరోయిన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ సీరియల్కు ఈ అమ్మడుకు ఒక్క రోజుకి 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ ఉంటుందని సమాచారం. ఈ లెక్కన ఈమె నెలకి లక్షల్లో సంపాదన ఉంటుంది.. అటు కన్నడలో కూడా ఈమె పలు సీరియస్ వాళ్ళు నటిస్తూ బాగానే సంపాదిస్తుంది..

Also Read :గురువారం టీవీ సినిమాలు.. ఆ 4 డోంట్ మిస్..

Related News

Monday Movies in Tv : సోమవారం సినీ ప్రియులకు పండగే.. టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్..!

కొత్త లోగో.. కొత్త ఫార్మాట్.. మీరు ఎన్నడూ చూడని సరికొత్త టీవీ న్యూస్ ఛానెల్‌గా..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఎవ్వరు ఊహించని సీరియల్ టాప్..?

Gundeninda GudiGantalu Today episode: ఎపిసోడ్ కు హైలెట్ సీన్.. శృతి గ్రేట్ కదా.. మనోజ్ ను మోసం చేసిన రోహిణి..

Podarillu Today Episode : చక్రీ సీరియస్.. సురేష్ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. రచ్చ చేసిన వరాలు ..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ తో అవని గొడవ.. పల్లవికి మరో టెన్షన్.. అశ్విన్, పల్లవి దొరికిపోతారా?

Illu Illalu Pillalu Today Episodes: గ్రాండ్ గా శారదాంబ బర్త్ డే వేడుక.. ధీరజ్ పై నర్మద కౌంటర్స్.. ప్రేమకు సర్ప్రైజ్..

మీడియాలో ‘బిగ్ టీవీ’ కొత్త అధ్యాయం.. ప్రత్యక్ష ప్రసారాలతో రీ-ఎంట్రీ.. ప్రజల వైపే మా పయనం!

Big Stories

Advertisement
×