E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ 4 డోంట్ మిస్..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. ఆ 4 డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : టీవీ చానల్స్ ఈమధ్య కొత్త సినిమాలు అన్ని ప్రసారం చేయడంతో.. ఎక్కువమంది మూవీ లవర్స్ టీవీలలో వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ కనిపిస్తున్నారు. ప్రతిరోజు టీవీలలోకి బోలెడు సినిమాలు రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఆసక్తికనబరుస్తున్నారు.. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఛానల్లో స్టార్ హీరోల సినిమాలు ప్రసారమవడంతో మూవీ లవర్స్ వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ గురువారం కూడా చాలా సినిమాలు ప్రసారమయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి తెలుగు టీవీ చానల్స్ లలోకి ఈ గురువారం రాబోతున్న సినిమాలు ఏవి? ఏ ఛానల్ లో ఏ సినిమా రాబోతుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కిక్

మధ్యాహ్నం 3.30 గంటలకు – తేజ్ ఐ లవ్ యూ

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బాగున్నారా

ఉదయం 10 గంటలకు – ఆహ్వానం

మధ్యాహ్నం 1 గంటకు – శంభో శివ శంభో

సాయంత్రం 4 గంటలకు – లియో

రాత్రి 7 గంటలకు – కాటమరాయుడు

రాత్రి 10 గంటలకు – దేవుడు చేసిన మనషులు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సాఫ్ట్‌వేర్ సుధీర్‌

ఉదయం 9 గంటలకు – కాదలిక్క నేరమిల్లై

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి2

సాయంత్రం 2.30 గంటలకు – రాజా ది గ్రేట్‌

సాయంత్రం 6 గంటలకు – క్రాక్‌

రాత్రి 10 గంటలకు – సీతారామం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పోతే పోనీ

ఉదయం 8 గంటలకు – బాస్ ఐ లవ్ యూ

ఉదయం 11 గంటలకు – మన్యంపులి

మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమఖైదీ

సాయంత్రం 5 గంటలకు – ప్రేమకథా చిత్రమ్‌

రాత్రి 8 గంటలకు – గద్దలకొండ గణేశ్‌

రాత్రి 11 గంటలకు – మనసున మనసై

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – జమదగ్ని

ఉదయం 10 గంటలకు – భైరవద్వీపం

మధ్యాహ్నం 1 గంటకు – కిల్లర్‌

సాయంత్రం 4 గంటలకు – దొంగరాముడు అండ్ పార్టీ

రాత్రి 7 గంటలకు – ప్రమీలార్జునీయం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – గాడ్సే

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – దొంగ మొగుడు

రాత్రి 10.30 గంటలకు – దొంగ మొగుడు

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు – సుడిగాడు

మధ్యాహ్నం 12 గంటలకు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంటలకు – రంగరంగవైభవంగా

సాయంత్రం 6 గంటలకు – రోషగాడు

రాత్రి 9 గంటలకు – డోర

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – సాహాసం

ఉదయం 9 గంటలకు – నువ్వే నువ్వే

సాయంత్రం 4 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్.. జూలై నెల హైలెట్స్..

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. చిక్కుల్లో పడ్డ డాక్టర్ బాబు..!

Monday Movies in Tv : సోమవారం సినీ ప్రియులకు పండగే.. టీవీల్లోకి బ్లాక్ బాస్టర్స్..!

కొత్త లోగో.. కొత్త ఫార్మాట్.. మీరు ఎన్నడూ చూడని సరికొత్త టీవీ న్యూస్ ఛానెల్‌గా..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఎవ్వరు ఊహించని సీరియల్ టాప్..?

Gundeninda GudiGantalu Today episode: ఎపిసోడ్ కు హైలెట్ సీన్.. శృతి గ్రేట్ కదా.. మనోజ్ ను మోసం చేసిన రోహిణి..

Podarillu Today Episode : చక్రీ సీరియస్.. సురేష్ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. రచ్చ చేసిన వరాలు ..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ తో అవని గొడవ.. పల్లవికి మరో టెన్షన్.. అశ్విన్, పల్లవి దొరికిపోతారా?

Big Stories

Advertisement
×