E-Paper
Advertisement

జీవితంలో అలాంటి రోజు రాకూడదు.. బిగ్గెస్ట్ రీగ్రేట్ అర్జున్ కళ్యాణ్ ఎమోషనల్!

జీవితంలో అలాంటి రోజు రాకూడదు.. బిగ్గెస్ట్ రీగ్రేట్ అర్జున్ కళ్యాణ్ ఎమోషనల్!
Advertisement

Big Tv Kissik Talks: అర్జున్ కళ్యాణ్ పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ కళ్యాణ్(Arjun Kalyan) తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big Tv Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు తన లవ్ బ్రేకప్ గురించి అలాగే తన ఫ్యామిలీ గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో చేదు సంఘటనలు జరిగి ఉంటాయి జీవితంలో తిరిగి అలాంటి రోజు రాకూడదని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే అర్జున్ కళ్యాణ్ సైతం తన జీవితంలో ఇలాంటి రోజు రాకూడదు అనే సంఘటన ఒకటి ఉంది అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.

తాతయ్య మరణ వార్త..

అర్జున్ కళ్యాణ్ ఇటీవల శ్రీ సత్యతో కలిసి బిబి జోడీ (B.B.Jodi)కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే అయితే సెమీ ఫినాలే రోజు తన తాతయ్య మరణించారని తనకు తెలిసిందట అయితే ఆరోజు బిబి జోడి సెమీ ఫినాలే నుంచి తాను వెళ్ళిపోతే తన టీం అందరినీ తాను రిస్క్ లో పెట్టిన వాడిని అవుతాను అలాగని తాతయ్యను చివరి చూపు చూసుకోలేక పోతున్నానని చాలా బాధపడ్డాను. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే తాను టీం తో వెళ్లి ఫస్ట్ మేము పర్ఫామెన్స్ చేస్తామని చెప్పాము కానీ కొన్ని కారణాలవల్ల షూట్ డిలే అయిపోయిందని అర్జున్ కళ్యాణ్ తెలిపారు.

స్టార్ మా ఈవెంట్ లో..

Advertisement

ఈ విధంగా బీబీ జోడి సెమీ ఫైనల్స్ పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్లేసరికి తాతయ్య అంత్యక్రియలు పూర్తి అయ్యాయని, అలా తన తాతయ్య చివరి చూపుకునోచుకోలేకపోయానని తెలిపారు. అయితే ఇలాంటి సంఘటనలు తన జీవితంలోనే కాదు ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు రాకూడదు అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు. అయితే తన తాతయ్యను ఉగాది పండుగ సందర్భంగా స్టార్ మాలో నిర్వహించిన ఒక ఈవెంట్ కు తీసుకువచ్చానని ఆ క్షణం తన తాతయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని అర్జున్ కళ్యాణ్ తెలిపారు.

Advertisement

ఇలా ఆయన లాస్ట్ డేస్ లో తనను టీవీ కార్యక్రమంలోకి తీసుకురావడంతో చాలా సంతోషించారని అలా ఆయనకు సంతోషాన్ని ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించిందని తెలియజేశారు. అయితే గత ఏడాది కాలంగా తాతయ్యలో చాలా మార్పు రావడంతో తన తల్లిదండ్రులను తాతయ్య దగ్గరికే పంపించామని, లాస్ట్ డేస్ చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ఆయన చనిపోయిన తర్వాత చూడలేకపోయాననే బాధ నాకు ఇప్పటికీ ఉందని, నా జీవితంలో అదే బిగ్గెస్ట్ రిగ్రేట్ అంటూ అర్జున్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read: ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో మారిన హీరోయిన్.. సాయి పల్లవి తప్పుకుందా?

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×