E-Paper
Advertisement

ఇమ్మాన్యుయేల్ మరో బ్రహ్మానందం అవుతారు… సంజనా కామెంట్స్ విన్నారా?

ఇమ్మాన్యుయేల్ మరో బ్రహ్మానందం అవుతారు… సంజనా కామెంట్స్ విన్నారా?
Advertisement

Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ నటి సంజన గల్రానీ (Sanjana Galrani) పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈమె తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనల గురించి అలాగే డ్రెస్సింగ్ స్టైల్, బిగ్ బాస్ ఇమ్ము గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. సంజన బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్(Emmanuel) కూడా సందడి చేశారు బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరి మధ్య తల్లి కొడుకుల అనుబంధం ఏర్పడింది.

టాలీవుడ్ బ్రహ్మానందం అవుతారు..

ఇలా బిగ్ బాస్ హౌస్ లో తల్లి కొడుకులుగా ఉన్నటువంటి వీరిద్దరూ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే ర్యాపో మెయింటెన్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా వర్ష మీ బాబు ఎలా ఉన్నారు అంటూ అడగడంతో సంజన ఏకంగా ఇమ్మానుయేల్ గురించేనా అంటూ మాట్లాడటం అందరిని ఆకట్టుకుంది. ఇమ్మానియేల్ ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇమాన్యుయల్ కు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ వస్తుందని ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందం (Brahmanandam) రేంజ్ కు వెళ్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను అంటూ సంజన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రొడ్యూసర్ చేతిలో మోసపోయాం..

Advertisement

ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా మీరు మనుషులకు వ్యాల్యూ ఇస్తారా లేదా డబ్బుకు వాల్యూ ఇస్తారా అంటే కచ్చితంగా డబ్బుకే వాల్యూ ఇస్తానని తెలిపారు. పిల్లల కోసం ప్రతి ఒక్క రూపాయి పోగు చేస్తున్నానని వాళ్ళ ఏం సంపాదించావు అనే ప్రశ్న మనల్ని అడగకూడదు అంటూ సంజన తెలిపారు. అలాగే ఇండస్ట్రీలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని రూపాయి రూపాయి పోగు చేసి ఒక తెలుగు ప్రొడ్యూసర్ చేతికి రెండు కోట్లు ఇచ్చానని ఆయన తనని మోసం చేశారు అంటూ షాకింగ్ విషయాన్ని కూడా బయట పెట్టారు. అయితే ఆ ప్రొడ్యూసర్ ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రమే ఎక్కడా వెల్లడించలేదు.

ఇంత చండాలంగా ఉంది ఏంటి సంజన..

Advertisement

ఇటీవల కాలంలో అమ్మాయిలు డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఎన్నో రకాల విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి వర్ష ప్రశ్నిస్తూ.. ఒక సినిమాలో వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవాలి మేము ఒకప్పుడు సంజన గారిని చూడాలి అంటే అందుకు మీరు ఒప్పుకుంటారా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సంజన సమాధానం చెబుతూ.. నేనేదైనా ఒక డ్రెస్ వేసుకున్నాను అంటే ఇదేంటి సంజనా ఇంత చండాలంగా ఉంది అని ఎవరు చెప్పకూడదు అలాంటి దుస్తులే వేసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈమె తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనల గురించి కూడా ప్రస్తావించారు.

Also Read: ఆ క్షణాలకు మాటలు అవసరం లేదు.. అనుభూతి చెందాల్సిందే.. బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్ వైరల్!

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×