E-Paper
Advertisement

Big tv kissi Talks: ప్రభాస్ హీరోయిన్ తో లిప్ కిస్…ఈ కమెడియన్ కోరికలు మామూలుగా లేవుగా!

Big tv kissi Talks: ప్రభాస్ హీరోయిన్ తో లిప్ కిస్…ఈ కమెడియన్ కోరికలు మామూలుగా లేవుగా!
Advertisement

Big tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభించింది. ప్రతి వారం ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలు పాల్గొని సందడి చేయడమే కాకుండా వారికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ నరేష్ హాజరయ్యారు. ఇక నరేష్ కి కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరియర్ కి సంబంధించిన విషయాలను కూడా అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న నరేష్ జబర్దస్త్ (Jabardasth), శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక సినిమాలలో కూడా నటించాలనే కోరిక చాలా గట్టిగా ఉందని ఈయన తెలిపారు.

కృతి సనన్ తో సినిమా..

భవిష్యత్తులో తాను కచ్చితంగా సినిమా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఇలా యాక్టింగ్ సినిమాలు తప్ప మరేది తెలియదని నరేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఇలా సినిమాలపై తనకున్నటువంటి ఆసక్తిని బయట పెట్టడంతో వెంటనే వర్షం ఒకవేళ ఎవరైనా డైరెక్టర్ నిన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తే హీరోయిన్ ఎవరు కావాలను కోరుకుంటారు అంటూ ప్రశ్నించడంతో వెంటనే నరేష్ నాకు ఎవరు హీరోగా ఛాన్స్ ఇస్తారు అంటూ మాట్లాడారు. ఒకవేళ ఇస్తే హీరోయిన్ గా ఎవరు కావాలని కోరుకుంటావు అని చెప్పడంతో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి, ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)వంటి వాళ్ళని హీరోయిన్ గా తీసుకుంటానని చెప్పారు.

ఆ హీరోయిన్ తో రొమాన్స్..

Advertisement

ఈ క్రమంలోనే వర్ష వీరితో లిప్ కిస్(Lip Kiss) చేయాల్సి వస్తే ఎవరితో చేస్తావ్ అంటూ ప్రశ్నించడంతో వెంటనే ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్ తో లిప్ లాక్ చేస్తానని చెప్పడంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ విన్న అభిమానులు వామ్మో నరేష్ మామూలు ముదురు కాదే ఏకంగా ప్రభాస్ హీరోయిన్ ను టార్గెట్ చేశారు. అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఒకవేళ ఎవరితోనైనా రొమాన్స్ చేయాలనుకుంటే ఎవరితో చేస్తావంటూ మరో ప్రశ్న వేశారు. దీంతో దీపికా పదుకొనే పేరు చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Advertisement

దీపికా పదుకొనే పేరు చెప్పడంతో వర్ష కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ.. ఆమె మోకాలి పొడవు లేవు తనతో రొమాన్స్ చేయడమేంట్రా అంటూ షాక్ అయ్యారు. అందుకే తాను బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు చెప్పాను అంటూ నరేష్ కూడా తనదైన స్టైల్ లోనే సమాధానం ఇచ్చారు. ఇలా సినిమాల గురించి మాట్లాడుతూ తనకు సినిమాలంటే చాలా ఇష్టమని కచ్చితంగా సినిమాలు చేస్తానంటూ నరేష్ ఈ సందర్భంగా తెలిపారు. మరి నరేష్ కోరుకున్న విధంగా సినిమాలలో మంచి మంచి అవకాశాలు రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Also Read: Big tv kissik Talks: నరేష్ హైట్ పై ట్రోల్స్.. భరించలేకపోయానంటూ ఎమోషనల్!

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×