E-Paper
Advertisement

Big Tv Kissik Talks Promo: తండ్రికి క్యాన్సర్.. కష్టాల కడలిలో డెమోన్.. భరించే వారికే అంటూ

Big Tv Kissik Talks Promo: తండ్రికి క్యాన్సర్.. కష్టాల కడలిలో డెమోన్.. భరించే వారికే అంటూ
Advertisement

Big Tv Kissik Talks Promo: బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డెమోన్ పవన్ (Demon Pawan)ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కామన్ మాన్ గా ఉన్న ఈయన బిగ్ బాస్ అవకాశాన్ని అందుకొని ప్రస్తుతం సెలబ్రిటీగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక బిగ్ బాస్ (Bigg Boss 9)కార్యక్రమంలో టాప్ 3 కంటెంట్ గా హౌస్ నుంచి పవన్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా బిగ్ బాస్ తర్వాత రీతు చౌదరి(Ritu Chowdary)తో కలిసి బీబీ జోడి సీజన్ 2 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా సందడి చేస్తున్నారు.

నాన్నకు టంగ్ క్యాన్సర్..

ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీ అవుతున్న పవన్ తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా రీతుతో రిలేషన్ గురించి బిగ్ బాస్ జర్నీ గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా పవన్ ప్రస్తావించినట్టు ప్రోమో చూస్తేనే తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో వర్ష పవన్ తండ్రి గురించి ప్రశ్నించింది మీ డాడీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు చూసాను అసలు మీ నాన్నకి ఏమైంది అంటూ వర్ష ప్రశ్నించడంతో నేను బిగ్ బాస్ కార్యక్రమానికి రావడానికి నెలరోజుల ముందు మా నాన్నకు టంగ్ క్యాన్సర్(tongue cancer ) అనే విషయం తెలిసిందంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.

పాల ప్యాకెట్లు వేస్తూ..

Advertisement

నాన్నకు టంగ్ క్యాన్సర్ కావడంతో అలాగే ఉంటే ఆ ప్రభావం బాడీ మొత్తం సోకుతుందని చనిపోయే అవకాశాలు ఉంటాయని సర్జరీ చేయించామని తెలిపారు. ఇలా తన తండ్రి ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు .అలాగే చిన్నప్పటి నుంచి పవన్ ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా ఈ సందర్భంగా పవన్ చెప్పినట్టు తెలుస్తుంది. చిన్నప్పుడు తాను పాంప్లెట్లు పంచడానికి పాలు పాకెట్లు వేయడానికి వెళ్లేవాడినని తెలియజేశారు.

Advertisement

చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను భరిస్తూ ఇక్కడి వరకు వచ్చానని భరించే వారికి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి అలాగే నాకు కూడా భరించలేని కష్టాలు బాధలు ఉన్నాయి అంటూ తన కన్నీటి కష్టాల గురించి ఈ సందర్భంగా పవన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ ఇంకా ఎలాంటి విషయాలు గురించి మాట్లాడారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం కాబోతోంది.

Also Read: Big Tv Kissik Talks Promo: రీతూ ఫ్రెండ్ కాదు.. అంతకు మించి.. రిలేషన్ పై ఓపెన్ అయిన డెమోన్!

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×