E-Paper
Advertisement

Keerthy bhat: ప్రియుడితో నిశ్చితార్థం బ్రేకప్ చెప్పుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. రాజీ పడలేనంటూ!

Keerthy bhat: ప్రియుడితో నిశ్చితార్థం బ్రేకప్ చెప్పుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. రాజీ పడలేనంటూ!
Advertisement

Keerthy Bhatt: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున విడాకుల పరంపర కొనసాగుతుంది. కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు మాత్రమే కాకుండా బుల్లితెర నటీనటులు కూడా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. మరి కొంతమంది నిశ్చితార్థం జరుపుకున్న తర్వాత నిశ్చితార్తాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల బుల్లితెర జంట విడాకుల వార్తలను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు .అయితే ఈ విషయాన్ని మర్చిపోకముందే మరొక జంట కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి కీర్తి భట్ (Keerthy Bhatt)ఒకరు. ఈమె స్టార్ మా సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

నిశ్చితార్థం రద్దు చేసుకున్న నటి..

ఇలా బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కీర్తి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు. ఇక ఈమె హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే తన ప్రియుడిని పరిచయం చేస్తూ ఎంతో ఘనంగా నిశ్చితార్థం (Engagment)జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈమె సినీ నటుడు విజయ్ కార్తీక్(Vijay Karthik) ను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ జంట ఉన్నఫలంగా మా బంధానికి స్వస్తి పలుకుతున్నామంటూ బ్రేకప్ విషయాన్ని తెలియజేయడంతో ఒకసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు.

పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం..

Advertisement

ఇలా తన బ్రేకప్ గురించి ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా అధికారకంగా ప్రకటించారు. మా ఇద్దరి మధ్య జీవిత భాగస్వామికి ఉండాల్సిన భావన కలగలేదు అంటూ ఈమె స్పష్టం చేశారు. మేమిద్దరం పరస్పర గౌరవంతో స్నేహితులుగానే విడిపోతున్నామని, రాజీ పడి బ్రతకడం కంటే విడిపోయి సంతోషంగా బ్రతకడమే ముఖ్యమని తెలిపారు. దయచేసి ఎవరూ కూడా మీ ఊహ గానాలతో అపోహలను సృష్టించవద్దు దయచేసి మాకు ప్రైవసీ ఇవ్వండి అంటూ కీర్తి భట్ తన ప్రియుడు విజయ్ కార్తిక్ తో బ్రేకప్ చెప్పుకున్న విషయాన్ని అధికారికంగా తెలియజేయడంతో ఒక్క సారిగా అభిమానులు షాక్ అవుతున్నారు.

Advertisement

విజయ్ కార్తీక్ పలు సినిమాలలో నటించారు . వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక్కడ కీర్తి భట్ ఒంటరి అనే విషయం మనకు తెలిసిందే .ఈమె ఒక యాక్సిడెంట్ లో తన ఫ్యామిలీని కోల్పోయారు. అలాగే భవిష్యత్తులో తనకు పిల్లలు కూడా పుట్టే ఆకాశాలు కూడా లేవని అయినప్పటికీ విజయ్ మంచి మనసుతో తనని పెళ్లి చేసుకొని నాకు ఒక ఫ్యామిలీ ఇచ్చారంటూ ఈమె గతంలో ఎంతో ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి భర్తగా రాబోతున్నారంటూ పొంగిపోయిన ఈమె ఉన్నఫలంగా బ్రేకప్ విషయాన్ని ప్రకటించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

Also Read: Arijit Singh: అర్జిత్ సింగ్ లైవ్ కన్సర్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..చాలా కాస్ట్లీ గురూ!

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×