E-Paper
Advertisement

ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ మొదలు పెట్టిన బిగ్ బాస్ సిరి…నెల సంపాదన ఎంతో తెలుసా?

ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ మొదలు పెట్టిన బిగ్ బాస్ సిరి…నెల సంపాదన ఎంతో తెలుసా?
Advertisement

Siri Hanmanth: సిరి హనుమంత్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించిన ఈమె అనంతరం ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు. ఇలా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సిరి బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు సీజన్ 5 కార్యక్రమంలో టాప్ 5 కంటెస్టెంట్ గా బయటకు వచ్చిన ఈమె ఈ కార్యక్రమం తర్వాత సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ప్రతినెల రూ.390 ..

ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సిరి హనుమంతు(siri Hanmanth) ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. అదే విధంగా ఇంస్టాగ్రామ్ ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తూ ప్రతినెల భారీగా ఆదాయం పొందుతున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ (Instagram Subscription)పేరుతో సెలబ్రిటీలు అందరూ కూడా అదనపు ఆదాయాన్ని పొందుతున్న సంగతి తెలిసిందే. సిరి కూడా ఇన్స్టాగ్రామ్  సబ్ స్క్రిప్షన్ ప్రారంభించి ఒక్కో సబ్స్క్రైబర్ ప్రతినెలా 390 చెల్లించే సదుపాయాన్ని కల్పించారు. అయితే ఇప్పటికే ఈమెకు ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ లో 426 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.

సిరి హనుమంతుకు 426 మంది సబ్స్క్రైబర్లు..

Advertisement

ఇలా 426 మంది ప్రతినెల 390 రూపాయలు సబ్స్రిప్షన్ చేసుకుంటే ఇవే ప్రతి నెల ఈ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా 1.6 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారని చెప్పాలి. భవిష్యత్తులో ఈమెకు సబ్స్క్రైబర్లు పెరిగే అవకాశం కూడా ఉంది. తద్వారా ఆదాయం కూడా రెట్టింపు అవుతుందనే చెప్పాలి. ఈ ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ ద్వారా వీరికి సంబంధించిన బోల్డ్ కంటెంట్ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ లను ఆకట్టుకుంటున్నారు. ఇలా ఈ విధానాన్ని విష్ణు ప్రియ (Vishnu Priya)మొదలుపెట్టారు అప్పట్లో ఈమె చర్యల పట్ల కాస్త వ్యతిరేకత రావడమే కాకుండా పోలీసు కేసులు కూడా పెట్టారు.

విష్ణు ప్రియ పై కేసు నమోదు..

Advertisement

ఇలా విష్ణు ప్రియ పై కేసు నమోదు అయిన తర్వాత ఈమెకు అనూహ్యంగా సబ్స్క్రైబర్లు పెరగడమే కాకుండా ఈమె బాటలోనే ఎంతోమంది సెలబ్రిటీలు సబ్స్క్రిప్షన్ పేరుతో పెద్ద ఎత్తున ఆదాయాన్ని అందుకుంటున్నారు. అయితే కొంతమంది సబ్ సబ్స్క్రిప్షన్ పేరుతో అందరికీ అవసరమయ్యే కంటెంట్ షేర్ చేయగా, మరికొందరు మాత్రం గ్లామర్స్ ఫోటోలను షేర్ చేస్తూ ఆదాయం పొందుతున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి సిరి హనుమంతు కూడా వచ్చారు. భవిష్యత్తులో మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ లోకి ఎంట్రీ ఇస్తారని చెప్పాలి.

Also Read: ఓటీటీలోకి రాబోతున్న ‘పాపం ప్రతాప్’ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Related News

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

Big Stories

Advertisement
×