E-Paper
Advertisement

Sonia Yash: కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ సోనియా..ఎంత చూడముచ్చటగా ఉందో!

Sonia Yash: కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ సోనియా..ఎంత చూడముచ్చటగా ఉందో!
Advertisement

Sonia Yash: సోనియా ఆకుల పరిచయం అవసరం లేని పేరు .సినీనటిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన సోనియా ప్రస్తుతం వెండితెర బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త యశ్ వీరగోని(Yash Veeragoni) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు పెళ్లయిన వెంటనే ఒక అమ్మాయి జన్మించిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారికి శిఖ(Shika) అని నామకరణం చేశారు. ఇలా పెళ్లి తర్వాత తన భర్త వ్యాపారాలను చూసుకుంటూ సోనియా(Sonia) కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక వీరికి పాప పుట్టడంతో నిత్యం పాపకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

శిఖ వీరగోని..

ఇలా పాప వీడియోలు ఫోటోలను షేర్ చేసినప్పటికీ తన కూతురు ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను మాత్రం ఈ జంట బయట పెట్టలేదు. అయితే తాజాగా సోనియా యష్ తమ కుమార్తె శిఖ ఫేస్ రివీల్ చేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యష్ తన కుమార్తె వీడియోని షేర్ చేస్తూ .. కలర్ ఫెస్టివల్ అయిన హోలీ పండుగ రోజు తమ జీవితాన్ని మరింత రంగులమయం చేసిన తన కుమార్తె శిఖ వీరగోని అంటూ తన కుమార్తెకు సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కూతురు శిఖను పరిచయం చేసిన సోనియా..

Advertisement

సోనియా యశ్ దంపతులు తన కుమార్తె వీడియోని షేర్ చేయడంతో అభిమానులు ఈ వీడియో పై కామెంట్లు చేస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. శిఖ అచ్చం మీ సిస్టర్ లాగే ఉంది అంటూ కొందరు ,సోనియాలాగే ఉంది అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. పాప మాత్రం ఎంతో చూడముచ్చటగా క్యూట్ గా ఉంది అంటూ నెటిజన్లు ఈ వీడియో పై కామెంట్లు చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యష్ ప్రస్తుతం ఇండియాలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా ఏడు కంపెనీలను నిర్వహిస్తూ ఏడు కంపెనీలకు సీఈఓగా బాధ్యతలు తీసుకొని విజయపతంలో ముందుకు వెళుతున్నారు.

?igsh=MWhlcXplMHc3NTlybQ%3D%3D

Advertisement

ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా యశ్ నిలిచారని చెప్పాలి. ఈయన కేవలం బిజినెస్ లో మాత్రమే కాదు సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా ముందు వరుసలో ఉన్నారు తన కుమారుడు పేరు మీద ఎన్జీవో సంస్థలు ప్రారంభించి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యష్ ఇదివరకే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. బాబు పుట్టిన తర్వాత తన భార్యతో విభేదాలు కారణంగా విడిపోయారు. ఇలా మొదటి భార్య నుంచి విడిపోయిన యష్ సోనియాను రెండో వివాహం చేసుకున్నారు .ఇప్పుడు ఈ దంపతులకు ఓ కుమార్తె జన్మించటం విశేషం.

Also Read: Venu Swamy: విజయ్ సంగీత విడాకులు… నేను చెప్పినట్టే జరిగిందంటున్న వేణుస్వామి…వీడియో వైరల్!

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×