E-Paper
Advertisement

Ashwini Sree: ముఖం నిండా గాయాలు .. భరించలేకపోతున్న అంటూ బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్ వీడియో!

Ashwini Sree: ముఖం నిండా గాయాలు .. భరించలేకపోతున్న అంటూ బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్ వీడియో!
Advertisement

Ashwini Sree:సాధారణంగా కొంతమందికి సినిమాల ద్వారా టీవీ సీరియల్స్ ద్వారా రాణి గుర్తింపు ఒక్క రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా వస్తుంది అనడంలో సందేహం లేదు. అలా ఒకప్పుడు పలు చిత్రాలలో నటించి పెద్దగా గుర్తింపు తెచ్చుకోని అశ్వినీ శ్రీ (Ashwinii Sree) బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అమాంతం తన క్రేజ్ ను పెంచేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె.. తన మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్ కు దగ్గర అయింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలు, టీవీ షో లతో బిజీగా మారిన ఈమె అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా అశ్వినీ షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

ముఖం నిండా గాయాలతో బిగ్ బాస్ బ్యూటీ..

తన ముఖం నిండా గాయాలైనట్లు ఆ వీడియోలో వెల్లడించింది. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అసలు అశ్విని శ్రీ కి ఏమైంది? అంత క్యూట్ గా కనిపించే ఆ ముఖంపై ఈ గాయాలు ఏంటి ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అసలు విషయం కూడా ఆమె తెలిపింది. ఆ వీడియోలో అశ్వినీ శ్రీ మాట్లాడుతూ.. ” ఉదయాన్నే నేను కుక్కను వాకింగ్ కి తీసుకెళ్తుంటే ప్రమాదవశాత్తు కింద పడ్డాను. ముఖం మీద గాయాలయ్యాయి. ఇలా మీ ముందుకు వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ముఖానికి దెబ్బలు తగలడంతో చాలా నొప్పిగా ఉంది.. భరించలేకపోతున్నాను.. మీరందరూ నా కోసం ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యింది అశ్వినీ శ్రీ . ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు, సినీ నటులు, సన్నిహితులు స్పందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం పై ఆరా తీస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Advertisement

ALSO READ:Vijay Thalapathy: విజయ్ విన్ అయితే డబుల్ ధమాకా.. అసలు విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

అశ్వినీ శ్రీ కెరియర్..

అశ్వినీ శ్రీ కెరియర్ విషయానికి వస్తే.. తెలంగాణకు చెందిన ఈమె కెరియర్ ప్రారంభంలోనే పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది . సహాయనటిగా ప్రేక్షకులను మెప్పించింది. సర్దార్ గబ్బర్ సింగ్, రాజా ది గ్రేట్, బీ టెక్ బాబులువంటి చిత్రాలలో నటించిన ఈమె.. పలు మ్యూజిక్ వీడియోలు, టెలివిజన్ సీరియల్స్ లో కూడా కనిపించింది. అయితే ఇవేవీ కూడా ఈమెకు గుర్తింపును అందించలేదు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాతే తన అందం అభినయంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది . చీటికిమాటికి ఏడ్చేస్తూ అభిమానులలో ప్రత్యేకమైన సింపతీ కొట్టేసింది. మొత్తానికి అయితే అలా బిగ్ బాస్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×