E-Paper
Advertisement

Brahmamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Brahmamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Brahmamudi Rudraani : స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో బ్రహ్మ మురారి సీరియల్ కూడా ఒకటి. ఒకప్పుడు మంచి రేటింగ్ తో దూసుకుపోయిన ఈ సీరియల్ ఈమధ్య కాస్త డౌన్ అయింది అన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం సీరియల్ లో కొన్ని మార్పుల వల్ల సీరియల్ స్టోరీ మరో మలుపు తిరిగింది. అయితే ఎవరు ఎలా పోయినా సరే రుద్రాన్ని క్యారెక్టర్ మాత్రం జనాలకి కాస్త కోపంగానే ఉంటుంది. రుద్రాణి సీరియల్ లో విలన్ పాత్రలో నటించింది. విలన్ గా బాగానే మెప్పించింది. ఈ అందమైన విలన్ గురించి తెలుసుకోవడానికి చాలామంది నెటిజెన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. ఈమె ఆస్తులు గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఆమె ఆస్తులు విలువ ఎంత? ఒక్కో సీరియల్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఒకసారి తెలుసుకుందాం..

రుద్రాణి ఆస్తులు ఎంతంటే..? 

స్టార్ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి రుద్రాణి విలన్ పాత్రలో నటించి మెప్పించింది.. అందం, నటనతో రుద్రాణి కాదు క్షుద్రాణి అనిపించుకున్న షర్మిత సోషల్ మీడియాలో ఆరాధ్య దేవతలా కట్టి పడేస్తుంది. ఈమె అసలు పేరు షర్మిత గౌడ.. ఈమె కూడా కన్నడ బ్యూటీనే. గతంలో కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈమె బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. చూడ్డానికి చిన్న వయసులో ఉన్నట్లు ఉన్నా కూడా అత్త పాత్రలో నటించడంతో జనాలు ఆమె నటనకు ఫిధా అయ్యారు.. ఇక తర్వాత ఈమె ఆస్తుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే ఆమె ఆస్తుల గురించి ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం చూస్తే కర్ణాటకలో ఒక పెద్ద బంగ్లా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా సొంత కార్లు.. ఒక బ్యూటీ పార్లర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈమె ఆస్తులు కోట్లల్లో ఉండే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..

Advertisement

Also Read :సుమతికి పెళ్లి చూపులు.. బాలు, మీనా ఫుల్ హ్యాపీ.. రోహిణికి షాకిచ్చిన ప్రభావతి..

ఒక్కో సీరియల్ కు రెమ్యూనరేషన్..?

రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈమె గురించి సోషల్ మీడియాలో నెటిజెల్లు ఓ రేంజ్ లో చెప్పేస్తుంటారు.. పిల్లలు ఉన్నా కూడా ఆమె చెక్కుచెదరని అందంతో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తూ వస్తుంది.. ట్రెండీ వేర్ లో మాత్రమే కాదు బికినీలో కూడా ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమధ్య ఆమె షేర్ చేసిన బికినీ ఫోటోలు ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. సీరియల్లో పద్ధతిగా కనిపించిన ఈమె బయట ఇలా కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు.. ఇక ఈమె ఒక్కో సీరియల్ కి తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్విషయానికొస్తే తెలుగులోనే అత్యధిక పారితోషకం తీసుకుంటుందని తెలుస్తుంది.. మరి బ్రహ్మముడి సీరియల్ గాను ఈమె దాదాపు 50 వేల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకుంటుందని సమాచారం.. ఈ లెక్కన ఈమె నెల ఆదాయం లక్షల్లో ఉంటుందని చెప్పనక్కర్లేదు.

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×