E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: సుమతికి పెళ్లి చూపులు.. బాలు, మీనా ఫుల్ హ్యాపీ.. రోహిణికి షాకిచ్చిన ప్రభావతి..

Gundeninda GudiGantalu Today episode: సుమతికి పెళ్లి చూపులు.. బాలు, మీనా ఫుల్ హ్యాపీ.. రోహిణికి షాకిచ్చిన ప్రభావతి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode march 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. శృతి, రవి అప్పుడే ఇంటికి రావడం చూసిన ప్రభావతి ఏంటి మీరిద్దరు అప్పుడే వచ్చేసారు అని అడుగుతుంది.. అయితే రవి వచ్చాడు ఫీలయ్యాడు సారీ చెప్పాడు అందుకే వచ్చేసాను అని శృతి చాలా సింపుల్ గా చెప్తుంది. ఏంట్రా నువ్వు ఇలా చేశావు అని రవిని ప్రభావతి అడుగుతుంది. కానీ ప్రభావతి మాత్రం శృతి దగ్గరికి వెళ్లి రవి అలా చేయడంతో సీరియస్ అవుతుంది.. ఇక శృతి ఉండకుండా నాకు డైమండ్ రింగ్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అది చూసిన బాలు నువ్వు రింగ్ ఇచ్చావు. ఇకమీదట నుంచి ఆడవాళ్ళందరూ అలాంటి వస్తువులే కావాలని అడుగుతారో ఏమో.. అని అనగానే నాకు పుస్తెలతాడికే గతి లేదు అలాంటివి అడుగుతానా నాకు అంత ఆశ లేదు లేండి అని మీనా అంటుంది. రోహిణి మాత్రం  ఏరోజైనా అలా గిఫ్ట్ లు ఇచ్చావ్ అని మనోజ్ ని అడగ్గానే.. అయితే మన మధ్య అలాంటి గొడవలు ఏమి జరగలేదు కదా అని రోహిణి అంటుంది..

ఇక రవి ఇలా చేయడం తప్పు అని ప్రభావతి పక్కకు తీసుకొని వెళ్లి బాగా క్లాస్ పీకుతుంది. కానీ ప్రభావతి మాత్రం నువ్వు ఇలా చేస్తే చులకన అయిపోతావ్ రా అనేసి తిడుతుంది. చెప్పినప్పుడు నేను అలానే అనుకున్నాను అమ్మ ఆ తర్వాత వదిన ఫోన్ చేసి నాకు చెప్పడంతో నేను వెళ్లి శృతిని తీసుకొని వచ్చాను అని అంటాడు. ఆ తర్వాత నేనంటే నీకు అస్సలు గౌరవమే లేదు మీ వదిన చెప్పగానే చేసావా అని ప్రభావతి రవిని తిడుతుంది కానీ రవి మాత్రం అవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దగ్గరికి వచ్చిన బాడీగార్డ్ అతని దగ్గర ఉన్న తీసుకొని వెళ్ళిపోతాడు ఆ విషయాన్ని మనోజ్ బాలు దగ్గరకు వచ్చి గొడవపడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు లాస్ అని అంటున్నాడు కదా మరి మనోజ్ ని ఎందుకు నువ్వు ఊరికే ఏదో ఒకటి అంటుంటావు అని రోహిణి అంటుంది. కానీ మనోజ్ మాత్రం లక్ష రూపాయలు ఒక నెలకి ఇవ్వాలి అంటే కష్టంగా ఉంది అని మనోజ్ అంటాడు.. ఇక నోటు రాసి ఇవ్వాలి అని బాలు డిమాండ్ చేస్తాడు. మొత్తానికి నోట రాసి అందరి చేత సంతకాలు పెట్టిస్తాడు మనోజ్. ఆ తర్వాత సుమతి కి పెళ్లి సంబంధం వచ్చింది అని పార్వతీ ఫోన్ చేసి చెప్తుంది. ఆ మాట వినగానే మీనా బాలు ఇద్దరూ కలిసి మేము ఈ పెళ్లి చూపులు దగ్గరుండి చేస్తామ అత్తయ్య అనేసి వాళ్ళ ఇంటికి రావడానికి రెడీ అవుతారు..

మీనా బాలు ఇద్దరు కలిసి సుమతి పెళ్లి చూపులు కోసం అని అక్కడికి వెళ్తారు. ఇక తర్వాత అక్కడ పెళ్లి చూపుల కోసం అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తాడు బాలు. ఇక సుమతి ఇప్పుడు ఎందుకు పెళ్లి అని అంటున్న సరే మంచి సంబంధం మన గురించి తెలిసి వెతుక్కుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ సంబంధం ఓకే అయితే మంచిదే కదా అని పార్వతి ఎంత చెప్తున్నా సరే.. సుమతి మాత్రం నేను ఇప్పుడే కదా జాబ్ తెచ్చుకున్నాను. కొద్ది రోజులు మీకు స్వయంగా ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను కదా అనేసి సుమతి అంటుంది. అయితే ఏంటి చిన్నగంప నువ్వు ఎవరినైనా ప్రేమించావా ఏంటి అని బాలు అడుగుతాడు..

Advertisement

ఇకపోతే శివ బయటినుంచి వచ్చి పెళ్లిచూపులు వాళ్ళు వస్తున్నారు అమ్మ అని అంటాడు.. ఇక బాలు రాగానే బాలు చాలా మర్యాదగా మాట్లాడతాడు. బావ నేను మీతో ఒక విషయం చెప్పాలి అని సుమతి వచ్చి బాలు చెవిలో ఒక విషయం చెప్తుంది అయితే ఏం చెప్పిందని కంగారు పడిపోతూ ఉంటారు మీనా పార్వతి.. ఈక పెళ్ళికొడుకు రాగానే మీతో మాట్లాడాలని మా చిన్నకంపా ఎదురుచూస్తుంది అని అంటాడు.. పెళ్ళికొడుకుతో సుమతి మాట్లాడాలని అనుకుంటుందని బాలు చెప్తాడు.. అయితే బాలు చెప్పగానే పెళ్ళికొడుకు సుమతి ఇద్దరు కలిసి బయటికి వెళ్లి మనసు విప్పి మాట్లాడుకుంటారు.. ఒకడికి మరొకరు ఇద్దరు బాగా నచ్చడంతో వాళ్ల మనసులు కలిశాయని అర్థం అయిపోతుంది..

Also Read :పురుషోత్తంకు షాకిచ్చిన పోలీసులు.. మహాను పొగిడిన నారాయణ.. గాయత్రికి దిమ్మతిరిగే షాక్..

ఇక దినేష్ రోహిణి ఫ్రెండ్ విద్య దగ్గరికి వెళ్లి రోహిణి అర్జెంటుగా రమ్మని చెప్తాడు.. ఫోన్ చేసి దినేష్ వచ్చాడు అని చెప్పిన విషయాన్ని ప్రభావతి వింటుంది.. దినేష్ ఎవరు అని అడుగుతుంది. దినేష్ గురించి అడగ్గానే రోహిణి ఫ్యూజుల్ఎగిరిపోతాయి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Big Stories

Advertisement
×