E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode April 9th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును అక్కా అంటూ పిలిచిన నందు 

Brahmamudi Serial Today Episode April 9th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును అక్కా అంటూ పిలిచిన నందు 
Advertisement

Brahmamudi serial today Episode: అందరూ పార్టీ మూడ్‌లో ఉండగానే లక్కీ, రాజు లోపలికి వెళ్తారు. లక్కీ ఏదో సలహా ఇస్తే రాజు తిట్టి మన ప్లాన్‌ వర్కవుట్‌ అవ్వాలంటే కేక్‌ కట్‌ చేసేటప్పుడు అందరూ ఓకే దగ్గర ఉండాలి. అందరి దృష్టి బర్తుడే గర్ల్‌ మీద ఉంటుంది కాబట్టి అక్కడే కరెక్ట్‌ అని చెప్తాడు. సరే నేను ఫిక్స్‌ అవుతాను కానీ నువ్వు మాస్క్‌ వేసుకో అంటూ లక్కీ చెప్పగానే.. సరే అంటూ మాస్క్‌ వేసుకుంటూ వెళ్లబోతూ వెనకాలే వచ్చిన అపర్ణకు డాష్‌ ఇస్తాడు. అపర్ణ రాజును చూసి షాక్‌ అవుతుంది. రాజు మాస్క్‌ వేసుకుంటాడు. అపర్ణ మాత్రం అలాగే చూస్తుంది. రాజు సారీ మేడం అంటూ చెప్పగానే.. నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది బాబు.. ఒకసారి ఆ మాస్క్‌ తీస్తావా..? అని అడగ్గానే.. మీరు ఎవరినో చూసి నన్ను అనుకుంటున్నారు. మీరు అనుకునే నేను నేను కాదండి అది ఎవరో.. అని రాజు చెప్పగానే.. లేదు బాబు చాలా దగ్గరగా చూసినట్టు ఉన్నాయి నీ కళ్లు అంటూ అపర్ణ చెప్పగానే.. రాజు ఫోన్‌ వచ్చినట్టు బయటకు వెళ్లిపోతాడు. అప్పుడే రేఖ చూసి అపర్ణ ఏమైంది అని అడగ్గానే.. అపర్ణ ఏమీ లేదు అని చెప్పి వెళ్లిపోతుంది.

మరోవైపు లోపల ఇందు నడుచుకుంటూ వెళ్లిపోతుంటే.. నందు వెళ్లి డాష్‌ ఇస్తుంది. నందును చూసిన ఇందు హాయ్‌ మీరా..? మీరేంటండి ఇక్కడ అని పలకరిస్తే.. నందు ఎమోషనల్‌ అవుతూ హగ్‌ చేసుకుని మనసులో అక్కా నిన్ను చాలా మిస్‌ అయ్యాను.. అనుకుంటూ సారీ బర్తుడే కదా విష్‌ చేద్దామని అలా చేశాను అనగానే.. ఇందు నాకెందుకు మనిద్దరం బాగా తెలుసని నాకు అనిపిస్తుంది అనగానే.. మనది బంధం కదా అక్కా అని నందు మనసులో అనుకుంటుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా..? అని ఇందు అడగ్గానే..

Advertisement

నందు మాట్లాడకుండా నన్ను క్షమించు అక్కా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజం నేను బయట పెట్టను అని మనసులో అనుకుంటుంటే.. ఇందు హలో ఏం ఆలోచిస్తున్నారు అని అడగ్గానే.. అబ్బే ఏం లేదు అలా ఎందుకు అనిపిస్తుందా..? అని ఆలోచిస్తున్నాను అని నందు చెప్పగానే.. ఇందు వెంటనే దానికి కారణం నా చెల్లెలు నందు అని చెప్పగానే.. నందు ఎమోషనల్‌గా నందు ఎవరు అంటూ అడుగుతుంది. దీంతో నందు గురించి ఇందు చెప్తుంది. దీంతో నందుకు కన్నీళ్లు వస్తాయి.  నన్ను నీ చెల్లి అనుకో అని నందు చెప్పగానే.. ఇందు హ్యాపీగా ఫీలవుతుంది. నువ్వేంటి ఇక్కడ ఎవరైనా దొంగలు కనిపించారా..? అని అడగ్గానే.. అది నా పార్ట్‌ టైం డెకరేషన్‌ నా ఫుల్‌ టైం వర్క్‌ అని చెప్పి వెళ్లిపోతుంది నందు.

మరోవైపు కిచెన్‌లోకి వెళ్లి తాము తీసుకొచ్చిన స్మోక్‌ మిషన్‌ను లక్కీ చెక్‌ చేస్తుంటాడు. రాజు చూస్తూ ఓరేయ్‌ ఇది పని చేస్తుందా..? అని అడగ్గానే.. అదే చెక్‌ చేస్తున్నాను ఉండరా అని చెప్తుంటాడు. ఇంతలో అక్కడికి ఇందు వస్తుంది. ఇందును చూసిన రాజు, లక్కీ షాక్‌ అవుతారు. ఏంటి మీ ఇద్దరి గుసగుసలు ఒకరి చెవిలో ఒకరు కొరికేసుకుంటున్నారు అని అడగ్గానే.. గుసగుసలు ఆడుకోవడం తప్పా మేడం అని లక్కీ అడగ్గానే.. రాజు మాత్రం  మేడంతో మనకేంట్రా పని మనకు బోలెడు పనుంది వెళ్దాం పద అంటూ ఇద్దరూ వెళ్లబోతుంటే ఇందు అనుమానంగా ఆగండి మీ వాయిస్‌ ఎక్కడో విన్నట్టుంది అని అడగ్గానే.. లక్కీ, రాజు షాక్‌ అవుతారు. దీంతో ఎక్కడో ఫంక్షన్స్‌లోనో పబ్బుల్లోనో ఉంటామని చెప్పి ఎస్కేప్‌ అవుతారు.

Advertisement

ఇందు స్వాతి అరైంజ్‌ చేసిన కిడ్నాపర్ల దగ్గరకు వెళ్లి కిడ్నాప్‌ చేయడానికి రెడీ అయ్యారా..? అని అడగ్గానే.. వాళ్లు వెకిలి చేష్టలు చేస్తుంటారు. దీంతో ఇందు అరేయ్‌ ఒక్కసారైనా కిడ్నాపర్ల లా మాట్లాడండ్రా అంటూ తిడుతుంది. అప్పుడే అక్కడికి ఐశ్వర్య వచ్చి ఇందును తిడుతుంది. బర్తుడే రోజు కూడా కిచెన్‌లోకి వచ్చావంటే నీ బుద్ది ఎలా ఉందో అర్థం అవుతుందని ఈరోజు మా రేఖ ఆంటీ చెప్పినట్టు సంతకం చేశాక నీ జీవితం ఇక్కడే ఉండిపోతుంది అని చెప్పగానే.. భవిష్యత్తు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అంటూ ఇందు చెప్తుంది. మరోవైపు రాజు, లక్కీ, స్వాతి ఏర్పాటు చేసిన కిడ్నాపర్లు ఎదురుపడతారు. నలుగురూ కామేడీగా మాట్లాడుకోవడం ఐశ్వర్య వింటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×