E-Paper
Advertisement

Podarillu Chakri : ‘ పొదరిల్లు ‘ సీరియల్ నుంచి హీరో అవుట్.. కారణం ఇదేనా?

Podarillu Chakri : ‘ పొదరిల్లు ‘ సీరియల్ నుంచి హీరో అవుట్.. కారణం ఇదేనా?
Advertisement

Podarillu Chakri : తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి. గత ఏడాది డిసెంబర్ 22న ప్రారంభమైన ఈ సీరియల్ కొన్ని నెలల్లోనే స్టార్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్లో నటించే నటీనటులు దాదాపు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లే అవ్వడం విశేషం. ముఖ్యంగా హీరో పాత్రలో నటిస్తున్న చక్రి మొదటి సీరియల్ అయినా సరే తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. తమిళంలో పలు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ హీరో తెలుగులో ఈ సీరియల్ ద్వారా అడుగు పెట్టాడు. తన రాటడతో మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ హీరో కొన్ని కారణాలవల్ల సీరియల్ నుంచి తప్పుకొనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఎందుకు ఈయన సీరియల్ కి బ్రేక్ తీసుకుంటున్నాడు అన్నది ఇప్పుడు కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

పొదరిల్లు చక్రీ అవుట్..

స్టార్ మా లో ప్రసారమవుతున్న కొత్త సీరియల్ పొదరిల్లులోని హీరో చక్రి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళ్ నటుడు. తెలుగులో ఈ సీరియల్ తో అడుగు పెట్టాడు. కేవలం కొన్ని నెలల్లోనే తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు చక్రి. అసలు పేరు దీపక్ కుమార్. అయితే ఈ హీరో ప్రస్తుతం ఈ సీరియల్ కి దూరంగా పోతున్నాడు అంటూ వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఇది హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ హీరో కి తమిళంలో కొన్ని సినిమాలు వచ్చాయని తెలుస్తుంది. అవి పూర్తి అయ్యేంతవరకు ఈ సీరియల్ కి బ్రేక్ తీసుకుపోతున్నాడని ఇండస్ట్రీలో టాక్.. దీనిపై ఒక క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఏది ఏమైనా కూడా ఈ సీరియల్ కి చక్రి హైలెట్ అని చెప్పాలి.. అలాంటి వ్యక్తి ఈ సీరియల్ నుంచి తప్పుకోవడంతో రేటింగ్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈయన స్థానంలోకి ఎవరిని తీసుకొని వస్తారా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఇకపోతే దీపక్ సీరియస్ తో పాటుగా సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే..

‘పొదరిల్లు’ స్టోరీ విషయానికొస్తే..

Advertisement

ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ విషయానికి వస్తే.. మాధవ్ తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన గాయత్రీ కి పెళ్లి అవుతుందని తట్టుకోలేక పోతున్నాడు. గాయత్రీ కి ఎంగేజ్మెంట్ అవ్వడంతో అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు. మాధవ్ మాత్రం తనకు అదృష్టం లేదు అని బాధపడుతూ ఉంటాడు. తన పెద్ది బాధపడుతున్నాడు అని చాలా బాధపడిపోతుంది మహాలక్ష్మి.. మరి ఇవాళ ఎపిసోడ్ స్టోరీలో మహాలక్ష్మి పెద్ది కోసం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఇకముందు ఎపిసోడ్లలో ఈ సీరియల్ ఎలాంటి ట్విస్ట్ లతో ఉండబోతుందో చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×