E-Paper
Advertisement

Abhi Master: కండిషన్స్ పెట్టేది.. జాను లిరితో చేయనని చెప్పాను.. అభి మాస్టర్ షాకింగ్ కామెంట్స్

Abhi Master: కండిషన్స్ పెట్టేది.. జాను లిరితో చేయనని చెప్పాను.. అభి మాస్టర్ షాకింగ్ కామెంట్స్
Advertisement

Abhi Master Comments on Janu Lyri: జాను లిరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫోక్ డ్యాన్సర్ గా గుర్తింపు పొందిన ఆమె ఢీ షోతో లైమ్ లైట్లోకి వచ్చింది. ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 12’ సీజన్ లో తనదైన డ్యాన్స్ అదరగొట్టి టైటిల్ విన్నర్ గా నటించింది. అభి మాస్టర్ కొరియోగ్రాఫిలో ఎన్నో హిట్ సాంగ్స్ కి స్టెప్పులేసింది. అయితే వీరిద్దరి జోడి ఆ సీజన్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. జాను లిరి డ్యాన్స్ కి ఏకంగా శేఖర్ మాస్టర్ సైతం ఫిదా అయ్యారు.

వివాదాలతో తరచూ వార్తల్లో

Advertisement

ప్రతి సాంగ్ లో జాను తనదైన మార్క్ చూపిస్తూ శేఖర్ మాస్టర్ తో ప్రశంసలు అందుకుంది.  ఆమె ఓవర్ ఎక్స్ ప్రెషన్స్ చూసి నెటిజన్స్ అంతే విమర్శలు చేసేవారు. ఢీ షోలో ప్రశంసలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ తో తరచూ వార్తల్లో నిలిచే జాను లిరి.. తన పర్సనల్ లైఫ్ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఈ క్రమంలో ఆమె మాస్టర్ అభి మాస్టర్ జాను లిరిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్య్వూ ఇచ్చిన ఆయన జాను లిరిపై గురించి చెప్పుకొచ్చాడు. మొదట తను ఆమెతో చేయని ఢీ టీంకి చెప్పాడట. తనకు ఫీమేల్ కంటే మేల్ కంటెస్టెంట్స్ తోనే చేయడం కంఫర్ట్ గా ఉంటుందని చెప్పాడు. అయితే ఆ సీజన్ అప్పటికే కంటెస్టెంట్స్ అయిపోయారు.

జానుతో చేయనన్నాను

 కొత్త సీజన్ కూడా చరణ్ తోనే చేస్తానని చెప్పాను. కానీ, అతడి వేరే మాస్టర్ కి ఇచ్చేశారట. ఇక ఎవరు లేకపోవడం ఆ సీజన్ చేయనని చెప్పాను. ఢీ సెలబ్రిటీ స్పెషల్ 12′ సీజన్ ఫస్ట్ షెడ్యూల్ కూడా అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ కి నాకు ఫోన్ వచ్చింది. ఒక కంటెస్టెంట్ ఉన్నారని చేయాలని చెప్పారు. ఆమె జాను లిరి అని చెప్పారు. ఈ అమ్మాయి ఎవరో కూడా తెలియదు ఆమెతో చేయనని చెప్పాను. తన ఫోటోలు, వీడియోలు చూపించారు. ఇవి చూశాను.. కానీ, తనే జాను లిరి అని తెలియదు. అయినా చేయనని చెప్పాను. నిజానికి ఆ అమ్మాయే నాతో చేస్తానని చెప్పిందట. చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది. సాంగ్ రిహార్సల్ టైంలో ఆ అమ్మాయి కండిషన్స్ పెట్టేది.

Advertisement

Also Read: Globe Trotter Event: SSMB29 బిగ్ ఈవెంట్.. హోస్ట్ గా ప్రముఖ యూట్యూబర్, మరి సుమ?

కండిషన్స్ చూసి చిరాకు వచ్చింది..

స్టెప్స్ చెబుతుంటే.. మాస్టర ఇలా వద్దు ఇలా చేద్దామని కొరియోగ్రాఫిలో వేలు పెట్టేది. అబ్బాయిలతో డ్యాన్స్ చేయనంటూ వివిధ కండిషన్స్ పెట్టేదిఇవన్ని చూసి నాకు చిరాకు వేసింది. అసలే ఆ అమ్మాయితో చేయడమే ఇష్టం లేదు. పైగా ఆమె కండిషన్స్ చూసి నాకు చాలా చిరాకుగా అనిపించింది. దీంతో వెంటనే మణికంఠ దగ్గరికి వెళ్లి. ఆ అమ్మాయితో చేయనని చెప్పాను. అమ్మాయిలంటే అంతే ఉంటారు.. పైగా ఆ అమ్మాయి ఆర్టిస్టుగా కదా కాస్తా సర్దుకుపో అన్నాడు. చేసేది లేక ఫస్ట్ సాంగ్ చేశాను. కట్ చేస్తే ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్. చలక చలక సేనులో చేశాం.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆ అమ్మాయికి కూడా మాట వినడం స్టార్ట్ చేసింది. అలా మా జర్నీ సాగింది. టైటిల్ కొట్టేశాంఅంటూ చెప్పుకొచ్చాడు.

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×