E-Paper
Advertisement

Globe Trotter Event: SSMB29 బిగ్ ఈవెంట్.. హోస్ట్ గా ప్రముఖ యూట్యూబర్, మరి సుమ?

Globe Trotter Event: SSMB29 బిగ్ ఈవెంట్.. హోస్ట్ గా ప్రముఖ యూట్యూబర్, మరి సుమ?
Advertisement

Youtuber Hosting Globe Trotter: సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ తెరకెక్కతోన్న ఎస్ఎస్ఎంబీ29. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశాడు జక్కన్న. ఎస్ఎస్ఎంబీ29 ఫస్ట్ లుక్, టైటిల్ ని గ్లోబ్ ట్రాటర్ పేరుతో లాంచ్ చేయబోతన్నాడు. ఫస్ట్ లుక్, టైటిల్ లాంచ్ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వదులుతూ మరింత క్యూరియాసిటి పెంచుతున్నాడు.

నవంబర్ 15న బిగ్ ఈవెంట్

Advertisement

ఇప్పటికే ఈ చిత్రంలోనే పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా లుక్ లను రిలీజ్ చేశారు. ఇక మరికొన్ని రోజుల్లో మహేష్ బాబు ఫస్ట్ లుక్, మూవీ టైటిల్ రానుంది. నంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ ఏ టైటిల్ పెట్టారు, మహేష్ లుక్ ఏ రేంజ్ లో ఉండబోతుందా? అని అభిమానులంతా అంచనాల్లో మునిగి తేలుతున్నారు. అంతేకాదు ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తి ఎదురుచూస్తున్న క్రమంలో ఈ ఈవెంట్ పై ఫుల్ క్రేజ్ నెలకొంది.

Also Read: SS Rajamouli: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్.. వాళ్లకు మాత్రమే ఎంట్రీ, ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ క్లోజ్: రాజమౌళి

Advertisement

యూట్యూబర్ తో హోస్టింగ్

భారీ సంఖ్యలో అభిమానులు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారందరి కోసం జక్కన్న కాసేపటి క్రితమే సూచన చేశారు. కేవలం ఫిజికల్ పాసెస్ ఉన్నవారికే ఈవెంట్ కి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆన్ లైన్ అసలు ఎలాంటి పాస్ లు అమ్మడం లేదని కూడా వెల్లడించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ఈ వెంట్ కి హోస్ట్ ఎవరనేది కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణం ఇలాంటి భారీ ఈవెంట్ కి యాంకర్ సుమ హోస్టింగ్ కన్ఫాం. అయితే ఈసారి ఆమెతో పాటు ప్రముఖ యూట్యూబర్ కూడా హోస్ట్ వ్యవహరించనున్నారటబాలీవుడ్ కు చెందిన ఆశిష్ చంచలానీ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయబోతున్నారట.

సుమారు 50 వేల మంది

దీంతో ఈ వెంట్ కి సమ ఉంటుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. సుమ కూడా ఈ కార్యక్రమానికి హోస్ట్ పని చేయనుంది. ఆమెతో పాటు ఈ యూట్యూబర్ కూడా పని చేయబోతున్నాడట. ఇద్దరు హోస్టులు, వేలమంది అభిమానుల మధ్య రామోజీ ఫిల్మ్ సిటీ లో గ్లోబ్ ట్రాటర్ మారు మ్రోగనుంది. ఇక ఈ కార్యక్రమానికి హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ ముఖ్య అతిథిగా వచ్చి టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 15న సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి సుమారు 50 వేల మందికి పైగా అభిమానుల హాజరవుతారని తెలుస్తోంది. అలాగే ప్రముఖ ఓటీటీ జీయో హాట్ స్టార్ లో సాయంత్రం 7 గంటల నుంచి లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక 18 ఏళ్ల లోపు పిల్లలు, వృద్ధులకు ఈ వెంట్ కు నిషేధం.

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×