E-Paper
Advertisement

Intinti Ramayanam Chakradhar : ‘ఇంటింటి రామాయణం’ చక్రధర్ ఆస్తులు ఎంతో తెలుసా..?

Intinti Ramayanam Chakradhar : ‘ఇంటింటి రామాయణం’ చక్రధర్ ఆస్తులు ఎంతో తెలుసా..?
Advertisement

Intinti Ramayanam Chakradhar : తెలుగు ఛానల్ అయిన స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్ విషయానికి వస్తే.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియస్లలో ఇంటింటి రామాయణం.. ఇందులో నటించే ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నారు. కుటుంబ విలువల గురించి తెలిపే సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఇందులో విలన్ పాత్రలో చక్రధర్ కనిపిస్తాడు. ఈయన కాస్త రౌడీ లాగా ఉన్నా కూడా ఆ తర్వాత తన కూతురు తనని పూర్తిగా మార్చి వేస్తుంది. పెద్దకూతురు అవనీని చూసి చక్రధర్ ఎన్నో విషయాలను బయట పెట్టేస్తాడు. ఇప్పుడు ఆయన తన మొదటి భార్యతో కలిసి ఉంటాడు. కానీ తన రెండవ భార్య రాజేశ్వరి మాత్రం భర్త నుంచి దూరంగా ఉంటుంది.. చక్రధర్ ఇప్పటివరకు తెలుగు సీరియల్స్ లలో విలన్ పాత్రలోనే నటిస్తూ వస్తున్నాడు.. అయితే ఈయన ఆస్తులు గురించి తెలుసుకునేందుకు నెటిజెన్లు ఆత్రుత కనబరుస్తున్నారు. మరి చక్రధర్ ఆస్తులు అలాగే ఒక రోజుకి తీసుకుంటున్నారు రెమ్యూనిరేషన్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

చక్రధర్ ఆస్తులు ఎంతంటే..?

సీరియల్ విలన్ చక్రధర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన అసలు పేరు రామకృష్ణ.. ఇప్పటికే ఎన్నో సినిమాలు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఎక్కువగా విలన్ పాత్రలోనే నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చురగున్నాడు.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ నటుడు ఆస్తులు కూడా బాగానే కూడా పెట్టాడు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఆయన ఎన్ని కోట్ల ఆస్తులు కూడ పెట్టాడు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రామకృష్ణకు హైదరాబాదులోని సొంత ఇండ్లు అలాగే సొంత ఊరులో ఇల్లు స్థలాలు కూడా ఉన్నాయి అని తెలుస్తుంది. కారు చక్కటి కుటుంబం. పిల్లలు కూడా ఉద్యోగాలలో సెటిల్ అయినట్లు సమాచారం. మొత్తానికి ఆయన సినిమాలు సీరియల్స్ తో బాగా బిజీగా గడుపుతూ లక్షల్లో సంపాదిస్తూ వస్తున్నాడు. ఒక రోజుకి ఒక సీరియల్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఆయనకు దాదాపు 40 వేల వరకు దక్కుతుంది. నెలలో 25 రోజులు వరకు షూటింగ్ ఉండడంతో ఆయనకు నెల సంపాదన లక్షల్లోనే ఉంటుందని అంచనా వేయొచ్చు.

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: నిజం చెప్పిన కామాక్షి.. మీనా దెబ్బకు ప్రభా షాక్.. అడ్డంగా బుక్కయిన రోహిణి..

రామకృష్ణ నటించిన సీరియల్స్.. 

సీరియల్ నటుడు రామకృష్ణ ఇప్పటివరకు ఎన్నో సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తన విలనిజంతో జనాల మనసుని దోచుకున్నాడు.. ఇప్పటివరకు రామకృష్ణ నటించిన సీరియల్స్ విషయానికొస్తే.. చక్రవాకం, శ్రావణ సమీరాలు, మౌన పోరాటం అర్దాంగి లో నటించాడు.. ఈ హిట్ సీరియల్స్ లో విలన్ పాత్రలో నటించాడు. ఈయన స్టార్ మాతో పాటుగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న సీరియల్స్ లలో నటిస్తున్నాడు.. ఇకపోతే ఈమధ్య వరుసగా యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈయన ఇంటింటి రామాయణం సీరియల్ లో నటిస్తూ వస్తున్నారు. అంతేకాదు మరో రెండు జీ తెలుగు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం.

Related News

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

సుప్రీత ఇండస్ట్రీకి రావడం వెనుక అతని ప్రమేయం ఉందా? ఆయన కోరిక నెరవేర్చారా??

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Big Stories

Advertisement
×