E-Paper
Advertisement

Keerthi Bhat : కీర్తి భట్  నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Keerthi Bhat : కీర్తి భట్  నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Keerthi Bhat : బుల్లితెర పై ఎంతో మంది హీరోయిన్లు వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. కొందరు సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే కొంతమంది ఒకవైపు సీరియల్స్ చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ బాగానే సంపాదిస్తున్నారు. ఈమధ్య సీరియల్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తూ పలు బిజినెస్లలో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు.. ఏది ఏమైనా కూడా సినిమా హీరోయిన్లను మించిన క్రేజ్ తో  సీరియల్ హీరోయిన్లు ఆకట్టుకోవడంతో పాటుగా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. అలాంటి సీరియల్ హీరోయిన్లలో కీర్తి భట్ కూడా ఒకరు.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నా ఈమె సోషల్ మీడియా ద్వారా లక్షల్లో సంపాదిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి నెలకు ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కీర్తి భట్ నెల ఎంత సంపాదిస్తుంది..?

ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మల్లో కీర్తి భట్ ఒకరు.. బెంగళూరులో జన్మించిన ఈ ముద్దుగుమ్మ తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసుకున్న తర్వాత మోడలింగ్ పై దృష్టి పెట్టింది.. తన నటనతో అందంతో సీరియల్స్ లో నటించే అవకాశాల్ని అందుకుంది.. అయితే కన్నడలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.. మనసిచ్చి చూడు అనే సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ సీరియల్లో తన నటనకి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అలా ఒక్కో సీరియల్ తో ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రేక్షకుల మనసుల్లో నటిగా చెరగని ముద్ర వేసుకుంది. ఈమె సీరియల్స్ తో మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటూ బాగానే డబ్బులను సంపాదిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ ముద్దుగుమ్మ దాదాపు నెలకి 10 లక్షల పైగా సంపాదిస్తుంది అని ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది.. మరి అంతకన్నా ఎక్కువే సంపాదిస్తుంది అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.. ఏది ఏమైనా కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లకు తెలుగులో మంచి డిమాండ్ ఉందన్న మాట వాస్తవం..

కీర్తి భట్ సీరియల్స్ విషయానికొస్తే..

Advertisement

కన్నడలో పలు సీరియస్లలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది కీర్తి.. తెలుగులో ఈమె ఎంట్రీ ఇచ్చిన మొదటి సీరియల్ మనసు ఇచ్చి చూడు.. తన నటనతో అందరిని బాగా ఆకట్టుకుంది.. ఇందులో భాను అనే పాత్రలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. ఇన్ని సీరియల్స్ చేసినా కూడా చాలామంది భాను అని ఆమెను గుర్తుపెట్టుకుంటారు.. ఎందుకంటే ఆ సీరియల్ ద్వారా ఆమె అంత పాపులర్ అయింది.. వంటలక్క, డాక్టర్ బాబు ఫేమస్ సీరియల్ అయినా కార్తీకదీపం లో హిమ పాత్రలో నటించింది.. ఆ సీరియల్లో కేవలం కొద్ది రోజులు కనిపించిన కూడా బాగానే క్రేజ్ వచ్చింది. తర్వాత మధుర నగరిలో అనే సీరియల్ లో నటించి మరోసారి తన నటనతో ఆడియన్స్ ని మెప్పించింది. ప్రస్తుతం పలు సీరియస్లలో నటించడంతో పాటుగా సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలను పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. త్వరలోనే ఓ సినిమాలో నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read :Podarillu Today Episode : అడ్డంగా ఇరుక్కున్న చక్రీ..పెద్దోడికి హిందీ కష్టాలు.. ప్రతాప్ ప్లాన్ సక్సెస్.. అయ్యో చక్రీ..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

ఏంటి.. సుధీర్ కి అప్పుడే పెళ్ళైపోయిందా.. వైరల్ అవుతున్న పిక్స్!

దక్షనే నా భార్య.. కన్నీళ్లు పెట్టుకున్న దేబ్జానీ!

Big Stories

Advertisement
×