E-Paper
Advertisement

అనుష్కకు హ‌గ్ ఇచ్చిన దినేష్ కార్తీక్‌..కోహ్లీ సీరియ‌స్ లుక్స్ వైర‌ల్ !

అనుష్కకు హ‌గ్ ఇచ్చిన దినేష్ కార్తీక్‌..కోహ్లీ సీరియ‌స్ లుక్స్ వైర‌ల్ !
Advertisement

Virat Kohli-Anushka:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) నిలిచింది. వరుసగా రెండుసార్లు టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది బెంగళూరు. మొదటి టైటిల్ కోసం 18 సంవత్సరాలు వేచి చూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఇక ఇప్పుడు వరుసగా రెండు ట్రోఫీలు అందుకోవడం ఆ జట్టులో నూతన ఉత్సాహాన్ని నింపింది. నిన్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో ఐదు వికెట్ల తేడాతో బెంగుళూరు విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో సిక్సర్ కొట్టి మరీ జట్టును ఛాంపియన్ చేశాడు విరాట్ కోహ్లీ (VIRAT KOHLI). ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

అనుష్కకు హ‌గ్ ఇచ్చిన దినేష్ కార్తీక్‌

Advertisement

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు చాంపియన్ అయిన నేపథ్యంలో నిన్న స్టేడియంలో ప్లేయర్ లందరూ సంబరాలు చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులను స్టేడియానికి తీసుకువచ్చి, ట్రోఫీతో ఫోటోలు కూడా దిగారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి దినేష్ కార్తీక్ కోపం తెప్పించాడు. అనుష్క శర్మకు రెండుసార్లు టైట్ హగ్ ఇచ్చాడు దినేష్ కార్తీక్. ఆ తర్వాత చేతులు పట్టుకొని, సరదాగా ముచ్చటించాడు. అటు భర్త కోహ్లీ పక్కన ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయిన అనుష్క శర్మ (Anushka Sharma), దినేష్ కార్తీక్ తో ( Dinesh Karthik ) కాసేపు సంభాషించింది. ఇక ఈ సీన్ చూసిన విరాట్ కోహ్లీ సీరియస్ లుక్ తో కనిపించాడు. అయితే, ఎవరిని ఏం అనలేక, లోలోపలే కోహ్లీ కుమిలిపోయినట్లు కనిపించింది.

అనుష్క శ‌ర్మ‌పై దారుణంగా పోస్టులు

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీన్ని విరాట్ కోహ్లీ అంటే పడని వాళ్ళు వైరల్ చేస్తూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అనుష్క శర్మ క్యారెక్టర్ ను కించపరుస్తూ ఫోటోలు వైరల్ చేస్తున్నారు. పెళ్లి కంటే ముందు బాలీవుడ్ హీరోలతో తిరిగిందని… ఇప్పుడు అందరికీ హగ్గులు ఇస్తోందని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే వీటికి విరాట్ కోహ్లీ అభిమానులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. దినేష్ కార్తీక్ ను సోదరిగా భావించి హగ్ ఇచ్చింది తప్ప.. అందులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని వెల్లడిస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా ఈ సంఘటనపై సీరియస్ కాలేదని… కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహిస్తున్నారు.  రెండోసారి టైటిల్ గెలిచామ‌న్న కోపంతో ఇలా కోహ్లీ ఫ్యామిలీపై ప‌డుతున్నార‌ని సీరియ‌స్ అవుతున్నారు.

Advertisement

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

 

?igsh=MWQ2N3Vwendnc3poZg==

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×