E-Paper
Advertisement

Podarillu Today Episode : అడ్డంగా ఇరుక్కున్న చక్రీ..పెద్దోడికి హిందీ కష్టాలు.. ప్రతాప్ ప్లాన్ సక్సెస్.. అయ్యో చక్రీ..

Podarillu Today Episode : అడ్డంగా ఇరుక్కున్న చక్రీ..పెద్దోడికి హిందీ కష్టాలు.. ప్రతాప్ ప్లాన్ సక్సెస్.. అయ్యో చక్రీ..
Advertisement

Podarillu Today Episode June 1st : చక్రి మహాను ప్రతాప్ ఎక్కడ దూరం చేస్తాడని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. ఒకవేళ నిజంగానే ఆయన దూరం చేస్తే నా పరిస్థితి ఏంటి అని చక్రి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అయితే మహాలక్ష్మి మాత్రం మీరు ఏమి టెన్షన్ పడకండి నేను ఎక్కడికి వెళ్ళను మీతో పాటే వస్తాను నా గోల్ నేను రీచ్ అవ్వాలి అని చక్రికి భరోసా ఇస్తుంది. కానీ చక్రి మాత్రం టెన్షన్ పడిపోతూనే ఉంటాడు.. ఒకవేళ మహాలక్ష్మి నీ నాకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిస్తే నేనేం చేయాలి ఎలా నేను వీళ్ళ ప్లాన్ నుంచి తప్పించుకోవాలని చక్కని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. వీళ్ళ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు తండ్రి కొడుకులు ఇప్పుడు తల్లి కూడా ముగ్గురు కలిసి మహాని నాకు దూరం చేసేలా ఏవో ప్లాన్ చేస్తున్నారో అని చక్రి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు.. కానీ మహా మాత్రం నిన్ను వదిలివెళ్లను అని మహా అంటుంది..

మహా టీకి ప్రతాప్ ఫిదా..

ఇవాళ ఎలాగైనా సరే ఆ చక్రిని ఇరికించాలి అని ప్లాన్ చేశాను లలిత నేను ఏమైనా తప్పు చేస్తున్నానో అని ప్రతాప్ అడుగుతాడు. మన అమ్మాయిని ఇక్కడే ఉంచడానికి చేస్తున్నాం కదా తప్పేమీ లేదులెండి అని లలిత అంటుంది.. అయితే ఇంతకీ మహా ఏం చేస్తుంది అని ప్రతాప్ అడుగుతాడు. వంటగదిలో ఏదో చేస్తుందండి అని లలిత అనగానే కాసేపటికి టీ తీసుకొని మహా వస్తుంది.. ఏదో ఫ్రూట్ కట్ చేసుకుంటున్నావు అని అనుకున్నాను.. కానీ నువ్వు టీ చేస్తున్నావా అని లలిత అంటుంది.. నువ్వు టీ పెట్టడం కూడా నేర్చుకున్నావా మరి తాగొచ్చా అమ్మ అని ప్రతాప్ అంటాడు.. కళ్ళు మూసుకొని తాగొచ్చు నాన్న అని మహాలక్ష్మి అనగానే వాళ్ళు టీ తాగి చాలా బాగుందని పొగిడేస్తారు.. నువ్వు ఇంత బాగా టీ పెడతావు నేను అసలు ఊహించలేదు అని లలిత కూడా అంటుంది.

ఆది ప్లాన్ సక్సెస్..

Advertisement

ఉదయం లేవగానే ప్రతాప్ టెన్షన్ పడుతూ కనిపిస్తాడు. ఏంటి ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అందరూ అడుగుతూ ఉంటారు. కానీ ఇవాళ ఇన్కమ్ టాక్స్ రైట్స్ ఉన్నాయంట అని ప్రతాప్ కావాలనే తన ప్లాన్ ఇంప్లిమెంట్చే సే ప్రయత్నం చేస్తారు.. అయితే మహాలక్ష్మి ఏమైంది నాన్న ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది.. ఏమీ లేదమ్మా ఏమొచ్చిన సమస్య అంతేకానీ నాకు ఏమీ టెన్షన్ లేదు అని ప్రతాప్ కావాలనే మహాలక్ష్మిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతాడు.. ఆది అలాగే ప్రతాప్ కూడా ఎలాగైనా సరే ఇవ్వాళ చక్రిని శాశ్వతంగా దూరం చేయాలి అని ప్లాన్ చేసుకుంటారు. అయితే ఆది సడన్గా ఇంట్లోకి కాలు నొప్పి అని వస్తాడు.. కావాలనే నాటకం మొదలుపెట్టి చక్రిని బయటకు పంపించాలని అనుకుంటారు..

చక్రికీ మైండ్ బ్లాక్..

ఇన్కమ్ టాక్స్ రైడ్ జరగబోతుంది అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ డబ్బులు నీ నగలని నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టాలని అనుకుంటున్నాను.. దీన్ని ఎలాగైనా సరే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చేరవేయాలి. నేను కానీ అది కానీ వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది.. వేరే వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు తీసుకుని వెళ్లి నా ఫ్రెండ్ ఇంట్లో దాచి పెట్టాలి. ఆ తర్వాత తీసుకొని వస్తే బాగుంటుంది అని ప్రతాప్ మహాతో అంటాడు.. ఇప్పుడు ఎవరు వెళ్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నాను నాన్న అని అడుగుతుంది మహా.. అల్లుడుగారు వెళ్తే బాగుంటుంది అని ప్రతాప్ అంటాడు.. మహాలక్ష్మి మాట విని చక్రీ డబ్బులు తీసుకొని వెళ్తాడు.

పెద్దోడు, మనీష మధ్య ట్రాక్..

Advertisement

సైట్ లో మాధవ్ భోజనం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు బన్సీ.. ఏంటి బన్సి ఇంకా భోజనం చేసిన వెయిట్ చేస్తున్నావు అని అడుగుతాడు. లేదన్న మనీషా తీసుకొని వస్తాను అనిల్ అన్న అందుకే తన కోసమే నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా రాలేదు అని అంటాడు. ఇంత ఎండలో తనని ఎందుకు తీసుకురమ్మని చెప్పావు మనిద్దరం నా బాక్సు షేర్ చేసుకొని తినేవాళ్ళం కదా నీకు కొంచమైనా తెలివి ఉందా అని మాధవ్ అరుస్తాడు. అప్పుడే మనీషా బాక్స్ తీసుకొని వస్తుంది. అందరూ కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ సరదాగా ఉంటారు..

చక్రిని కిడ్నాప్ చేయించిన ప్రతాప్..

చక్రి దారిలో ఆ డబ్బులు ఎలాగైనా సరే జాగ్రత్తగా పంపించాలి అని అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అప్పుడే ఒక గ్యాంగ్ ఎంటర్ అవుతారు.. ముందుగా ఒక అమ్మాయి కారు మీద పడిపోయినట్లు నటిస్తుంది. నిజంగానే కార్ కింద పడిపోయింది ఏమో అనుకొని చక్రి బయటకు వచ్చి చూడగానే ఆమెకు సారీ చెప్పి లేపాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆమె మాత్రం చక్రిపై చాకుతో బెదిరిస్తుంది.. ఆ వెంటనే కొంతమంది రౌడీలు కూడా ముఖానికి మాస్క్ వేసుకొని అక్కడికి వస్తారు. వాళ్లంతా కూడా చక్రితో ఫైటింగ్ చేసి డబ్బులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు.. కానీ కిడ్నాప్ చేసి అతని ఎక్కడికో తీసుకెళ్లి వెళ్లిపోతారు..

ఆది పై మహా సీరియస్..

ఆదికి కాలు వాపు వచ్చింది కదా అని అందరూ టెన్షన్ పడుతున్నట్లు నాటకం ఆడతారు.. మహాలక్ష్మి మాత్రం చక్రి ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు మహాలక్ష్మికి తన తండ్రి కొసరి మరి వడ్డిస్తూ ఉంటాడు.. ఇక మొత్తం అందరు తిన్న తర్వాత.. చక్రి ఎక్కడికి వెళ్ళాడు ఇంకా ఫోన్ చేయలేదు అని టెన్షన్ పడుతున్నట్లు మళ్లీ నాటకాన్ని మొదలుపెడతారు ప్రతాప్.. అయితే చక్రి ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు. అని జిపిఎస్ చెక్ చేసి చూడగా కారు వేరే రూట్ వెళ్ళింది అని ఆది చెప్పగానే మహాలక్ష్మి స్టీరస్ అవుతుంది.. శైలు కేశవను ప్రేమిస్తున్నానని ఇండైరెక్టుగా తన ఫ్రెండ్ తో చెప్పడంతో తను షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలుపై ప్రభావతి ప్రశంసలు..రోహిణికి షాకిచ్చిన మనోజ్.. అమ్మ బాలు నీ ప్లాన్ ఇదా..?

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Gundeninda GudiGantalu Today episode: పాపం మీనా… ప్రభావతి ఫుల్ హ్యాపీ.. మేనేజర్ కుట్రతో మీనా బలి..

Podarillu Today Episode : చక్రి ప్లాన్ చెడగొట్టిన నారాయణ.. చక్రి గిఫ్ట్ కు మహా ఫిదా.. దేవతలాగా ఉంది..

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య.. వల్లి కోరిక తీరింది.. భద్రకు ఫిట్టింగ్ పెట్టిన వల్లి.. ధీరజ్ కు షాక్..

Brahmamudi Serial Today Episode July 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు కోసం ధర్నాకు దిగిన ఇందు 

Intinti Ramayanam Today Episode: పల్లవికి ఘోర అవమానం.. అవనికి అడ్డంగా దొరికిన పల్లవి.. స్ట్రాంగ్ వార్నింగ్..

Podarillu Chakri : స్టైలిష్ లుక్ లో చక్రి.. ఏమున్నాడ్రా బాబు.. అమ్మాయిలు పడి చచ్చిపోరు..!

Illu illaalu pillalu Sukanya : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..? ఇదేం ట్విస్ట్..

Big Stories

Advertisement
×