E-Paper
Advertisement

Divi Vadthya : బిగ్ బాస్ దివి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Divi Vadthya : బిగ్ బాస్ దివి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Divi Vadthya : బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న షోలలో ఇదే మొదటి స్థానంలో ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగులో ఇప్పటికే తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో కి త్వరలోనే ముహూర్తం పెట్టుకుంది.. త్వరలోనే ఈ సీజన్ కూడా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఇప్పటివరకు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు.. కొంతమందికి ఈ బిగ్ బాస్ కొత్త జీవితాన్ని ప్రసాదించింది అని చెప్పాలి. అలాంటివారిలో బిగ్ బాస్ దివి కూడా ఒకరు. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు అలాగే వెబ్ సిరీస్లో చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది దివి.. అయితే ఇది నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మరి దివి సోషల్ మీడియా ద్వారా, అలాగే సినిమాల ద్వారా ఎంత సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

బిగ్ బాస్ దివి నెలకు ఎంత సంపాదిస్తుంది..?

టాప్ రియాలిటీ షోలో బిగ్ బాస్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఈ షో వల్ల చాలామంది సెలబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి ముద్దుగుమ్మల్లో బిగ్ బాస్ దివి ఒకరు. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ అపీరెన్స్ లాగా చిన్న క్యారెక్టర్లలో నటించి తన నటనతో ఆడియన్స్ ను మెప్పించింది.. అయితే రోజురోజుకీ తన క్రేజ్ని పెంచుకుంటున్న ఈ అమ్మడు బాగానే సంపాదిస్తుంది కూడా.. ఈమె సోషల్ మీడియా ద్వారా నెలకు దాదాపు 10 లక్షలు సంపాదిస్తుందట.. అంతేకాదు షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు దాదాపు 5 లక్షలు వరకు తీసుకుంటుందని సమాచారం.. అంతే కాదు వీటితో పాటుగా సినిమాలలో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తుంది.. నెలకు ఎటు లేదన్న దాదాపు 20 లక్షలు వరకు ఈయన సంపాదన ఉంటుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాలి.

Advertisement

Also Read :Illu Illalu Pillalu Today Episodes: అమూల్య దెబ్బకు షాక్.. ఫ్యామిలీ లేడీస్ ఫైటింగ్ హైలెట్.. రామరాజు మాటకు నర్మద కన్నీళ్లు..

దివి ప్రస్తుతం ఏం చేస్తుంది..?

బిగ్ బాస్ షో తర్వాత దివి బాగా బిజీ అయిపోయింది.. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ ఈ షో ద్వారా ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఏంటో ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. మహేష్ బాబు నటించిన మహర్షి మూవీలో కీలకపాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఆ తర్వాత ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీలో జర్నలిస్టు పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. అలాగే లంబసింగి అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ని పెంచుకుంటూ పోవడమే కాదు ఈమధ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో కూడా ఎక్కువగా పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తుంది.. సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె ఫోటోలకు ఫాన్స్ ఫిదా అవుతూ ఉంటారు..

Advertisement

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×