E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: అమూల్య దెబ్బకు షాక్.. ఫ్యామిలీ లేడీస్ ఫైటింగ్ హైలెట్.. రామరాజు మాటకు నర్మద కన్నీళ్లు..

Illu Illalu Pillalu Today Episodes: అమూల్య దెబ్బకు షాక్.. ఫ్యామిలీ లేడీస్ ఫైటింగ్ హైలెట్.. రామరాజు మాటకు నర్మద కన్నీళ్లు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 26th: చందుకు నిజం చెప్తుంది వల్లి.. ఆ మాట వినగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయితే మళ్లీ నిజంగానే కడుపుతో లేదేమో అని టెన్షన్ పడతాడు కానీ ఈ మధ్యలో సుకన్య ఎంట్రీ ఇవ్వడంతో అది అబద్దం అని నమ్ముతాడు. ఏంటి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావా..? లేకపోతే ఆటలాడుతున్నావా ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతున్నారు అని చందు సీరియస్ అవుతాడు.. ఆ దెబ్బకి సుకన్య సడన్ ఎంట్రీ ఇచ్చి సూపర్ ఇదంతా ప్రాంక్.. నువ్వు ఆస్కార్ అవార్డ్ రేంజ్ లో నటించావు అని అనగానే ఏమైంది అని చందు అడుగుతాడు. ఇక సుకన్య చెప్పినదాని విని చందు కూల్ అవుతాడు. నువ్వు పొరపాటున కూడా ఈ నిజాన్ని చందుతో చెప్పొద్దు. చెబితే మాత్రం నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది అని వల్లితో సుకన్య అంటుంది. నువ్వు పొరపాటున కూడా మీ ఆయనకు చెప్పావో అంతే సంగతి. మనం ఏదో ఒకటి చేసి మీ ఆయనతో కలిపేస్తాం. త్వరలోనే నువ్వు కూడా తల్లివి కాబోతావు అని అంటుంది..

అమూల్యను దెబ్బకొట్టెందుకు విశ్వ ప్లాన్..

నిన్న మీరు చేసిన హంగామాకి అమూల్యక కాలేజీకి రాదురా అని విశ్వం తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంటాడు. అయితే వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా అమూల్య అక్కడికి వస్తుంది. ఇక జన్మలో ఇది కాలేజీకి వెళ్లదు ఇంటి గుమ్మం దాటదు అనుకుంటే ఏంట్రా ఇలా వచ్చింది అని అనుకుంటారు. మళ్లీ తనని ఏడిపించడానికి విశ్వం పంపిస్తాడు.. అయితే వాళ్లందరూ అమూల్య చుట్టూ చేరి నీ మెడలో తాళి కట్టమంటావా రూమ్ బుక్ చేయమంటావా అని దారుణంగా మాట్లాడతారు.. అయితే వెనకాల మీకోసం నేను హాస్పిటల్ లో ఐసియు బుక్ చేయాలా చెప్పండి రా అంటూ ఒక వాయిస్ వినిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వెనకాల ధీరజ్ కనిపించడంతో ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటారు.

ఆడ లేడీస్ ఎంట్రీ అదుర్స్..

Advertisement

ఒక ఆడపిల్లని ఏడిపిస్తున్నారు మీరేం మనుషులు రా అసలు ఇంతకీ మీకు ఎక్కడ రూమ్ బుక్ చేయమంటారు చెప్పండి అని ధీరజ్ కావాలనే వాళ్ళని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. నువ్వొక్కడివి ఉన్నావు మేము ఎంత మంది ఉన్నామో చూసావు కదా అడ్రస్ లేకుండా పోతావు అని ధీరజ్ కి వాళ్ళు వార్నింగ్ ఇస్తారు.. అయితే మై డియర్ ఫ్యామిలీ లేడీస్ వీళ్ళు రెచ్చిపోతున్నారు వీళ్ళ సంగతి ఏంటో చూడండి అని ధీరజ్ అనగానే కారులో ముగ్గురు మూడు పక్కల నుంచి స్టైల్ గా కొబ్బరిబోండం తాగుతూ కనిపిస్తారు.. మీకు ఎండ ఏ టైం వచ్చేసింది ఎంటర్ వండి అని అనగానే చెంచానికి తక్కువ గరిటకు ఎక్కువ ఉన్న వీళ్లు మమ్మల్ని కొడతారా అని వాళ్ళు వెటకారంగా మాట్లాడటంతో వేదవతి అండ్ టీం రెచ్చిపోతారు.. మీరు రావద్దు నేను చూసుకుంటాను అని వేదవతి వాళ్ళకి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వడంతో పాటు ఉతక కొట్టేస్తుంది.

ధీరజ్ కు దొరికిపోయిన విశ్వం..

విశ్వం వాళ్ళని కొడుతూ ఉండడం చూసి మెల్లగా జారుకుంటాడు.. అయితే ధీరజ్ విశ్వం ని చూసి ఏంట్రా నీ ఫ్రెండ్స్ ని రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నావా ఇదంతా చేసింది నువ్వే నాకు బాగా తెలుసు అని అడుగుతాడు. కానీ విశ్వం మాత్రం నాకు వాళ్ళకే సంబంధం లేదు నేచర్ బావుంది కదా గొడవ ఏదో జరుగుతుంది అని నేను చూస్తున్నాను అంతే.. నీకు జైలుకు వెళ్ళిన బుద్ధి రాలేదా రా అని ధీరజు విశ్వం దెబ్బకు దెబ్బ వేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. ధీరజ్ చేతిలో విశ్వం దారుణంగా దెబ్బలు తింటాడు.. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పగానే.. మొదట విశ్వం చెప్పింది అసలు నమ్మరు కానీ ఆ తర్వాత మాత్రం భద్రాచలం మాత్రం విశ్వంకి చుక్కలు చూపించాలని అనుకుంటారు..

అడ్డంగా బుక్కయిన వల్లి..

Advertisement

ఇంట్లో జరుగుతున్న వాటి గురించి తలుచుకునే వల్లి చాలా సంతోషంగా ఉంటుంది కుప్పిగతులు వేస్తుంది.. అది చూసిన ప్రేమ నర్మదా ఇద్దరు కూడా కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా ఎగురుతారా నేను చూస్తుంటే నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నవా లేదా అని డౌట్ మాకు కలుగుతుంది అని అంటారు. నేను నిజంగానే కడుపుతో ఉన్నానని మీకెందుకు తెలియదు అని వల్లి ఎంత చెప్తున్నా సరే నర్మదా ప్రేమలు మాత్రం మనం హాస్పిటల్ వెళ్లి చెక్ చేయించాలి అని అడుగుతారు. హాస్పిటల్ కి వెళ్తే కడుపు సంగతి బయట పడిపోతుంది అని రామరాజును చూసిన వల్లి కళ్ళు తిరిగి పడిపోయినట్లు నాటకం ఆడుతుంది. అయితే రామరాజు నర్మదకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్.. మీనాక్షికి అవమానం.. పల్లవికి వాతలు పెట్టిన భానుమతి..

Related News

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Big Stories

Advertisement
×