E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Narmada : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మద ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Illu Illaalu Pillalu Narmada : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మద ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
Advertisement

Illu Illaalu Pillalu Narmada : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. తన కొడుకులు తన కుటుంబం అని బతికే ఓ మద్య  రగతి తండ్రి పిల్లల్ని ఎలా కాపాడుకుంటాడు అన్నది ఈ సీరియల్ స్టోరీ.. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సీరియల్ స్టోరీ ప్రేక్షకులను బాగా అలరిస్తూ వస్తుంది.. ఈ సీరియల్ ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతుంది. ఆ చానల్లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో ఇది రెండు స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కార్తీకదీపం2 ఉంది. ఇందులో గవర్నమెంట్ ఉద్యోగిగా రామరాజు కోడలు పాత్రలో నటించింది నర్మదా.. ఈమె ఎప్పటినుంచో సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఏమి ఏమైనా ఆస్తులు సంపాదించిందా అన్న డౌటు చాలా మందికి వస్తుంది. ఇప్పుడు మనం నర్మదా అలియాస్ అన్షు రెడ్డి ఆస్తుల గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

నర్మద ఆస్తులు ఎంతంటే..?

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. రామరాజు తన పిల్లలు చెప్పిన మాటే వినాలి అని కండిషన్ పెడతాడు. నేనేం చెప్పినా కూడా అందరు వినాలి అనుకుంటారు. కొడుకుల విషయంలో ప్రతిదీ పద్ధతిగా జరగాలి అంటూ రామరాజు కండిషన్లు పెడుతూ వస్తాడు. అలాంటి ఆ కుటుంబానికి రెండు కోడలుగా నర్మదా ఎంట్రీ ఇస్తుంది. ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఈమె గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేదు నీ పరిస్థితుల నుంచి ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె ఆస్తులు కోటి వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ల్యాండ్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాపర్టీలను కూడబెట్టినట్లు నెట్టింట సమాచారం.. అయితే నిశ్చితార్థం చేసుకొని పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అప్పుడు నగలను కూడా కొన్నట్లు తెలుస్తుంది..

Advertisement

Also Read :అన్వేష్ కు అజయ్ స్ట్రాంగ్ వార్నింగ్.. నీ అంతు చూస్తా అంటూ రెచ్చిపోయిన అన్వేష్..

అన్షు రెడ్డి సీరియల్స్.. 

సీరియల్ హీరోయిన్ అన్షు రెడ్డి ఎన్నో ఏళ్లుగా సీరియల్స్ చేస్తూ వస్తుంది.. గతంలో ఈమె చేసిన ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.  కొన్ని సీరియల్స్ ఆమెకు అవార్డులను కూడా తెచ్చిపెట్టాయి ప్రస్తుతం వరుసగా సీరియల్స్ ని లైన్ లో పెట్టుకుంటూ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు సీరియల్స్ తో బిజీగా ఉన్నా కూడా మరోవైపు తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలను అప్లోడ్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ఆమె అక్కడ చేసే వీడియోలు మాత్రం జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఈమె నటిస్తున్న ఒక్కో సీరియల్ కి 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం.. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తుంది. ఇందులో ఈమె రామరాజు రెండవ కోడలు నర్మదా పాత్రలో నటిస్తుంది. సీరియల్ బాగా హిట్ అవడంతో ఈమెకు మంచి క్రేజ్ వచ్చింది గతంలో ఏమి చేసిన సీరియల్స్ కన్నా ఈ సీరియల్ బాగా పాపులర్ అయింది. ఇకముందు ఎలాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×