E-Paper
Advertisement

Nindu Noorella Savasam Manu : ‘నిండు నూరేళ్ల సావాసం’ మను ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Nindu Noorella Savasam Manu : ‘నిండు నూరేళ్ల సావాసం’ మను ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
Advertisement

Nindu Noorella Savasam Manu : తెలుగు బుల్లితెర ప్రేక్షకులలో ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో సీరియల్స్ ముందు వరుసలో ఉంటాయి. ఇటీవల కాలంలో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న సీరియల్స్లలో కొన్ని సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. స్టార్ మా, జీ తెలుగు అలాగే జెమినీలో ఎన్నో సీరియల్స్ నిత్యం ప్రసారమౌతూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి. ఒక ఛానల్ నుంచి మరొక ఛానల్ సీరియల్స్ ని ప్రసారం చేయడంలో పోటీ పడుతున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. జీ తెలుగులో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్లలో నిండు నూరేళ్ల సావాసం ఒకటి.. ఈ సీరియల్ జనాలను బాగా ఆకట్టుకుంది. ఇందులో విలన్ పాత్రలో మనోహరి నటించింది. ఈమె అసలు పేరు నవ్య రావు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో బాగా పాపులర్ అయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవ్య తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

తెలుగులో మొదటి సీరియల్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?

నవ్య రావు కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. అక్కడ ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత 2015 లో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. దాదాపు పదేళ్లుగా తెలుగులో పలు సీరియల్స్ చేస్తూ విలన్ గా జనాలను మెప్పిస్తుంది. ఈమె మొదటగా నటించిన తెలుగు సీరియల్ ముత్యాలముగ్గు. ఇందులో కూడా ఈమె విలన్ పాత్రలో నటించింది. ఆమె ఆటిట్యూడ్ కి బాడీ లాంగ్వేజ్ కి ఆ క్యారెక్టర్ కరెక్ట్ గా సూట్ అయింది. దాంతో ఆ సీరియల్ హిట్ అవ్వడంతో మంచి మార్కులు పడ్డాయి. అయితే తెలుగులో మొదటి సీరియల్ కావడంతో దానికి రెమ్యూనరేషన్ కూడా తక్కువే.. అప్పటిలో 5 వేలు ఇచ్చారని చెప్పింది. అలా ప్రతి రోజు షూటింగ్ ఉంటుంది. దాంతో నాకు వచ్చేవి సరిపోయేవి అని అమ్మే అన్నారు.

Advertisement

Also Read : ‘కార్తీక దీపం ‘ వంటలక్క జీవితంలో కన్నీళ్లు.. ఆ కోరిక తీరలేదట.. పాపం..

నిండు నూరేళ్ల సావాసం రెమ్యూనరేషన్..?

నవ్య రావు కన్నడ ముద్దుగుమ్మ.. చదువుతున్న రోజుల్లోనే నటనపై ఆసక్తి ఉండడంతో ఆడిషన్స్ కి వెళ్ళినట్లు ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది. అలా అక్కడ కూడా నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో నెగిటివ్ రోజు ఎందుకు మీకు ఇష్టం అని యాంకర్ అడిగారు. హీరో హీరోయిన్లతో సమానంగా ఉన్నది అంటే నెగిటివ్ రోల్. విలన్లు గా నటించే వాళ్ళు చాలా అందంగా రెడీ అవుతారు. అందుకే నేను విలన్ గా చేయాలని అనుకున్నాను అని ఆమె అంటున్నారు. 2015 నుంచి దాదాపు 10 ఏళ్లకు పైగా ఆమె జీ తెలుగులోనే పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్ లో నటిస్తుంది. ఇందులో నటింంచేందుకు గాను ఆమెకు ఒక రోజుకి 25 వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. జీతెలుగులో అది ఎక్కువే.. అలా నెలకు లక్షల్లో సంపాదన ఉంటుంది.

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×