E-Paper
Advertisement

Karthika Deepam : ‘కార్తీక దీపం ‘ వంటలక్క జీవితంలో కన్నీళ్లు.. ఆ కోరిక తీరలేదట.. పాపం..

Karthika Deepam : ‘కార్తీక దీపం ‘ వంటలక్క జీవితంలో కన్నీళ్లు.. ఆ కోరిక తీరలేదట.. పాపం..
Advertisement

Karthika Deepam : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక సీరియల్ కార్తీక దీపం.. సరికొత్త స్టోరీతో అందరిని అలరిస్తుంది. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క యొక్క లవ్ స్టోరీ జనాలను బాగా కట్టిపడేసింది. అనుకోకుండా పెళ్లి చేసుకున్న వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు పుడతారు. కొన్ని శక్తులు అడ్డుపడటంతో డాక్టర్ బాబుకు వంటలక్క అంటే అసహ్యం ఏర్పడుతుంది. చివరికి తప్పు తెలుసుకొని భార్య పిల్లలను కలవాలని అనుకుంటాడు. ఆ సీజన్ ఆసక్తిగా సాగుంది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా సరికొత్త స్టోరీతో కార్తీక దీపం 2 ప్రసారం అవుతుంది.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దీప పాత్రలో కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథ్ నటించారు. ఆమె నటనతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.. ఈ పర్సనల్ లైఫ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అది విన్న ఆమె అభిమానులు తెగ బాధ పడుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే..

ఫ్యామిలీ సీక్రెట్స్ బయటపెట్టిన వంటలక్క.. 

తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న ప్రేమి విశ్వనాథ్ ఫ్యామిలీ స్టోరీ వింటే ఎవరికైనా గుండె తరుక్కు పోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ రోజుల్లో హీరోయిన్ల రేంజ్ పాపులారిటీ సంపాదిస్తున్నారు సీరియల్ తారలు. నిత్యం బుల్లితెరపై సందడి చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర అవ్వడం మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటారు. అలా ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటుంది. సీరియల్ ద్వారా ఆకట్టుకున్న ఈమె రియల్ లైఫ్ లో ఎడబాటు ఎక్కువగా ఉంటుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తన ఫ్యామిలీ ఎప్పుడు దూరంగా ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Also Read :ఆంధ్రా కింగ్ తాలూకా సక్సస్‌మీట్ హీరో హీరోయిన్ మిస్… ఇద్దరు ఎక్కడికి వెళ్లారంటే ?

అసలేం జరిగిందంటే..? 

వర్క్ ఎక్కువ కావడంతో తన భర్త, పిల్లల తో ఫ్యామిలీ టైమ్ మిస్ అవుతున్నా అంటోంది వంటలక్క.డైలీ సీరియల్ షూటింగ్ కారణంగా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండాల్సిన పరిస్థితి దాంతో ఆమె ఫ్యామిలికి దాదాపుగా దూరంగా ఉంది. భర్త, తాను ఇద్దరం కూడా ఎవరి పనులతో వారు బిజీగా ఉండటంతో ఒకరినొకరు కలుసుకునేందుకు కూడా సమయం దొరకడం లేదని ఆమె చెప్పింది.. డబ్బులు సంపాదించాలంటే ఇలాంటివి తప్పవని ఆమె అంటున్నారు. ఇకపోతే సీరియల్ కు లక్షకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. అంతేకాదు.. ఈమె ఆస్తులు 50 కోట్లకు పైగానే ఉంటాయాని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. 50 కోట్లకు పైగానే ఆస్తి ఉందని తెలుస్తోంది. అదేవిధంగా రెండు లగ్జరీ కార్లు, ఓ విలాసవంతమైన భవనం ఉన్నాయని సమాచారం.. అంతేకాదు రెండు స్టూడియోలు కూడా ఉన్నట్లు టాక్.. వాటిని సినిమాల షూటింగ్ లకు ఇస్తారట.  ఇక సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే సంపాదిస్తుందని తెలుస్తుంది. ఈమెకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..

Advertisement

 

Related News

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

Advertisement
×