E-Paper
Advertisement

OTT Movie : ప్రేమకథలో మతిపోగొట్టే ట్విస్ట్ … రిజిస్టర్ మ్యారేజ్‌లో దొంగ సంతకం… కట్ చేస్తే ఫ్యూజులు అవుట్ అయ్యే ట్విస్ట్

OTT Movie : ప్రేమకథలో మతిపోగొట్టే ట్విస్ట్ … రిజిస్టర్ మ్యారేజ్‌లో దొంగ సంతకం… కట్ చేస్తే ఫ్యూజులు అవుట్ అయ్యే ట్విస్ట్
Advertisement

OTT Movie : ఓటీటీలోకి రీసెంట్ గా ఓ తమిళ సినిమా అడుగు పెట్టింది. థియేటర్లలో పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకుంది. ఒక సింపుల్ స్టోరీని చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ కథ కూడా ఎప్పటిలాగే ఒక ప్రేమ జంట చుట్టూ తిరుగుతుంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే, వీళ్ళకు పెళ్లి కాకుండానే మ్యారేజ్ సర్టిఫికెట్ వస్తుంది. దీంతో అసలు కథ మొదలవుతుంది. ఈ ఆసక్తికరమైన స్టోరీ ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అంటే

SJN అలెక్స్ పాండియన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పేరు ‘క్రిస్టినా కతిర్వేలన్’. 2025 నవంబర్ 7న థియేటర్స్‌లో విడుదలైన ఈ తమిళ సినిమాలో కౌషిక్ రామ్ (కతిర్వేలన్), ప్రతిభా పాండియరాజ్ (క్రిస్టినా) ప్రధాన పాత్రల్లో నటించారు. రన్‌టైమ్ 135 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.8/10 రేటింగ్ పొందింది. నవంబర్ 28 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : సైనికులను వేటాడే డైనోసర్లు … సీను సీనుకూ ఉత్కంఠే… సస్పెన్స్ తో మతి పోగొట్టే యాక్షన్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే 

కతిర్వేలన్ అనే కాలేజ్ స్టూడెంట్, ఒక ఫెస్టివల్‌లో క్రిస్టినాని చూసి ప్రేమలో పడతాడు. కతిర్వేలన్ ఆగ్రా వెళ్ళి చదువుకోవాలని ప్లాన్ చేస్తాడు కానీ, క్రిస్టినా కోసం కాలేజ్ మార్చి ఆమె దగ్గరే ఉండాలని డిసైడ్ అవుతాడు. క్రిస్టినా మొదట్లో కతిర్వేలన్‌ని పట్టించుకోదు కానీ, అతని క్యూట్ ఫేస్ చూసి మెల్లగా ఇష్టం పెంచుకుంటుంది. ఇద్దరూ ఫ్రెండ్స్ అవుతారు, కానీ ప్రేమలో పడటానికి ఆమె సంకోచిస్తూ ఉంటుంది. ఇక కాలేజ్ డేస్ సరదాగా సాగుతుంటాయి. ఇంతలో ఒక ట్విస్ట్ వస్తుంది. కతిర్వేలన్, క్రిస్టినా ఒక ఫ్రెండ్ కపుల్‌కి విట్‌నెస్‌లుగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌కి సైన్ చేస్తారు. కానీ కొర్రప్ట్ అధికారులు వాళ్ల డాక్యుమెంట్స్ మిస్‌యూజ్ చేసి, కతిర్వేలన్ క్రిస్టినా మధ్య ఫేక్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. క్రిస్టినా మరో అబ్బాయితో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, ఫేక్ మ్యారేజ్ విషయం బయటపడుతుంది. దీంతో గందరగోళం మొదలవుతుంది. చివరికి ఈ సమస్య నుంచి క్రిస్టినా ఎలా బయట పడుతుంది ? కతిర్వేలన్ ఎలా ఈ సమస్యను సాల్వ్ చేస్తాడు ? వీళ్ళ ప్రేమ కథ ఏమవుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ తమిళ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

 

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×