E-Paper
Advertisement

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ మహా ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ మహా ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?
Advertisement

Podarillu Mahalakshmi : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న లేటెస్ట్ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి.. డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సీరియల్ కేవలం కొన్ని నెలల్లోనే మంచి రేటింగ్ ని నమోదు చేసుకుంటుంది.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారం అవుతుంది.. ఇందులో హీరోయిన్ పాత్ర సీరియల్ కి హైలైట్ అని చెప్పాలి. ఐదుగురు మగాళ్లు ఉన్న ఇంట్లో ఒక్కతే ఆడపిల్ల అనే స్టోరీ లైన్ తో ఈ సీరియల్ను ప్రారంభించారు.. ఇందులో నటించిన ముద్దుగుమ్మ కృతిక ఉమా శంకర్.. ఆ సీరియల్ లో మహాలక్ష్మి పాత్రలో నటిస్తుంది.. ఈమె గతంలో స్టార్ మా లో మగువా ఓ మగువా సీరియల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు రెండో సీరియల్ ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది. ఈమె గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో అన్నది హాట్ టాపిక్ గా మారింది.. మరి ఇంతకీ ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

ఇండస్ట్రీలోకి రాకముందు మహా ఏం చేసింది..? 

చాలామంది బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో నటిస్తున్న హీరో, హీరోయిన్లు ఇండస్ట్రీలోకి రాకముందు ఏదో ఒక జాబ్ చేసి తమ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు.. నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వీరంతా.. ప్రస్తుతం తమ టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుసగా సీరియల్స్ అవకాశాలను అందుకుంటున్నారు.. అందులో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు పొదరిల్లు మహాలక్ష్మి.. ఈ అమ్మడు అసలు పేరు కృతిక ఉమా శంకర్.. ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు మోడలింగ్ చేసిందన్న విషయం చాలామందికి తెలియదు.. ఫ్యాషన్ డిజైనర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత సీరియస్లలోకి ఎంట్రీ ఇచ్చేసింది.. అలా కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లలో నటించిన కృతిక తెలుగులో మగువ ఓ మగువా సీరియల్ లో నటించింది.. ఇప్పుడు పొదరిల్లు సీరియల్ లో నటిస్తుంది..

Advertisement

Also Read :‘పొదరిల్లు’ చక్రీ ఇంట్లో విషాదం.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ…

చక్రిని వదిలేసి వెళ్ళిపోతుందా..? 

ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ కాస్త బోరింగ్ అనిపించిన కూడా కొంతమంది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. మహాలక్ష్మి ఎలాంటి పరిస్థితులలో చక్రిని పెళ్లి చేసుకున్న అన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తుంది. అంతేకాదు ఇంట్లోంచి బయటికి కూడా వెళ్లిపోవాలని అనుకుంటుంది. మరి మహాలక్ష్మి బయటకు వెళ్ళిపోతే ఈ సీరియల్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి చక్రిని మహా వదిలిపెట్టి వెళ్ళిపోతుందా? లేదంటే ఇంట్లో వాళ్ళందరి కోసం అక్కడే ఉంటుందా?.. చక్రిని నిజంగానే మహాలక్ష్మి ప్రేమిస్తుందా? వీరిద్దరూ కలిసి భార్యాభర్తలుగా మారతారా? అన్నది రానున్న ఎపిసోడ్లలో చూడాల్సిందే..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×