E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. సూపర్ హిట్ చిత్రాలను మస్ట్ వాచ్…

Today Movies in TV : మంగళవారం టీవీ సినిమాలు.. సూపర్ హిట్ చిత్రాలను మస్ట్ వాచ్…
Advertisement

Today Movies in TV : సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటూ వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య థియేటర్ లోకి వచ్చే ప్రతి సినిమా కూడా జనాలను మెప్పిస్తున్నాయి.. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొద్ది రోజుల్లోనే టీవీ చానల్స్ లలోకి రావడంతో.. ఈమధ్య ఎక్కువగా టీవీ సినిమాలకు డిమాండ్ పెరిగింది. ప్రతిరోజు కూడా తెలుగు టీవీ చానల్స్ సినిమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి.. ముఖ్యంగా మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ప్రతి ఛానల్ కూడా సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్నాయి.. ఈ మంగళవారం కూడా సినీ ప్రియులను ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలు ప్రసారం కాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు ప్రసాదం కాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – చంద్రముఖి2

మధ్యాహ్నం 3.30 గంటలకు – అతడే ఒక సైన్యం

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – స్నేహితుగా

ఉదయం 10 గంటలకు – శివ శంకర్‌

మధ్యాహ్నం 1 గంటకు – జయం

సాయంత్రం 4 గంటలకు – ఇల్లాలు ప్రియురాలు

రాత్రి 7 గంటలకు – స్నేహమంటే ఇదేరా

రాత్రి 10 గంటలకు – ఫ్యామిలీ సర్కస్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గురుదేవ్ హోయ్‌స్లా

ఉదయం 9 గంటలకు – కృష్ణార్జున యుద్ధం

మధ్యాహ్నం 12 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్‌

సాయంత్రం 3.30 గంటలకు – ఐ

సాయంత్రం 6 గంటలకు – సలార్‌

రాత్రి 9 గంటలకు – హిడింబా

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – నిప్పు

ఉదయం 11 గంటలకు – కెవ్వుకేక

మధ్యాహ్నం 2 గంటలకు – శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ

సాయంత్రం 5 గంటలకు – గల్లీ రౌడీ

రాత్రి 8 గంటలకు – చాణక్య

రాత్రి 11 గంటలకు – నిప్పు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఇల్లాలి కోరికలు

ఉదయం 10 గంటలకు – అర్థాంగి

మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి రాజా

సాయంత్రం 4 గంటలకు – పెళ్లి పీటలు

రాత్రి 7 గంటలకు – భలే తమ్ముడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – మౌనం

రాత్రి 9 గంటలకు – అక్క మొగుడు

ఈటీవీ..

ఉదయం 9.30 గంటలకు – నిన్ను చూడాలని

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – శంఖు చక్రం

ఉదయం 9 గంటలకు – దేవ దాస్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ది రోడ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – భలే దొంగలు

సాయంత్రం 6 గంటలకు – మాచర్ల నియోజకవర్గం

రాత్రి 9 గంటలకు – జయ సూర్య

స్టార్ మా..

రాత్రి 2 గంటలకు – డిటెక్టివ్‌

ఉదయం 4.30 గంటలకు – మన్యంపులి

ఉదయం 9 గంటలకు – మిడిల్‌క్లాస్ అబ్బాయ్

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×