E-Paper
Advertisement

శోభా శెట్టి యూట్యూబ్ నుంచి అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

శోభా శెట్టి యూట్యూబ్ నుంచి అన్ని లక్షలు సంపాదిస్తుందా..?
Advertisement

Shobha Shetty : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కలేని పేరు సీరియల్ నటి శోభా శెట్టి.. కన్నడ ముద్దుగుమ్మ..  ఈమె తెలుగులో కార్తీకదీపం అనే సీరియల్ ద్వారా అడుగు పెట్టింది.. ఆ సీరియల్ ఆమెకు ఎంత క్రేజ్ ని తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో విలన్ గా మౌనిత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకుంది. ఆ పాత్రలో ఆమె లీనం అయిపోయి నటించడంతో జనాలు ఒకవైపు తిట్టుకున్న సరే.. ఆమె నటనకు ఫిదా అయ్యారు.. అయితే ఈమె గురించి తెలుసుకునేందుకు నేటిజెన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేశారు. ఇంటర్నెట్లో యాక్టివ్ గా ఉంటున్న శోభా తన గురించి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ వచ్చింది. ఈమధ్య సీరియల్ కన్నా ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతుంది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో వార్త ప్రచారంలో ఉంది.. శోభ శెట్టి యూట్యూబ్ ద్వారా ఎన్ని లక్షలు సంపాదిస్తుందో అన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. మరి ఈమె ఎన్ని లక్షలు సంపాదిస్తుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుంది..?

బుల్లితెర నటి శోభా శెట్టి ఒకప్పుడు సీరియల్స్ తో బాగా బిజీగా మారింది.. కానీ ఈ మధ్య మాత్రం ఆమె బిగ్ బాస్ లో కి వెళ్లి వచ్చిన తర్వాత సీరియల్స్ పెద్దగా చేయలేదు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను ప్రేమించిన ప్రియుడు యశ్వంత్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈమె తన ఛానల్ ద్వారా ఎంత ఇన్కమ్ ని పొందుతుంది అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి శోభ శెట్టికి ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. ఆమె ప్రమోషన్స్ వీడియోస్ తో పాటుగా పలు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేయడంతో బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి.. దాంతో నెలకు దాదాపు 10 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి నిజంగానే అంత సంపాదిస్తుందా లేదా తెలియాలంటే ఈవిడ క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే…

Advertisement

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మద షాకింగ్ నిర్ణయం.. జీవితంలో ఆ తప్పు చెయ్యను..

తెలుగు సీరియల్స్ కు గుడ్ బై..

శోభా శెట్టి ఈమధ్య తెలుగులో సీరియల్స్ చేసినట్లు కనిపించలేదు. ఈమె కేవలం సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా కనిపిస్తుంది అలాగే షాపింగ్ మాల్స్ లేదా ఇతరత్రా ప్రమోషన్స్ చేసుకుంటూ తన లైఫ్ని బిజీగా కడుపుతో వస్తుంది. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో కనిపిస్తూ సందడి చేస్తూ వస్తుంది.. ఇకపోతే తెలుగులో ఈమె సీరియల్స్ చేయలేదు.. గాని తమిళంలో మాత్రం వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా కూడా తెలుగులో మరో సీరియల్ తో ప్రేక్షకులు ముందుకు వస్తే బాగుంటుంది అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Karthika Deepam 2 Serial Today Episode September 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, కార్తీక్ లను వెనకేసుకొచ్చిన జ్యోత్స్న       

Illu illaalu Pillalu Prema : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ప్రేమను తొలగించారా?

Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పిన అమూల్య.. తిరుపతి ఎమోషనల్.. నిజం చెప్పిన వేదవతి..

Big Stories

Advertisement
×