Friday TV Movies : ప్రతి శుక్రవారం సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ న్యూస్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా జైలర్ 2 అలాగే రణబాలి చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అయితే ఈ వారం కూడా చాలా సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. అటు ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే టీవీ చానల్స్ కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా ఇవాళ బోలెడు స్టార్ హీరోలు సినిమాలను తీసుకొస్తున్నాయి. మరి ఈ శుక్రవారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – పౌర్ణమి
మధ్యాహ్నం 3.30 గంటలకు – బిల్లా
ఉదయం 11 గంటలకు – ఒరేయ్ రిక్షా
సాయంత్రం 4.30 గంటలకు – కాలేజ్ కుమార్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – గూఢాచారి నం1
ఉదయం 10 గంటలకు – సీమ శాస్త్రి
మధ్యాహ్నం 1 గంటకు – ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
సాయంత్రం 4 గంటలకు – రాయన్
రాత్రి 7 గంటలకు – అడవి రాముడు
రాత్రి 10 గంటలకు – ఒకే ఒక జీవితం
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – స్వాతిముత్యం
ఉదయం 9 గంటలకు – రాఘవేంద్ర
మధ్యాహ్నం 12 గంటలకు – సలార్
సాయంత్రం 3 గంటలకు – బాహుబలి
సాయంత్రం 6 గంటలకు – ది రాజాసాబ్
రాత్రి 9.30 గంటలకు – మిర్చి
ఉదయం 5 గంటలకు – పోతేపోని
ఉదయం 8 గంటలకు – స్వామి
ఉదయం 11 గంటలకు – టక్ జగదీశ్
మధ్యాహ్నం 2 గంటలకు – కింగ్ ఆఫ్ కోత
సాయంత్రం 5 గంటలకు – లైగర్
రాత్రి 8 గంటలకు – బుజ్జిగాడు
రాత్రి 11 గంటలకు – స్వామి
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – శుభవార్త
ఉదయం 10 గంటలకు – మంచి మిత్రులు
మధ్యాహ్నం 1 గంటకు – లారీ డ్రైవర్
సాయంత్రం 4 గంటలకు – ప్రేమకు వేళాయేరా
రాత్రి 7 గంటలకు – దేవీ పుత్రుడు
రాత్రి 10 గంటలకు – ఒక రాజు ఒక రాణి
మధ్యాహ్నం 3 గంటలకు – అంతా మనమంచికే
ఉదయం 9 గంటలకు – తిమ్మరుసు
రాత్రి 12 గంటలకు – తిమ్మరుసు
ఉదయం 9 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి
సాయంత్రం 5 గంటలకు – మిస్టర్ నూకయ్య
ఉదయం 7 గంటలకు – స్పీడున్నోడు
ఉదయం 9 గంటలకు – నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు – ఓదెల 2
మధ్యాహ్నం 3 గంటలకు – ఏజెంట్ భైరవ
సాయంత్రం 6 గంటలకు – కార్తికేయ2
రాత్రి 9 గంటలకు – కో కో కోకిల
ఉదయం 9 గంటలకు – మిర్చి
రాత్రి 11 గంటలకు – స్వాగ్
ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..