Godavari Janu : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గత కొన్ని రోజులుగా ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఒకప్పుడు టీవీ చానల్స్ లలో ప్రసారమయ్యే సీరియల్స్ సాగదీసే స్టోరీ లతో ఉండడంతో ఎక్కువమంది వీటిని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు.. కానీ ఇటీవల టీవీ చానల్స్ వల్ల వస్తున్న సీరియల్స్ ఉండడంతో.. ఎక్కువమంది పెట్టాను చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీరియల్స్ లో గోదావరి సీరియల్ కూడా ఒకటి.. గత కొద్ది రోజులుగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న జాను గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అదేంటో ఒకసారి కాస్త వివరంగా తెలుసుకుందాం..
ఒకప్పుడు తెలుగు సీరియల్స్ లో తెలుగు హీరోయిన్లు మాత్రమే కనిపించే వాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కన్నడ హీరోయిన్లు కనిపించడంతో తెలుగు వాళ్లకి తెలుగులోనే అవకాశాలు రావడం లేదు అని వాదన కూడా వినిపిస్తుంది. వెరీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లలో అనుమిత దత్తా ఒకరు.. ప్రస్తుతం స్టార్ మా లో సక్సెస్ఫుల్ రేటింగ్ ప్రసారమవుతున్న గోదావరి సీరియల్ లో హీరోయిన్గా నటించిన జాను అసలు పేరే అనుమిత. ఈమె టీవీ సీరియల్స్ తో పాటుగా సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్గా అంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో సీరియల్ బ్యూటీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమెకు ఉన్న ఫాలోయింగ్ తో ఈమె నెలకు దాదాపు 8.30 లక్షల వరకు సంపాదిస్తుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. ఈ నెంబర్ పై క్లారిటీ రావాలి అంటే అనుమిత రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
అనుమిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గతంలో నువ్వుంటే నా జతగా సీరియల్ లో నటించింది. ఆ సీరియల్లో ఆమె నటనకు జనాలు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆమె చీర కట్టుకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు.. ఆ సీరియల్ లో తన నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత గోదావరి సీరియల్ తో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. ఇటీవల కాలంలో ఈమె నటించిన గోదావరి సీరియల్ మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో ఈ అమ్మడుకు కూడా మంచి క్రేజ్ వచ్చేసింది అని చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సీరియల్ లో నటించినందుకుగా నువ్వు ఒక్క రోజుకి దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తుంది.. మరి ఈ లెక్కన నెలకు 25 రోజులు షూటింగ్ ఉండడంతో రెండు చేతుల బాగానే సంపాదిస్తుంది అని మరో వార్త ప్రచారంలో ఉంది..