E-Paper
Advertisement

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !
Advertisement

Dhoni – Pant London Beer Party : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఇద్దరు వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఓ అపార్ట్మెంట్ లో పీకల దాకా తాగుతూ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇందులో విజయ్ మాల్యా కూడా ఉన్నట్లు చెబుతున్నారు. లండన్ వేదికగా జ‌రిగిన ఈ మందు ఈవెంట్ కు మహేంద్ర సింగ్ ధోని ( Team India ms Dhoni).. రిష‌బ్ పంత్ పాల్గొనగా, ఈ సంద‌ర్భంగా బాగా చిల్లయ్యారు. మ‌ధ్యలో విజ‌య్ మాల్యా ఉండ‌టం ఇప్పుడు వివాదంగా మారింది.  బ్యాంకుల్లో డ‌బ్బులు తీసుకుని ఎగ‌గొట్టిన మొహ్సిన్ న‌ఖ్వీ ( mohissi naquvi) దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించార‌ని అంటున్నారు. అయితే ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంపై తీవ స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, షబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Advertisement

టీమిండియా మహేంద్ర సింగ్ధో ( Team India ms Dhoni)ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2007 కంటే ముందే.. మహేంద్ర సింగ్ ధోనీకి ( MS dhoni) కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ వ్యవహారంపై క్రికెట్ అభిమానులు అగ్రహారం వ్యక్తం చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీకి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వాలని కోరారు. లేక‌పోతే పాకిస్తాన్ ప‌రిస్థితి చాలా దారుణంగా త‌య‌రవుతుంద‌ని హెచ్చ‌రించారు. మహేంద్ర సింగ్ ధోని,  రిషబ్ పంత్ ( Rishabha Panth)అలాగే విజయ్ మాల్యా కలిసి రూమ్ లో చిల్ అవుతున్న వీడియో పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ముందుగా కాషాయ దుస్తుల్లో టీమిండియా ప్లేయర్లు.. ఆడే ప్రమాదం పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే, మ‌రో గెట‌ప్ లో ఎంట్రీ ఇవ్వాల‌ని తెలిపారు.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

Advertisement

పాకిస్తాన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ సందర్భంగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన పాకిస్తాన్ ప్లేయర్లు ఫ్రస్టేషన్ లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాబర్ ఆజం ( babar – aZam) చైనా అలాగే షాహిద్ అఫ్రిదికి సంబంధించిన సభ్యులు రెండుగా చీలిపోయారట. నిన్న అర్ధరాత్రి లండన్లో ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లోనే కనుక్కున్నారని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఒకరు బాబర్ తలపై గట్టిగా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాబర్ కైందని ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

 

 

Related News

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×