E-Paper
Advertisement

Godavari 2 : ‘ గోదావరి 2’ సీరియల్ హీరోయిన్ రియల్ లైఫ్.. ఒక్కరోజుకు అన్ని వేలా..?

Godavari 2 : ‘ గోదావరి 2’ సీరియల్ హీరోయిన్ రియల్ లైఫ్.. ఒక్కరోజుకు అన్ని వేలా..?
Advertisement

Godavari 2 Serials : ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు.. ఈమధ్య ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను పలకరించాయి.. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే దాదాపు మూడు సీరియల్స్ కొత్తవి ప్రసారం అవుతున్నాయి.. ఇప్పుడు ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా టాప్ సీరియల్స్ తో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త సీరియల్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సీరియల్ పేరు గోదావరి 2.. ప్రముఖ తమిళ ఛానెల్ స్టార్ విజయ్ లో ప్రసారం అవుతున్న సక్సెస్ ఫుల్ సీరియల్ మహానది సీరియల్ నుంచి రీమేక్ చేశారు. దానికి తెలుగులో గోదావరి 2 అని పేరు పెట్టారు.. డిఫరెంట్ కుటుంబ కథా స్టోరీ తో రాబోతున్న ఈ సీరియల్లో హీరోయిన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సీరియల్ హీరోయిన్ గురించి మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

గోదావరి 2 హీరోయిన్ బ్యాగ్రౌండ్..

గోదావరి 2 సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తుంది అనుమిత దత్త.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో స్టార్ మా లో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ నువ్వుంటే నా జతగా సీరియల్ లో హీరోయిన్ గా నటించింది. నిజానికి ఈమె తెలుగు హీరోయిన్.. కలకత్తా కు చెందిన బెంగాలీ ముద్దుగుమ్మ. 2022లో బెంగాలీ సీరియల్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టి, ప్రస్తుతం తెలుగులో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది.. నువ్వుంటే నా జతగా సీరియల్లో మిధున పాత్రలో నటిస్తుంది. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.. దాంతో ఇప్పుడు స్టార్ మా లో ప్రసారమవుతున్న మరో సీరియల్ లో నటించే అవకాశాన్ని అందుకుంది. గోదావరి 2 సీరియల్ తండ్రులే నీ కుటుంబానికి పెద్ద కూతురే అన్ని అయి చూసుకుంటుంది. మరి ఆ కుటుంబాన్ని తన భుజాలపై మోస్తున్న హీరోయిన్ జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్నది ఈ సీరియల్ స్టోరీ అని ప్రోమో ని చూస్తే అర్థమవుతుంది. తండ్రి పాత్రలో సీనియర్ నటుడు రాజా రవీంద్ర నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సీరియల్ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. అతి త్వరలోనే ఈ సీరియల్ ప్రేక్షకులు ముందుకు రాబోతుంది..

Advertisement

Also Read : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. మార్చిలో హైలెట్ ఎపిసోడ్స్..

అనుమిత ఒక్క రోజు రెమ్యూనరేషన్.. 

కలకత్తా ముద్దుగుమ్మ ఆయన అనుమిత దత్త బెంగాలీ ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అక్కడ ఆమెకు స్టార్ ఇమేజెస్ దక్కింది. సీరియస్లలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో తన నటనతో చెరగని ముద్ర వేసుకుంది. ఈమె తెలుగులో నువ్వుంటే నా జతగా అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయమైంది. ఆ సీరియల్ లో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలికారు.. తన అందం అభినయంతో అచ్చ తెలుగు అమ్మాయిలాగా చాలా చక్కగా నటించింది. బెంగాలీ అమ్మాయి అంటే అసలు నమ్మరేమో అంత బాగా నటించడంతో ఆ సీరియలు మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు రెండవ సీరియల్ గా గోదావరి 2 లో నటిస్తుంది. ఈ సీరియల్ ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మెప్పును పొందింది. తండ్రి లేని ఆ కుటుంబానికి అన్ని తానే చూసుకునే అమ్మాయి పాత్రలో ఈమె నటిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జనాలని తన నటనతో మెప్పించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ సీరియల్ లో నటించినందుకు గాను ఈమె ఒక్కరోజు కు ఈమె దాదాపు 35 వేల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. ఈ లెక్కన ఆమె నెల సంపాదన లక్షల్లో ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇక ఈ సీరియల్ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×