E-Paper
Advertisement

Today Movies in TV : మూవీ లవర్స్ కు వీకెండ్ జాతరే.. టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..

Today Movies in TV : మూవీ లవర్స్ కు వీకెండ్ జాతరే.. టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు..
Advertisement

Today Movies in TV : మూవీ లవర్స్ కి టీవీలలో వచ్చే సినిమాలు ఎంతగా అలరిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు కూడా తెలుగు టీవీ చానల్స్లలో కొత్త కొత్త సినిమాలు ప్రసారం అవుతున్నాయి. అందులో ఈమధ్య వీకెండ్ అయితే చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోల సినిమాలు కొత్తవి థియేటర్లలోకి వచ్చేస్తూ ఉంటాయి. అదేవిధంగా టీవీలలో కూడా బోలెడు సినిమాలు వస్తుంటాయి. ఈ శనివారం కూడా టీవీలలోకి చాలా సినిమాలు రాబోతున్నాయి. మీరు మెచ్చిన స్టార్ హీరో సినిమాని మీకు నచ్చిన ఛానల్లో ఇక్కడ చూసేయండి. మరి ఏ ఛానల్ లో ఏ స్టార్ హీరో సినిమా రాబోతుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – గబ్బర్ సింగ్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఆంజనేయులు

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మరకత మణి

ఉదయం 10 గంటలకు – 7జీ బృందావన్ కాలనీ

మధ్యాహ్నం 1 గంటకు – లయన్‌

సాయంత్రం 4 గంటలకు – PSV గరుడవేగ

రాత్రి 7 గంటలకు – మజిలీ

రాత్రి 10 గంటలకు – వనకన్య వండర్ వీరుడు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సప్తగిరి ఎల్ఎల్‌బీ

ఉదయం 9 గంటలకు – ప్రతి రోజూ పండగే

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి1

సాయంత్రం 3.30 గంటలకు – భీమా

సాయంత్రం 6 గంటలకు – పుష్ప1

రాత్రి 10 గంటలకు – ఆది కేశవ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – అసుర

ఉదయం 8 గంటలకు – సింధు భైరవి

ఉదయం 11 గంటలకు – ఆహ

మధ్యాహ్నం 2 గంటలకు – ఆరాధన

సాయంత్రం 5 గంటలకు – అదుర్స్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – భార్యభర్తల బంధం

ఉదయం 10 గంటలకు – బాంధవ్యాలు

మధ్యాహ్నం 1 గంటకు – రౌడీగారి పెళ్లాం

సాయంత్రం 4 గంటలకు – ముద్దుల మామయ్య

రాత్రి 7 గంటలకు – 90 బయోపిక్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – రిక్షావోడు

రాత్రి 9 గంటలకు – బావ నచ్చాడు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – జానకీ పరిణయం చూతము రారండి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – గుర్రం పాపిరెడ్డి

సాయంత్రం 4.30 గంటలకు – అందాల రాముడు

రాత్రి 10.30 గంటలకు – త్రిపుర

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – కురుక్షేత్రం

ఉదయం 9 గంటలకు – రంగ రంగ వైభవంగా

మధ్యాహ్నం 12 గంటలకు – మిడిల్ క్లాస్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ

సాయంత్రం 6 గంటలకు – భగవంత్ కేసరి

రాత్రి 9 గంటలకు – చీకటి

స్టార్ మా..

ఉదయం 7 గంటలకు – F2

ఉదయం 9 గంటలకు – బీబీ జోడి

మధ్యాహ్నం 3.30 గంటలకు – టిల్లు 2

రాత్రి 11 గంటలకు – జులాయి

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×