E-Paper
Advertisement

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!
Advertisement

Godavari Heroine : స్టార్ మా చానల్లో కొత్త సీరియల్స్ కి కొదవలేదు. ఈమధ్య కొత్త కొత్త సీరియల్స్ అన్నీ కూడా ప్రసారమవుతున్నాయి. గత రెండు మూడు నెలలుగా బోలెడు సీరియల్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. అందులో గోదావరి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటులు అందరికీ తెలిసే ఉంటారు.. గతంలో ఈ సీరియల్ లోని క్యారెక్టర్లన్ని కూడా పలు సీరియల్స్ లో కనిపించినవే.. ముఖ్యంగా హీరోయిన్గా నటిస్తున్న నిత్య అందరికీ సుపరిచితురాలే. ఈమధ్య జాను సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. ఈమె అసలు పేరు అనుమిత దత్త.. ఈమె గతంలో అనేక సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. సీరియల్స్లలో పద్ధతిగా చీరలను డ్రస్సుల్లోనూ కనిపించే ఈ ముద్ద గుమ్మా బయట మాత్రం హాట్ అందాలతో కుర్ర కారు మతిపోగోడుతుంది. తాజాగా ఈమె తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం రెండు అవుతున్నాయి మరి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం…

జాను యమ హాటు గురు..

గోదావరి సీరియల్ లో హీరోయిన్ జాహ్నవి పేరుతో అందరిని ఆకట్టుకుంటుంది అనుమిత.. ఈమధ్య ఈమె సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. అనుమిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గతంలో నువ్వుంటే నా జతగా సీరియల్ లో నటించింది. ఆ సీరియల్లో ఆమె నటనకు జనాలు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆమె చీర కట్టుకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సీరియల్ తోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అటు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్గానే ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ షార్ట్ డ్రెస్సులు అందాలతో రచ్చ చేస్తుంది.. హీటెక్కించే లుక్కులు హాట్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ళకి మతిపోగోడుతుంది. సీరియల్లో పద్ధతిగా ఉండే ఈ ముద్దుగుమ్మ బయట ఇలా కనిపించడంతో ఫ్యాన్ కి ఫిదా అయిపోతున్నారు.. నెటిజెన్లు పాప చాలా హాట్ గురూ అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఒకసారి చూసేయ్యండి..

అనుమిత దత్తా రియల్ లైఫ్..

Advertisement

ఈ అమ్మడు చూడ్డానికి తెలుగు అమ్మాయిల ఉన్నా కూడా తెలుగు అమ్మాయి కాదు.. ఆమె కేవలం బెంగాలీకి చెందిన నటి. ఈమె రియల్ లైఫ్ విషయానికి వస్తే.. అనుమిత 15 ఏళ్లకే మోడలింగ్ స్టార్ట్ చేసింది. 17 ఏళ్లకు వరుసగా సీరియల్స్లలో నటించే అవకాశాలు వచ్చాయని ఆమె ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అంతేకాదు సౌత్ నుంచి సినిమా ఆఫర్లు వచ్చిన సరే పెద్దగా వాటిని పట్టించుకోలేదని కూడా చెప్పింది. ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉండడంవల్ల ఆ సినిమాలకి డేట్స్ ఇవ్వలేకపోవడంతోనే ఇప్పుడు సినిమాలు చేయడం లేదు అని ఆమె ఇంటర్వ్యూలో బయట పెట్టేసింది.. ఈమె తెలుగులో వచ్చేసినా రెండో సీరియల్ మంచి క్రేజ్ న్యూస్ సంపాదించుకునేలా చేస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ సీరియల్.. అందరినీ కట్టిపడేసింది. గోదావరి సీరియల్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమాను తలపించేలా స్టోరీ ఉండడంతో జనాలు దీనిని చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. కింద ఈ సీరియల్ లో జాను నటనకి జనాలు ఫిదా అవుతున్నారు. అయితే ఈ సీరియల్ కి ఒక్క రోజుకి గాను జాను దాదాపు 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదే కనుక నిజమైతే ఈమె నెలకు లక్షల్లోనే సంపాదిస్తుందని అర్థమవుతుంది..

Advertisement

Related News

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×