E-Paper
Advertisement

Karthika Deepam 2: సీరియల్ లవర్స్ కు మంచి కిక్ ఇచ్చే న్యూస్.. డాక్టర్ బాబు ఫ్యాన్స్ ఫిదా..!

Karthika Deepam 2: సీరియల్ లవర్స్ కు మంచి కిక్ ఇచ్చే న్యూస్.. డాక్టర్ బాబు ఫ్యాన్స్ ఫిదా..!
Advertisement

Karthika Deepam 2: స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. చిన్న లవ్ స్టోరీ తో మొదలైన ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకుల హృదయాలను తాకింది. వంటలక్క డాక్టర్ బాబు పాత్రలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యాయి. వీరిద్దరూ ఎప్పటికీ ఒకటవుతారు అని జనాలను ఒక ఉత్కంఠలో కొనసాగించారు. ఎన్నెన్నో ట్విస్ట్ లతో ఆ సీరియల్ పూర్తయింది.. సీరియల్కు సీక్వల్ గా కార్తీకదీపం 2 సీరియల్ ఇటీవల ప్రారంభమైంది. మొదటి సీరియల్ కన్నా ఈ సీరియల్కు మంచి రెస్పాన్స్ రావడంతో స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ కు గట్టి పోటీనిస్తూ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం ఈ స్టోరీ కాస్త జనాలని కన్ఫ్యూషన్ లో పడేసిన కూడా రేటింగ్ లో మాత్రం ఎక్కడా తగ్గలేదు.. అయితే ఈ సీరియల్ గురించి ఈరోజు వార్త ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. సీరియల్ లవర్స్ కి కార్తీకదీపం టీం అదిరిపోయే న్యూస్ ని చెప్పింది. ఆ న్యూస్ విన్న డాక్టర్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు.. అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

డాక్టర్ బాబు వారసుడు ఎంట్రీ…

ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో సీరియల్ నటుడు నిరూపమ్ పరిటాల నటిస్తున్నాడు.. ఈయన గతంలో ఎన్నో సీరియల్స్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. బుల్లితెర హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. గతంలో ఈయన చేసిన సీరియల్స్ తో పోలిస్తే కార్తీకదీపం సీరియల్ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. దాంతో ఒక్కసారిగా ఈయన డాక్టర్ బాబుగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు.. డాక్టర్ బాబు వంటలు అక్క ఈ ఇద్దరు పేర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. జనాలు వీళ్లిద్దరు బాధలు ఎప్పుడు తొలగిపోతాయని ఆలోచనలో పడేలా చేశాయి. అయితే ఈ సీరియల్ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో డాక్టర్ బాబు కొడుకు కీలకపాత్రలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ డాక్టర్ బాబు కొడుకు ఎంట్రీ తో ఆ సీరియల్ కు మరింత రెట్టింపు టీఆర్పీ రేటింగ్ రావడం ఖాయం అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Advertisement

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మద షాకింగ్ నిర్ణయం.. జీవితంలో ఆ తప్పు చెయ్యను..

కార్తీక దీపం స్టోరీ విషయానికొస్తే..

కార్తీకదీపం సీరియల్ స్టోరీ రోజురోజుకీ ఆసక్తిగా మారుతుంది. పార్ట్ వన్ లో ఎలాగైతే వంటలక్క డాక్టర్ బాబు ప్రేమ గురించి స్టోరీని తెరకెక్కించారో అదే విధంగా కార్తీకదీపం 2లో కూడా లవ్ స్టోరీ తోనే మొదలుపెట్టారు. ఈ సీరియల్లో మొత్తానికి ఇద్దరు మరోసారి పెళ్లి చేసుకుని ఒకటైపోతారు. ఆ తర్వాత వారిద్దరు కష్టపడి జీవితాన్ని ముందుకు సాగించాలి అని అనుకుంటారు. కానీ ఆ సీరియల్లో విలన్ పాత్రలో నడిచిన చూసిన వాళ్ళిద్దరికీ అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇప్పుడు వంటలక్క ఆ ఇంటికి అసలు వారసురాలని తెలిసిపోతుంది.. కానీ చూస్తున్న మాత్రం వాళ్ళిద్దరిని ఎలాగా సరే దూరం చేయాలని ఆలోచిస్తూనే ఉంటుంది.. మరి ఈ స్టోరీ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి..

Related News

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×