E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : ‘గుండెనిండా గుడిగంటలు’ బాలుకు ఏమైంది.. అస్సలు ఊహించలేదుగా..

Gundeninda Gudigantalu Balu : ‘గుండెనిండా గుడిగంటలు’ బాలుకు ఏమైంది.. అస్సలు ఊహించలేదుగా..
Advertisement

Gundeninda Gudigantalu Balu : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు ఒకటి.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఈ సీరియల్ ప్రసారమవుతుంది.. ఇందులో తమిళ నటుడు హీరో విష్ణు కాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సీరియల్ లో బాలు పాత్రలో నటిస్తున్న ఈయనకు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. అతని నటనకి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు.. బాలు నటించిన మొదటి సీరియల్ తోనే అతనికి మంచి పాపులారిటీ దక్కింది.. ఈ సీరియల్ ద్వారా అమ్మాయిల ఫాలోయింగ్ కూడా పెరిగింది అని చెప్పాలి. ఇదిలా ఉండగా యంగ్ లుక్ లో కనిపించే బాలు తాజాగా ఓల్డ్ లుక్ లో కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు బాలు కి ఏమైంది ఎందుకు అలా కనిపిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. బాలు ఆ లుక్ లో ఎందుకు కనిపిస్తున్నాడు అన్నది ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం…

ఓల్డ్ గెటప్ లో బాలు.. ఎందుకంటే..? 

స్టార్ మాలో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్ గుండెనిండా గుడిగంటలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది.. ఇందులో హీరోగా కోలీవుడ్ బుల్లితెర హీరో విష్ణు కాంత్ నటిస్తున్నారు.. ఈ సీరియల్ ద్వారానే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.. తమిళంలో ఎన్నో సీరియల్స్లలో నటించిన ఈయన తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన నటించిన మొదటి సీరియల్ మంచి క్రేజ్ ని తీసుకొచ్చింది.. యంగ్ లుక్ లో లవర్ బాయ్ గా కనిపించే బాలు ప్రస్తుతం తాత గెటప్ లో కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.. అయ్యో బాలు కి ఏమైంది ఎందుకు ఆ గెటప్ లో కనిపిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఓల్డ్ గెటప్ లో ఉన్న పిక్స్ ని బాలు షేర్ చేశారు.. ఆల్వేస్ బాలు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టుంటా వైరల్ అవుతున్నాయి..

Advertisement

Also Read :బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్.. దసరా రేసులో స్టార్ హీరోలు..

తెలుగులో రెండు సీరియల్స్…

కోలీవుడ్ యాక్టర్ విష్ణు కాంత్ తమిళంలో ఎన్నో సీరియల్స్లలో నటించి స్టార్ హీరోని మించిన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.. ఆయన నటనకు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి.. ప్రస్తుతం తెలుగులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో పాటుగా.. మా ఇంటి దేవత అనే సీరియల్ లో కూడా నటిస్తున్నాడు.. ఈ రెండు సీరియల్స్ కూడా బాలు కి మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టాయి.. ప్రస్తుతం మరో రెండు సీరియల్స్ కి సైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.. ఈయన చేస్తున్న రెండు సీరియల్స్ కూడా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఒక్కో సీరియల్ కి దాదాపు 35 వేలకు పైగా తీసుకుంటున్న బాలు.. ఇకమీదట 50వేలకు పైగా వసూలు చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం..

Advertisement

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

Big Stories

Advertisement
×