E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : ‘గుండెనిండా గుడిగంటలు ‘ బాలు ఇంట తీవ్ర విషాదం.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Gundeninda Gudigantalu Balu : ‘గుండెనిండా గుడిగంటలు ‘ బాలు ఇంట తీవ్ర విషాదం.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..
Advertisement

Gundeninda Gudigantalu Balu : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియస్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి. మధ్యతరగతి కుటుంబంలోని వ్యక్తులకు డబ్బు మీద ఆశ ఉంటే ఎలా మారతారు అన్నది ఈ సీరియల్ స్టోరీ.. పెద్ద కొడుకు మాత్రమే తనకి నోట్లు తెచ్చి పెడతాడు అని భావించే ఒక తల్లి కొడుకు వల్ల పడే ఇబ్బందులు ఈ సీరియల్లో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. మొదటినుంచి తనకు ఏ మాత్రం ఇష్టం లేని క్యారెక్టర్ లో బాలు నటిస్తుంటాడు. కొన్ని అనుకుని కారణాలవల్ల జైలుకు వెళ్లడంతో బాలు పై ద్వేషాన్ని పెంచుకుంటుంది అతని తల్లి ప్రభావతి. అయితే ఈ సీరియల్ లో ప్రభావతి బాలుల సీన్లు మాత్రం హైలెట్గా నిలుస్తూ ఉంటాయి. సీరియల్ లో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ కనిపించే బాలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? బాలు కి సొంత తమ్ముడు కూడా ఉన్నాడా అన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బాలు ఇంట తీవ్ర విషాదం..

గుండెకి నిండా గుడి గంటలు సీరియల్ లో బాలు పాత్రలో నటిస్తున్నాడు తమిళ నటుడు విష్ణుకాంత్. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటుడైన సరే తెలుగు ప్రేక్షకులు ఈయనకు నీరాజనం పలుకుతున్నారు. అతనికి రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ అవుతుంది. బాలు గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఇంట్లో జరిగిన విషాద ఘటన గురించి బయట పెట్టారు. తన బాబాయ్ కొడుకు చనిపోవడం అందరిని కోలుకోలేని బాధలోకి నెట్టేసింది అని ఆయన చెప్తాడు. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ వార్త మరోసారి హైలెట్ అయ్యింది. ఇక బాలు ఫ్యామిలీలో ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆయన తల్లిదండ్రులతో కలిసి వంటరిగానే ఉంటున్నాడు. బాలు కి గతంలో పెళ్లయిన విషయం తెలిసిందే. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు.

Advertisement

Also Read :Podarillu Today Episode : మహాకు చక్రీ సర్ప్రైజ్.. చక్రీని చూసి కుళ్లుకున్న మహా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..

బాలు, శ్రీముఖి లవ్ ట్రాక్..

బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి షో కి ఈ మధ్య ఈ సీరియల్ హీరో బాలు వస్తున్నారు. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖి షోలలో బాలు ఎక్కువగా పాల్గొంటున్నాడు. అయితే వీరిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ కూడా ఏదో ఉంది అన్నట్లుగానే ఉంటుంది. నిజంగానే యాంకర్ శ్రీముఖి బాలుని ప్రేమిస్తుందా? బాలు కూడా ఆమెను ప్రేమిస్తున్నాడా అన్న అనుమానాలు కూడా చాలామందికి వచ్చే ఉంటాయి. నిజానికి బాలు శ్రీముఖి ల మధ్య అలాంటి బంధం లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలు బయటపెట్టారు. కేవలం షోను హైలెట్ చేయడానికి మాత్రమే ఇద్దరు అలా స్క్రిప్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇకపోతే బాలు ఇప్పటివరకు రెండవ పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆయనకు పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన లేదు అని చెప్పారు. మరి ఇక ముందు ఆయన ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో చూడాలి.. బాలు కెరియర్ విషయానికొస్తే.. ప్రస్తుతం స్టార్ మా లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ తో పాటుగా.. జెమినీ టీవీలో మా ఇంటి దేవత అనే సీరియల్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు..

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×