E-Paper
Advertisement

Gundeninda Gudigantalu : ప్రభా టాలెంట్ కు ఎవరైన ఫిదా అవ్వాల్సిందే.. సూపర్ అంతే..

Gundeninda Gudigantalu : ప్రభా టాలెంట్ కు ఎవరైన ఫిదా అవ్వాల్సిందే.. సూపర్ అంతే..
Advertisement

Gundeninda Gudigantalu : స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతుందా సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ లో నటిస్తున్న నటీనటుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో నటిస్తున్న వాళ్లు అందరూ కొత్త వాళ్ళే కావడంతో జనాలు వీళ్ళ గురించి తెలుసుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు హీరో హీరోయిన్ల గురించి ఏదో ఒక వార్త బయటకొచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తున్న ప్రభావతి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడంతో ఫాన్స్ ఆమెకు ఫిదా అవుతున్నారు. ఆమెలో ఇంత టాలెంట్ ఉందా అంటూ పొగిడేస్తున్నారు. మరి ప్రభావతి లో ఉన్న ఆ టాలెంట్ ఏంటో ఒక్కసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ప్రభా టాలెంట్ సూపర్.. 

గుండెనిండా గుడి గంటలు సీరియల్ లో హీరోకి తల్లి పాత్రలో నడుస్తున్న ప్రభావతి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె గతంలో దేవత సీరియల్ లో దేవుడమ్మ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే నటీనటుల్లో ఏదో ఒక టాలెంట్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో సీరియల్ యాక్టర్స్ సినిమా యాక్టర్లు తమలోని టాలెంట్ ని బయటపెడుతూ అభిమానులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గుండెనిండా గుడిగంటలు సీరియల్ ప్రభావతిలో కూడా ఒక టాలెంట్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె సీరియల్ లో డాన్స్ మాస్టర్ గా చేస్తున్న విషయం తెలిసిందే అయితే.. నిజజీవితంలో కూడా ఆమె గొప్ప కళాకారిణి అని చాలామందికి తెలియదు. తాజాగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆమె భరతనాట్యం చేసి అందరిని మెప్పించింది అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేసింది ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. ప్రభావతి ఎలా ఉందో ఒకసారి చూసేయండి.. చాలా అందంగా ఆ డ్రెస్సులో అందరిని ఆకట్టుకుంటుంది ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు సైతం కామెంట్లు పెడుతూ పొగిడేస్తున్నారు దాంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి…

Advertisement

అనిలా రెమ్యూనరేషన్..? 

మలయాళం ఇండస్ట్రీలో పలు సీరియల్స్, సినిమాలతో బాగా ఫెమస్ అయిన ముద్దుగుమ్మలు ఎందరో ఇప్పుడు తెలుగులో పలు సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో సీరియల్ యాక్టర్ అనీలా ఒకరు.. ఈమె 1993 లో తెరకెక్కిన స్వర్గం అనే మూవీతో మలయాళం లోకి అడుగు పెట్టింది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. కెరియర్ పిక్స్ లో ఉండగానే శ్రీకుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఒకవైపు సినిమాలు మరోవైపు సీరియల్స్ చేస్తూ తన క్రేజ్ ని పెంచుకుంటూ వచ్చింది. తెలుగులో తెలుగులో రెండొవ సీరియల్ గుండెనిండా గుడి గంటలు సీరియల్ మాత్రం జనాలకి విపరీతంగా నచ్చేసింది. తన నెగిటివిటీతో ప్రేక్షకులను అలరిస్తుంది ప్రభావతి.. ఇప్పుడు సీరియల్స్ పక్కనపెట్టి సినిమాల్లో ట్రై చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .. ఈ క్రమంలోని సీరియస్ కి గుడ్ బై చెప్పబోతుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Related News

దక్షనే నా భార్య.. కన్నీళ్లు పెట్టుకున్న దేబ్జానీ!

బాధ్యత ఉండక్కర్లేదా.. ‘అలయన్స్ ఎయిర్ లైన్స్’ పై యాంకర్ గాయత్రి అసహనం..వీడియో వైరల్!

Intinti Ramayanam Pallavi : పల్లవి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: బాలు కోసం మీనా టెన్షన్.. రోహిణి కోపం కొల్లేరు.. గుణకు సాయం..

Podarillu Today Episode : జమున పై మహాకు అనుమానం.. కేశవకు అండగా కుటుంబం.. కన్నీళ్లు పెట్టుకున్న కేశవ..

Karthika Deepam 2 Serial Today Episode October 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: తిరిగొచ్చిన జ్యోత్స్న – కొట్టబోయిన సూరజ్           

Intinti Ramayanam Today Episode: వదిన కోసం కమల్ కన్నీళ్లు.. భానుమతికి వార్నింగ్.. అవనికి షాక్..

Big Stories

Advertisement
×