E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనా కోరిక తీరుతుందా..? హమ్మయ్య డబ్బులు వచ్చేశాయి..చింతామణి ప్లాన్ సక్సెస్..

Gundeninda GudiGantalu Today episode: మీనా కోరిక తీరుతుందా..? హమ్మయ్య డబ్బులు వచ్చేశాయి..చింతామణి ప్లాన్ సక్సెస్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 17th: శృతి ఆర్డర్ తీసుకొని రవి దగ్గరికి వెళ్తుంది.. ఇలాంటి తింగరి కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ ని ఎలా పూర్తి చేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక రవికి ఆర్డర్ గురించి చెప్పగానే నేను చూసుకుంటాలే అని అంటాడు. అప్పుడే బాలు ఫోన్ చేసి విషయాన్ని చెప్పగానే మీనా వదినకు ఒకసారి ఫోన్ చేసి అడగలే అని రవి అనుకుంటాడు.. ఇక శృతి రవి ఇద్దరు కలిసి మీనా కి ఫోన్ చేసి విషయాన్ని కనుకుంటారు. శృతి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు మాట చెప్పడం బాగుంది అని రవి పొగడ్తల వర్షం కురిపిస్తాడు. శృతి ఇది మన ఇల్లు కాదు రెస్టారెంట్ పదా వెళ్దాము అని అంటుంది.. ఇక శృతి మీనాక్షి లోన్ వస్తే బాగుంటుంది అని అనుకుంటుంది.. మీనా మంచి మనసుకి మంచి జరుగుతుంది అని వాళ్ళు అనుకొని సంతోషంగా ఉంటారు..

మీనాకు గుడ్ న్యూస్..

మీనా వడ్డీ ఇచ్చే అతని దగ్గరికి వెళ్లి మాట్లాడాలి అని లోపలికి వెళుతుంది.. మీనా వాళ్లు లోపలికి రాగానే అతను బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది అమ్మ మీరు కూర్చోండి మాట్లాడదామని అంటాడు. నువ్వు కూర్చుంటే నేనేమీ వడ్డీ వెళ్లే మా కూర్చో అనేసి అతను అనగానే మీనా థాంక్స్ అండి అని అంటుంది.. అయితే మీనా మీ దగ్గర తాకట్టు పెట్టడానికి నాకు దగ్గర ఏమీ లేవండి.. అని మీకు వడ్డీ మాత్రం కడతాను అని నేను అనుకుంటున్నాను అని మీనా అనగానే అతను ఫిదా అయిపోతాడు..నేను ఎప్పుడూ మాట తప్పనండి.. కచ్చితంగా పూల అమ్ముకున్న డబ్బులతోనైనా సరే మీ వడ్డీ డబ్బులు తీర్చేస్తాను.. మూర పూల అమ్ముకునే రోజు నుంచి డెకరేషన్ చేసే వారికి నేను బాగా ఎదుగుతున్నానండి.. మీ డబ్బులు కచ్చితంగా ఇస్తాను నాకు ఒక డెకరేషన్ వచ్చింది దానికి 10 లక్షలు ఇస్తామని చెప్పారు.. వెంటనే మీకు ఆ డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇస్తాను అని మీనా చెప్పడంతో అతను సరే అమ్మ అని డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు.

10 లక్షలు అప్పు తీసుకున్న మీనా…

Advertisement

ఈరోజుల్లో ఆడపిల్లలు మూరపూలు అమ్ముకున్నారని సంతోషపడతారు. మూర పూలల్లో వచ్చిన లాభాన్ని సంతోషంగా తీసుకొని ఆనందపడతారు అలా కులముకుని బతకాలని కాకుండా ఇలా డెకరేషన్లతో ఒక్క అడుగు ముందుకు వెళ్లాలని అనుకోవడం మంచిపనే అని మీనాపై అతను ప్రశంసలు కురిపిస్తాడు.. ఆగమ్మా నేను పది లక్షలు తెచ్చి ఇస్తాను అని అంటాడు. అయితే నిన్ను చూస్తే అతను చింతామణి భర్త అని మీనాకి తెలియదు.. ఆ ఇంట్లో చింతామణి భర్త ఫోటో ఉండడం గమనించదు మీనా. లక్షలు తీసుకోగానే మీరు దేవుళ్ళ కనిపిస్తున్నారు అని మీనా అనగానే ఇచ్చేటప్పుడు దేవుడిని నమ్మా తీసుకునేటప్పుడు మాత్రం రాక్షసుడిని అది గుర్తుపెట్టుకో అనేసి అంటాడు.. సరే అండి అని అనగానే సరే అమ్మ వెళ్లి పని చేసుకుని అతను సపోర్ట్ చేస్తాడు.

డెకరేషన్ అదరగొట్టిన మీనా..

మీనా తర్వాత డబ్బులు తీసుకొని వెళ్లి డెకరేషన్ ని అదరగొట్టేస్తుంది.. కార్పొరేట్ కంపెనీ లెవెల్ లోనే ఆమె డెకరేషన్ చేయడం చూసి ఆమె స్నేహితులు ప్రశంసలు కురిపిస్తారు.. అయితే డెకరేషన్ ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగా వచ్చింది మీన నువ్వు అతి త్వరలోనే 10 లక్షలు కొట్టేసావు అంటే నువ్వు ఎంత గ్రేట్ అని వాళ్ళు మీనని పొగిడేస్తూ ఉంటారు.. ఆ డెకరేషన్ వీడియోలను ఫోటోలను తీసుకుంటుంది మీనా.. అయితే ఆ వీడియోని తీసిన చింతామణి అసిస్టెంట్ ఆమెకు చూపిస్తాడు. అది చూసిన ఆమె ఆ పూలది నాకు అసిస్టెంట్ మాత్రమే.. డబ్బులు నాకే వస్తాయి దానికి రావు అని చెప్పగానే అతను షాక్ అవుతాడు..

బాలుకు సర్ప్రైజ్ ఇచ్చిన మీనా..

Advertisement

బాలు వీడియో కాల్ చేయగానే ఆ డెకరేషన్ చూసి చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటాడు.. బాలు ఇప్పటివరకు చేసిన దానికంటే ఇప్పుడు ఈ డెకరేషన్ చాలా బాగుంది అని అంటాడు.. నిజంగానే పూలకంపని నిరూపించుకున్నావు అని బాలు డెకరేషన్ చూసి చాలా సంతోషపడతాడు. బాలు మీనా చేసిన డెకరేషన్ చూసి నిజంగానే నువ్వు ఎక్కడికో ఎదిగి పోతావు మీనా అని సంతోషంగా అనడంతో మీనా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక మీనా ఇలాగే మరొకని ఆర్డర్లు చేస్తే నువ్వు జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతావు అని బాలు పొగిడేస్తూ ఉంటాడు. ఈ మొత్తానికి బాలు మీనాల రొమాన్స్ తో ఈ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది..

మీనాకు ఘోర అవమానం..

మీనా మేనేజర్ దగ్గరికి వెళ్లి మిగతా డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్న సరే అతను మాత్రం నేను ఆల్రెడీ ఇచ్చేసాను కదా.. ఇంకేం డబ్బులు అమ్మ అని అంటాడు.. మీనా అతను డబ్బులు ఇచ్చాను అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. అంతే కాదు నేను డబ్బులు ఇచ్చేసాను మీరు అబద్ధం చెప్తున్నారు అని మీనా అని గోరంగా అవమానిస్తాడు.. ఆ మాట వినగానే మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. మీనా మోసపోయానని తెలుసుకొని బాధపడుతూ కన్నీళ్లు పడుతూ అతనిపై గొడవకు దిగుతుంది కానీ అక్కడున్న లేడీస్ మీనా నీ బలవంతంగా బయటికి గెంటేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ పెళ్లి ఎలా జరిగిందంటే..?వేదవతి ఫుల్ హ్యాపీ.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×