E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ పెళ్లి ఎలా జరిగిందంటే..?వేదవతి ఫుల్ హ్యాపీ.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ పెళ్లి ఎలా జరిగిందంటే..?వేదవతి ఫుల్ హ్యాపీ.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 17th: శ్రీవల్లి చందుకోసమని బాక్స్ తీసుకుని రైస్ మిల్లుకు వెళుతుంది.. అక్కడ రైస్ మిల్ కి వెళ్ళగానే చందు నువ్వేంటి ఇక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు.. అదేంటి బావా అలా అడుగుతున్నావు నీకోసం క్యారేజ్ కట్టుకొచ్చాను అని శ్రీవల్లి అంటుంది.. నీ దొంగ నాటకాలు దొంగ ప్రేమలు నాకు తెలియవు అని అనుకుంటున్నావా..? జన్మలో నేను నమ్మను అని చందు అనగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.. ఏంటి నువ్వు ఇలా మళ్లీ ఇంకొకసారి తీసుకురావద్దు అని చందు వార్నింగ్ ఇస్తాడు. చందు కోసం తెచ్చిన బాక్స్ ని అక్కడ ఉన్న పని వాళ్ళకి ఇవ్వడంతో శ్రీవల్లి బాధపడుతుంది.. ఇక ప్రేమ ధీరజులు తాము పెళ్లి చేసుకున్నారు లోకి వెళ్లి ఒకసారి చూడాలి అని అనుకుంటారు..

పెళ్లిని గుర్తుచేసుకున్న ప్రేమ, ధీరజ్..

ప్రేమ ధీరజ్ లు ఎస్సై గారు ఫోన్ చేశారు అని కంగారు పడిపోతూ అక్కడికొస్తారు.. అయితే అక్కడ ఎస్ఐ రాగానే మీరు రూమ్ నెంబర్ తప్పుగా చెప్పారు అందుకే మేము కన్ఫ్యూజ్ అయిపోయాము. మీరు వెళ్లిపోవచ్చని చెప్పగానే వాళ్ళు షాక్ అయిపోతారు. మీరు కంగారు పడిపోకండి మేము తప్పుగా ఆలోచించాము అందుకే మిమ్మల్ని పిలిచాము.. మీరు భయపడకండి.. అంటూ ఎస్ఐ చెప్పగానే కాసేపు ప్రేమ ధీరజ్ లు ఊపిరి పీల్చుకుంటారు. ఇక మనకు పెళ్లి అయినా రూమ్ దగ్గరికి వెళ్లి ఒకసారి చూసి వద్దామని ఇద్దరూ అనుకుంటారు. అయితే ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లి తమ పెళ్లి ఎలా జరిగింది అని గుర్తు చేసుకుని ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు.. మన పెళ్లి ఆరోజు ఎలా జరిగింది అన్నది గుర్తు చేసుకుంటే భయంగా ఉంది. మనము ఎప్పటికీ మన బంధాన్ని విడిపోకూడదు అని ఇద్దరు ఎమోషనల్ అయిపోయి గుర్తు చేసుకుంటారు..

ధీరజ్, ప్రేమ ల సెంటిమెంట్ హైలెట్..

Advertisement

ప్రేమ ధీరజ్లు మనం ఇంత బాగా కలిసిపోయాము అంటే కారణం ఈ మోపిదేవి సాక్షిగా మన పెళ్లి జరగడమే అని ప్రేమ ఎమోషనల్ అయిపోతుంది.. అనుకోని పరిస్థితుల్లో మన పెళ్లి జరిగిన కూడా ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఉన్నాము. ఇలానే మనం సంతోషంగా ఉండాలి అని ఇద్దరు కూడా అనుకుంటారు.. ఎప్పటికీ విడిపోకూడదు అని అనగానే ప్రేమ అలాగే రాని సంతోషంగా ఉంటారు. అయితే భాగ్యం ఆనందరావు మాత్రం మిమ్మల్ని సంతోషంగా ఉండనిస్తామా మీరు ఇంటికి వెళ్ళగానే మీ కాపురంలో కుంపటి పెట్టేస్తాము అని అనుకుంటారు.. ఇద్దరూ వాళ్ళిద్దరిని విడగొట్టేందుకు ప్లాన్ చేస్తారు.. మీరిద్దరి ఇంటికి వెళ్ళగానే మీకు కాపురం కూలిపోతుంది అని ఇద్దరు సంతోషంగా ఉంటారు..

భాగ్యం ప్లాన్ సక్సెస్..

భాగ్యం ఆనందరావు ఈ మేనేజర్ ని ఏమైందో కనుక్కొని మనం వీళ్ళ కాపురంలో నిప్పులు పోయాలి అంతవరకు నిద్ర పోకూడదు అని అనుకుంటారు. అయితే అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్లి ఆ మేనేజర్ ని నిజం అడగాలి అని అనుకుంటారు. ఆనందరావు గురక పెట్టి నిద్రపోతుంటే భాగ్యం గట్టిగా గిచ్చే నిద్ర లేపుతుంది. నువ్వు ఇలా గట్టిగా గిచ్చి లేపాల్సిన అవసరం లేదు ప్రేమగా నన్ను లేపొచ్చు కదా అని ఆనంద్ రావు ఇద్దరు కూడా కాసేపు సరదాగా గొడవపడతారు. ఆ రిసార్ట్ లో ఎవ్వరు లేరు ఇప్పుడు మనం వెళ్లి వాళ్ళని అడిగితే నిజం చెప్తారు అని అనుకుంటారు..

డబ్బులతో వీడియోను సంపాదించిన భాగ్యం..

Advertisement

అయితే రిసెప్షన్స్టు దగ్గరికి వెళ్ళిన భాగ్యం ఆనందరావు మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతారు.. అయితే అక్కడ ఆవిడ ముందుగా నేను చెప్పను నాకు అవసరం లేదు అని అనగానే ఆనంద్ రావు ఒక్కొక్క కట్ట బయట పెడుతుంటే ఆమె కాస్త కరుగుతూ వస్తుంది. ఆ డబ్బులు చూసినా ఆ రిసెప్షన్ ఇస్తూ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు.. ఎలాగైనా సరే ఈ అమ్మాయి నీ లొంగ తీసుకొని డబ్బులు ఇచ్చి మనం నిజాలు రాబట్టాలి అని అనుకుంటారు.. ఇక డబ్బులు ఇవ్వగానే ఆ అమ్మాయి అసలు ఆగకుండా డబ్బులు తీసుకొని నిజం చెప్పేస్తుంది.. అంతే కాదు వీడియోని కూడా వాళ్లకి ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతారు. భాగ్యం ఆనందరావు ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిపోతుంది..

వెధవతికి టెన్షన్..

వేదవతి అలాగే నర్మదా బయట కూర్చుని చిన్నోడు ప్రేమ ఇంకా రాలేదు ఏంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే అక్కడే ఉన్న శ్రీవల్లి మాత్రం మీరు టెన్షన్ పడండి నేను చూస్తాను అని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అమూల్య ఏంటమ్మా చిన్నపిల్లల్లాగా ఇలా చేస్తున్నావు అని అంటుంటే నువ్వు ఆగవే అని అందరి మీద చిరాకు పడుతూ ఉంటుంది వేదవతి. భోజనం పెట్టు అని ఎంతగా చెప్తున్నా సరే.. వేదవతి మాత్రం మీరే పెట్టుకుంటే నండి నాకు వేరే పని ఉంది అని చిరాకు పడుతుంది. ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అంటే చిన్నోడు ప్రేమ ఇంకా రాలేదని పుసుక్కున నోరు జారేసింది. మధ్యలో శ్రీవల్లి కచ్చితంగా ఏదైనా జరుగుతుందని సంతోషపడుతుంది. ప్రేమ ధీరధులు వచ్చారని అమూల్య చెప్పగానే వేదవతి చాలా సంతోషంగా ఉంటుంది. అయితే రామరాజు ఎక్కడికి వెళ్లారు అని అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తారు కానీ శ్రీవల్లి మాత్రం మళ్లీ ఫిటింగ్ పెట్టాలని అనుకుంటుంది. వేదవతికి చిరాకు లేసి శ్రీవల్లి పై గంతులు వేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి పై కమల్ కు అనుమానం.. మీనాక్షికి ఘోర అవమానం.. పల్లవి దొరుకుతుందా..?

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

Big Stories

Advertisement
×