E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రెడ్ హ్యాండెడ్ గా దొరికిన చింతామణి.. మీనా గెలిచింది.. ప్రభావతికి మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: రెడ్ హ్యాండెడ్ గా దొరికిన చింతామణి.. మీనా గెలిచింది.. ప్రభావతికి మైండ్ బ్లాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 22nd: రవి, శృతి ప్లాన్ ప్రకారం గుడికి రమ్మని చెప్పగానే ఆ మేనేజర్ చింతామణి ఒకరికొకరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు.. అది చూసిన బాలు రవి ఇద్దరు కూడా వీడియో తీస్తారు.. అయితే శృతి మీన దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తుంది.. చింతామణి మేనేజర్ మాట్లాడుకోవడం విన్న శృతి ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని ఇరికించాలి అని అనుకుంటారు.. ఆ ఈవెంట్ ఓనరు కూడా అక్కడికి వస్తారు.. ఇద్దరు డబ్బులు పంచుకోవడం గురించి మాట్లాడటం విన్నా ఓనరు ఇంత ఫ్రాడ్ పని చేస్తారా మిమ్మల్ని ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని సీరియస్ అవుతాడు. ఇక చింతామణి మెల్లగా జారుకుంటూ ఉండగా మీనా వాళ్ళు వచ్చి తనని పట్టుకుంటారు. ఈ సీను ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది..

రెడ్ హ్యాండెడ్ గా బుక్కయిన చింతామణి..

చింతామణి, ఆ మేనేజరు ఇద్దరు కలిసి మీనాన్ని మోసం చేసిన విషయాన్ని బాలు బయటపెట్టాలని అనుకుంటాడు. అయితే వాళ్ళిద్దరూ గుడిలో మాట్లాడుకుంటూ ఉండగా బాలు అలాగే రవి ఇద్దరు వీడియో తీస్తారు.. మీనాను మోసం చేసిన డబ్బులని ఎలాగైనా సరే పంచుకోవాలని అనుకుంటారు.. అయితే అప్పుడే ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ కి ఇద్దరు కలిసి అడ్డంగా దొరికిపోతారు. ఇంత మోసం చేస్తావని ఫంక్షన్ హాల్ ఓనరు అనగానే ఆ మేనేజరు అలాగే చింతామణి అడ్డంగా దొరికిపోయామని షాక్ అవుతారు. అయితే చింతామణి నేను దర్శనానికి వచ్చానని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే బాలుతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆగండి దర్శనం అటు కాదు ఇటు అనేసి ఆపుతారు..

మీనా దెబ్బకు చింతామణి షాక్..

Advertisement

నేను నీకు ఏమన్యాయం చేశాను.. నీకు ఏ రోజైనా అడ్డుగా వచ్చానా ఇన్ని ఫంక్షన్ హాల్ ఉన్నాయి కదా వాటిలో మీరు చేసుకుంటూ ఉంటే ఏవో కొన్ని చేయాలి అని అనుకున్నాను.. ఏరోజైనా మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నానా ఎందుకు మీరు నా జీవితాన్ని ఇలా నాశనం చేయాలని చూశారు చెప్పు చింతామణి అని మీనా నిలదీసే అడుగుతుంది. మీనా ఆ మాట చింతామణి మాత్రం మౌనంగా ఉంటుంది. ముందే చెప్పాను కదా సార్.. నేనే తప్పు చేయలేదు అంటే నాకు ఇంగ్లీష్ రాదు అని ఆ డాక్యుమెంట్స్ ని మార్చి వీళ్ళు రాసుకున్నారు అని సరే అమ్మ నాకు తెలిసి వచ్చింది కదా మీరు నాకు చాలా మంచి చేశారు అని మీనా పై పొగడ్తలు వర్షం కురిపిస్తాడు ఆ ఓనర్..

మీనా ఫుల్ హ్యాపీ..

ఈ వీడియో నేను పోలీసులకి ఇవ్వడంతో పాటుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. అప్పుడు జన్మలో ఎవరు కూడా ఈమెకు ఆర్డర్ ఇవ్వరు అని బాలు అంటాడు. నా జీవితాన్ని నాశనం చేయాలని అసలు ఊరుకునేది లేదు అని శృతి కూడా మేనేజర్ చంపలు వాయిం చేస్తుంది. అయితే ఆ ఓనరు మీనాక్షి ఎటువంటి ఆర్డర్లు రాకూడదని వీళ్ళు చెప్పారు కదా అయితే మీ నాకు ఇంకేమైనా ఆర్డర్లు వస్తాయో రావు అని టెన్షన్ పడిపోతున్న మీ నాకు గుడ్ న్యూస్ చెప్తాడు. మీనా ఎలాగైనా సరే ఆర్డర్లు అన్నిటిని పూర్తి చేయాలి అని బాలు అనుకుంటాడు. అయితే బాలు చెప్పిన మాట విన్న ఆ ఓనరు మా అసోసియేషన్ లో మీనా గురించి చెప్తాను. ప్రతిదీ మీనాకే ఆర్డర్లు వస్తాయి అని చెప్పగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అతనికి బాలు మేన సంతోషంగా ఒకరినొకరు కౌగిలించుకుంటూ ఉంటారు. శీను ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.

మీనాకు సన్మానం చేసిన బాలు..

Advertisement

మీనా బాలు సాధించిన విషయం ఇంట్లో చెప్పాలి అని అందరి కోసం బిర్యానీ తీసుకు రమ్మని రవికి డబ్బులు ఇస్తాడు.. ఇంట్లోకి అందరూ కలిసి రావడం చూసినా ప్రభావతి ఎక్కడికి వెళ్లావే వంట చేయకుండా అని చిందులు తొక్కుతుంది.. అంతేకాదు మీనా చేసిన గొప్ప గురించి తను మోసానికి గురి అయ్యి మళ్ళీ గెలిచింద దాని గురించి బాలు పూస గుచ్చినట్లు ఇంట్లో వాళ్ళతో చెప్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండడం చూసి సత్యం కూడా మీనా పై పొగడ్తల వర్షం కురిపిస్తాడు. ఇక అందరూ కలిసి బిర్యాని తింటూ ఉంటే ప్రభావతి మాత్రం ఇది మళ్ళీ సాధించింది నన్ను తొక్కాలని చూస్తుంది అని షాక్ అవుతుంది.. ఇక ప్రభావతి డాన్స్ క్లాస్ కి వెళ్ళిన తర్వాత చింతామణికి సన్మానం చేస్తాను అని అంటుంది ఆ మాట విన్న చింతామణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అటు మీనా అందరికీ ఇవ్వాలని డబ్బులు ఇచ్చేస్తూ ఉంటుంది. వడ్డీకి ఇచ్చిన ఆ సుందర రాజు మీనా పై ప్రశంసలు కురిపిస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రీ కష్టం పగోడికి రాకూడదు.. మహా మాటతో చక్రీ ఫీల్.. సర్ప్రైజ్ ఇచ్చిన విక్కీ..

Related News

Karthika Deepam 2 Serial Today Episode July 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను అనుమానించిన శివనారాయణ 

Podarillu Today Episode : చక్రీ కష్టం పగోడికి రాకూడదు.. మహా మాటతో చక్రీ ఫీల్.. సర్ప్రైజ్ ఇచ్చిన విక్కీ..

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి మాటకు నర్మద సీరియస్.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Brahmamudi Serial Today Episode July 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన లక్కీ 

Intinti Ramayanam Today Episode: అయ్యో.. భానుమతి.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. చక్రధర్ మాటకు మైండ్ బ్లాక్..

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. రెండు మస్ట్ వాచ్..

బిగ్ బాస్ బ్యూటీ శుభశ్రీ తల్లి కాబోతోందా?

Big Stories

Advertisement
×