E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: నిజం తెలుసుకున్న బాలు.. బాలు అండగా కార్ల డ్రైవర్లు.. మీనా సేఫ్..

Gundeninda GudiGantalu Today episode: నిజం తెలుసుకున్న బాలు.. బాలు అండగా కార్ల డ్రైవర్లు.. మీనా సేఫ్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 13th: రోహిణి విద్య దగ్గరికి వెళ్లి మీనా కనిపించలేదు.. బాలు వచ్చి పెద్ద రచ్చ చేశాడు అని చెప్తుంది. ఇక తర్వాత బాలు మీనా కోసం వెతుకుతున్నాడు. కానీ మీనా ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదు అని రోహిణి విద్యాతో అంటుంది.. ఇంతకీ మీనని గుణానికి కిడ్నాప్ చేస్తాడా మరి ఏదైనా కారణం ఉందా తెలుసుకోవాలి అని అంటుంది. గుణ కి ఫోన్ చేసి మీనా కనిపించలేదు నువ్వేమైనా తీసుకెళ్లావా అని అడుగుతుంది. మీనా నా దగ్గర సేఫ్ గా ఉంది నువ్వేమీ కంగారు పడకు అని గుణ అనగానే రోహిణి అమ్మయ్య అనుకుంటుంది. మీనా ను ఆ గుణ గాడే కిడ్నాప్ చేశాడంట. ఇప్పుడు వాడి దగ్గరే ఉందని చెప్తున్నాడు. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని రోహిణి అంటుంది.. విద్యకు దిమ్మతిరిగే షాక్.. అలాంటి దుర్మార్గుడు దగ్గర మీనా ఉందంటే నాకు భయంగా ఉంది అని విద్య ఎంత చెప్తున్నా సరే రోహిణి నేను మాత్రం సేఫ్ గా ఉన్నానని అంటుంది.

మీనా కోసం బాలు వేట..

బాలు ఆ వ్యక్తి ఫోన్ చేసినట్లుగానే అన్ని ఏరియాలోకి తిరిగి తిరిగి మరి అలసిపోతాడు. ఇక చివరికి గుణ తన శత్రువు కాబట్టి తన దగ్గరికే మీన ఉండొచ్చు అని అనుకుంటాడు.. రాజేష్ ఎక్కడ తీసుకెళ్తున్నావ్ ? ఎంతగా అడిగినా సరే ఆ గుణకాడే మీనాని కిడ్నాప్ చేసి ఉండవచ్చు అని అనుమానిస్తాడు. గుణకు టీ తీసుకొని వెళ్లడానికి వచ్చిన ఒక పిల్లవాడికి డబ్బులు ఇచ్చి అక్కడ ఎవరైనా ఉన్నారేమో కనుక్కోమని చెప్తాడు. కానీ ఆ పిల్లవాడు లోపలి ఎవరూ లేరని కన్ఫామ్ చేసుకుంటాడు. ఆ విషయం వచ్చి బాలు కి చెప్తాడు. అసలు నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎందుకు చేశారో అర్థం కావడం లేదు అని మీనా బాధ పడిపోతూ ఉంటుంది. బాలు మీనా కోసం ఊరంతా జల్లెడ పట్టి వెతికేస్తూ ఉంటాడు..

మీనా కిడ్నాప్ గురించి బాలు తెలుసుకుంటాడా..? 

Advertisement

మీనా ఎవరో కిడ్నాప్ చేశారని తెలుసుకున్న బాలు ఎలాగైనా సరే మీనాన్ని కాపాడాలి అని అనుకుంటారు. అయితే చెప్పులు కుట్టుకునే అవ్వ తాత అక్కడ కనిపించడంతో బాలు అక్కడికి వెళ్లి మీనాన్ని ఎవరో కిడ్నాప్ చేశారని తెలుసుకుంటాడు. కాదు ఆ కారు వెనకాల నాగుపాము గుర్తుందని వాళ్ళు చెప్పగానే.. అయితే ఆ కార్ గురించి మన కార్ల డ్రైవర్ల అందరికీ చెబుదాము. ఎవరైనా చూసి ఆ కార్ని గుర్తుపడితే మీనా ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా ఈజీ అని అంటారు.. బాలు చెప్పినట్లే రాజేష్ డ్రైవర్ లందరికీ గ్రూప్లో మెసేజ్ చేస్తాడు. ఏమి కంగారు పడకు రా మీనా ఎక్కడుందో తెలుసుకుందాము అని రాజేష్ అంటాడు.

బాలుకు సపోర్ట్ గా కార్ల డ్రైవర్లు..

మనము కార్ల డ్రైవర్ల గ్రూపులో మెసేజ్ చేశాను కదా కానీ ఇప్పటివరకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు అని బాలు అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కార్ల డ్రైవర్లు అందరూ కూడా రావడం చూసి బాలు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. బాలు నాకు ఇంతమంది సపోర్ట్ గా నిలిచారు కదా మీనాన్ని కాపాడుకుంటాను అని అంటాడు. ఆ డ్రైవర్లు అందరూ కూడా బాలుకి సపోర్ట్ గా నిలవడంతో అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. ఆ డ్రైవర్ని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో నవీన్ కి ఆ కారు కనిపించింది అయితే దాని ఫాలో అవుతూ వెళ్ళగానే మధ్యలో మిస్ అవుతుంది. ఆ విషయాన్ని బాలుకు చెప్తే అందరూ కూడా ఆ ఏరియాకి వెళ్లి వెతకడానికి ప్రయత్నాలు చేస్తారు.

మీనా కోసం కన్నీళ్లు పెట్టుకున్న బాలు..

Advertisement

రామాలయం వీధి వైపు వెళ్ళింది అని అనగానే బాలు అక్కడికి వెళ్లి వెతుకుతాడు.. ఇక డ్రైవర్ల అందరూ కూడా ఆ కారుని ఫాలో అవుతూ అక్కడికొస్తారు. నాని ఎలాగైనా సరే ఇవాళ కాపాడుకుంటాను అని బాలు కన్నీళ్లు పెట్టుకుంటాడు.. అయితే బాలు మొత్తానికి మీలో ఎక్కడుందో కనుక్కుంటాడు. మీనా అప్పటికే దినేష్ దొరికిపోతాడు. అయితే మేనని ఎలాగైనా సరే దాచి పెట్టాలి అని దినేష్ అనుకుంటాడు కానీ బాలు కనిపెట్టడంతో గుణకు విషయం చెప్పి అక్కడ నుంచి పారిపోతాడు. మీనాని బాలు రాజేష్ వాళ్ళు కాపాడతారు.

నిజం కక్కేసిన కామాక్షి..

కోడలుగా మీనాని కాపాడిన బాలు మీనాకి ఏం కాలేదా అని అడుగుతాడు. అయితే మీనా నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా అని అంటే ఆ దినేష్ గాడు అని అనగానే బాలు షాక్ అవుతాడు. ఇక ఈ డబ్బులు గురించి మనం వెళ్లి కామాక్షిని అడగాలి అని మీనా అంటుంది.. ఇక బాలు మీనా కామాక్షి దగ్గరికి వెళ్లి నిలదీస్తారు.. కామాక్షి నిజాన్ని మింగలేక కక్కేస్తుంది. శివని విడిపించడానికి మీరు ఇచ్చిన డబ్బులు ఆయన ఇచ్చాడు దాన్ని నా దగ్గర దాచి పెట్టింది అని కామాక్షి నిజం చెప్తుంది.. ఇక ఆ విషయం తెలుసుకున్న బాలు మీన కోపంగా ఇంటికి వెళ్లి ప్రభావతిని నిలదీస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : కన్నీళ్లు పెట్టుకున్న గాయత్రి.. బాధపడ్డ మాధవ్.. మహా మాటతో కన్నీళ్లు పెట్టుకున్న కన్నా..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×