E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: తండ్రిని వద్దని చెప్పిన బాలు.. రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాకు కొత్త శత్రువు..

Gundeninda GudiGantalu Today episode: తండ్రిని వద్దని చెప్పిన బాలు.. రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాకు కొత్త శత్రువు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 27th: ఊర్లో ఉంటే బాలు అక్కడికి వెళ్లి చింటూ ని కలుస్తున్నాడు అని రోహిణి వాళ్ళిద్దరు ఇక్కడే ఉండాలని టౌన్ లో తెచ్చిపెడుతుంది. అయితే ఇక్కడ స్కూల్లో మాట్లాడేందుకు రోహిణి వెళుతుంది మొత్తానికి ఆ స్కూల్ బాగా నచ్చడంతో అందులో జాయిన్ చేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సత్యం పనిచేస్తున్న స్కూల్లోనే రోహిణి తన కొడుకుని జాయిన్ చేసేందుకు వస్తుంది.. అటు సత్యం తాను జాబ్ చేసే స్కూల్ కి వెళ్ళాలని అనుకుంటాడు. బాలు దగ్గరుండి సత్యం నీ స్కూల్ కి తీసుకొని వెళ్తాడు. స్కూల్ దగ్గర దిగబెట్టిన తర్వాత బాలు వద్దని ఎంత చెప్తున్నా సత్యం మాత్రం వినడు.

సత్యం మాటతో బాలు మౌనం..

సత్యం ఉద్యోగం చేయొద్దు అని ఎంత చెప్తున్నా సరే వినకుండా నేను ఉద్యోగం చేస్తాను అని బాలుతో చెప్పి వస్తాడు. బాలు దగ్గరుండి సత్యం నీ స్కూల్ కి తీసుకొని వస్తాడు. అక్కడ దిగిన తర్వాత స్కూల్ బాగానే ఉంది నాన్న కానీ మీరు జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. ఒంట్లో ఇంకా శక్తి ఉంది రా నేను జాబ్ చేస్తాను అని సత్యం బాలుతో అని వెళ్ళిపొమ్మని చెప్తాడు. కానీ సత్యం మాత్రం ఎంత చెప్తున్నా నేను ఈ ఉద్యోగం చేయాలి వారానికి ఒక్కరోజే కదా ఏమీ కాదు అని నచ్చచెప్పి బాలుని వెళ్ళిపోని ఎంత చెప్పినా సరే బాలు మాత్రం తండ్రిని వదిలిపెట్టలేక ఉండిపోతాడు..

రోహిణికి షాక్..

Advertisement

రోహిణి చింటూనే తన స్కూల్లో వదిలిపెట్టడానికి అని ఆటోలో తీసుకొని వస్తుంది.. అయితే చింటూ తన ఫ్రెండ్ బర్త్డే కి వెళ్ళాలని ఎంతగా బ్రతిమిలాడిన సరే రోహిణి మాత్రం నా మాట వినకుండా అంటే నేను ఊర్లో వదిలిపెట్టి నేను నీ దగ్గరికి రాకుండా ఉంటాను అని అంటుంది దాంతో తను చాలా బాధపడతాడు. నీ ఫ్రెండుకి కావాలంటే చాక్లెట్ లేదా కేక్ ఏది కావాలనే నేను కొనిస్తాను కానీ ఎవరింటికి నువ్వు వెళ్ళద్దు అని కండిషన్ పెడుతుంది. స్కూల్లో వదిలిపెట్టడానికి వచ్చిన రోహిణి అక్కడ సత్యం బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చింటూ చూస్తే అసలు నిజం బయటపడుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. రోహిణి వెంటనే చింటూని ఆటోలో ఎక్కించుకొని మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తుంది.

సుగుణమ్మ నిజం చెప్పిన రోహిణి..

రోహిణి మళ్లీ చింటూని తీసుకురావడంతో సుగుణమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటమ్మా స్కూల్లో వదిలిపెడతానని తీసుకొని వెళ్ళావు కదా అప్పుడే వచ్చావ్ ఏంటి అని సుగుణమ్మ అడుగుతున్న సరే చింటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. వాడు వాళ్ళ ఫ్రెండ్ బర్త్ డే కి వెళ్లాలని అనుకుంటున్నాడు నేను వద్దన్నాను కదా అందుకే కోపం ఉన్నాడని రోహిణి చెప్తుంది. ఇప్పుడు వాడిని ఎందుకు స్కూల్ కి వెళ్ళనివ్వకుండా తీసుకొని వచ్చావు అని అనగానే మా మామ ఎక్కడ స్కూల్ లేదు అన్నట్టుగా చింటూని జాయిన్ చేసిన స్కూల్లోనే పనిచేస్తున్నాడు. సమస్యల నుంచి నేను ఎంతగా తప్పించుకోవాలని అనుకున్న సరే అవి నా మెడకు చుట్టుకుంటూనే ఉన్నాయి. వారంలో ఒక్కరోజు మాత్రమే ఆయన స్కూల్ కి వెళ్తాడు కాబట్టి ఆ రోజుల్లో చింటూని వెళ్ళనివ్వకుండా ఉంచాలి అని అనుకుంటుంది.

విల్లా చూసి మనోజ్, రోహిణి హ్యాపీ..

Advertisement

మనోజ్ రోహిణి కి ఫోన్ చేసి ఎక్కడున్నా సరే విల్లా చూడడానికి రావాలి అని అడ్రస్ పెడతాడు. ఆ విల్లా లోపల మొత్తం చూసి చాలా బాగుంది అని మనోజ్ రోహిణి చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఓనర్లు కూడా విల్లా గురించి చాలా గొప్పగా చెప్పడంతో మనోజ్ ఎలాగైనా సరే ఈ వెళ్లాను మనకు కొనియ్యాలి అని రోహిణి తో అంటాడు. వీళ్ళ చాలా బాగుందండి మేం తప్పకుండా కొంటాము అని మనోజ్ మాట ఇస్తాడు. ఇక ఇంటి ఓనర్ భార్య చేసిన హంగామా చూసి నిజంగానే నిజం అని మనోజ్ రోహిణి నమ్ముతారు. వాళ్లు అలా వెళ్ళగానే ఆ ఇద్దరి బండారం బయటపడుతుంది.

కొత్త విలన్ ఎంట్రీ..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో కొత్త విలన్ ఎంట్రీ ఇచ్చేసింది. తన వ్యాపారానికి గాని తనకు గాని అడ్డు వస్తే వాళ్ళకి జన్మ ఉండదు అని ఒక లేడీ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. డెకరేషన్ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్లిన ఆమెకి అతను చెప్పిన మాట విని షాక్ అవుతుంది. ఏంటి మేనేజర్ ఈమధ్య కాంట్రాక్ట్ మాకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నావని అర్థమైంది ఎవరికి ఇస్తున్నావు అని ఆమె అడుగుతుంది.. ఇందాక మీరు వస్తుంటే మీకు ఎదురుగా వచ్చిన ఆ అమ్మాయికి ఈ కాంట్రాక్టు ఇచ్చాము. అది ఓనర్ గారు అమ్మాయికి ఇవ్వమని చెప్పారు అని చెప్పగానే ఆమె మీనా అడ్డు తొలగించేందుకు ప్లాన్ చేస్తుంది.. డెకరేషన్ బాగా నచ్చింది అని మీనా చాలా సంతోషంగా ఇంటికి స్వీట్స్ తీసుకుని వస్తుంది. సత్యం తీసుకుపోతూ ఉండగా ప్రభావతి వచ్చి అడ్డుపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : గాయత్రి ఎంట్రీతో షాక్.. మాధవ్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న గాయత్రి.. మాధవ్ తాళి కడతాడా..?

Related News

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Big Stories

Advertisement
×