E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలుకు క్లాస్ పీకిన సత్యం.. బాలు మాటతో మీనా షాక్.. అడ్డంగా బుక్కయిన మనోజ్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు క్లాస్ పీకిన సత్యం.. బాలు మాటతో మీనా షాక్.. అడ్డంగా బుక్కయిన మనోజ్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 29th: టిఫిన్ ఏమైందమ్మా అని సత్యం అడుగుతాడు.. చేశాను మావయ్య పూరి కుర్మా అని అనగానే మీ ఆయనకు నచ్చినవే చేస్తావా ఎవరు ఇంక తినకూడదా అనేసి ప్రభావతి అంటుంది. ఆ మాట వినగానే మీనా ఒక్కసారిగా సీరియస్ అవుతుంది.. ప్రభావతి నవ్వడంతో మీనా ఇంకాస్త రెచ్చిపోతుంది. నేను ఆయన గురించి మాట్లాడాను కానీ మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదు అని మీనా అనగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అందరికీ మీనా పూరి పెడుతుంది. బాలు మీనా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ పడుతుంది. ఇక రాత్రి అయినా కూడా మీనా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మీ నా బాధ పడిపోతూ ఉంటుంది.. అయితే సత్యం ఏమైంది అని మీనా అని అడుగుతాడు..

ప్రభా పై సత్యం సీరియస్..

ప్రభావతి ఆకలేస్తుంది మీ కోడలు ఎక్కడికెళ్ళింది అని అడుగుతుంది. ఆకలి దప్పులు కేకలు పెడుతూ ప్రభావతి రావడంతో సత్యం ఏంటి అలా అరుస్తున్నావు అని అడుగుతాడు.. మీ కోడలు ఎక్కడికి వెళ్ళింది కనీసం భోజనం కూడా పెట్టకుండా ఎక్కడికి వెళ్లింది అని మీనా పై అరుస్తుంది ప్రభావతి. ఎందుకలా అరుస్తున్నావ్? కొడుకు రాలేదని కోడలు కంగారు పడుతుంది. అందుకే ఒంటరిగా వెళ్లి బాధపడుతుంది. కనీసం అర్థం చేసుకోవాలి ప్రభావతి తో సత్యం అంటాడు.. వంట చేసే మనసు చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది వడ్డించే మనిషి ప్రేమగా వడ్డిస్తే అది అమృతం మారుతుంది అని ప్రభావతికి క్లాస్ పీకుతాడు.. ఇక నేను వడ్డిస్తాను పదండి అని అంటుంది నేను ఇప్పుడే తినను బాలు వచ్చిన తర్వాత తింటాను అని సత్యం అంటాడు..

బాలుకు సత్యం వార్నింగ్…

Advertisement

అప్పుడే బాలు ఇంటికి రావడంతో ఏరా ఎక్కడికి వెళ్లావు ఫోన్ పనిచేయడం లేదా..? కోడలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఎందుకు ఎత్తలేదు అని సత్యం కడిగి పడేస్తాడు. పొద్దున్నే ఇంట్లో టిఫిన్ చేయలేదా? చేసిందండి పూరి కుర్మా అయినా మీరు తినకుండా వెళ్ళిపోయాడు అని ప్రభావతి కూడా అంటుంది.. ఎప్పుడైనా లేటుగా వస్తే కోడలికి ఫోన్ చేసి చెప్పాలన్న బాధ్యత నీకు లేదా అని సత్యం బాలుకు వార్నింగ్ ఇస్తాడు.. మీనా పైన ఉంది పొద్దున్నుంచి ఏమీ తినకుండా నీకోసం వెయిట్ చేస్తుంది వెళ్లి ఇద్దరూ కలిసి కూర్చొని తినండి అని సత్యం అంటాడు.

బాలును చూసిన మీనా ఎమోషనల్..

పైన ఒంటరిగా ఉన్న మీనా దగ్గరికి బాలు వెళ్తాడు. బాలుని చూసిన మీన ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటుంది.. పొద్దున్నుంచి నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఎందుకు మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? కనీసం ఎక్కడున్నావు అని చెప్పాలని కూడా మీకు అనిపించలేదా అని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాలు డబ్బులు తీసి మీనా చేతిలో పెడతాడు. నీకన్నా ఒక్క రూపాయి కాదు వెయ్యి రూపాయలు ఎక్కువగా సంపాదించాలని పొద్దున్నుంచి కష్టపడి ట్రిప్పులకు వెళ్లాను అదే ఈ డబ్బులు అని మీనా చేతిలో పెడతాడు.. మనిద్దరి మధ్య డబ్బుల గురించి ఎందుకు వస్తుంది అని మీనా అంటుంది.

కన్నీళ్లు పెట్టుకున్న మీనా..

Advertisement

నువ్వే కదా నీ కన్నా ఎక్కువ సంపాదించగలను అని అన్నావు. అందుకే నేను కూడా నీకన్నా ఎక్కువ సంపాదించాలని ఈ రోజంతా కష్టపడ్డాను అని మీనా తో బాలు అనగానే మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నాకు మొదటినుంచి సపోర్ట్ గా నిలిచింది. మీరు మీరు లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదన్న లేదు కదా.. మీ వెనకాల నడిచే మీ భార్య గాని నేను ఎప్పటికీ ఉంటాను అని మీనా బాధ పడిపోతుంది.. ఇక మీనా కిందికి వెళ్లి బాధ పడిపోతూ ఉంటుంది. మీ నాని ఎలాగైనా సరే ఓదార్చాలి. అది అనవసరంగా అపార్థం చేసుకున్నానని బాలు వెళ్లి ఏదో ఒకటి బ్రతిమలాడి ఫుడ్ పెడతాడు.. మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసిపోతారు..

మనోజ్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

ఉదయం లేవగానే మనోజ్ రోహిణి ప్రభావతి దిష్టిబొమ్మకి పూజలు చేస్తూ ఉంటారు.. అమ్మ దిష్టిబొమ్మ కి పూజ చేయడం వల్లే నాకు రోజు రోజుకి ఇలా కలిసి వస్తుంది అని మనోజ్ గట్టిగ అరుస్తూ కేకలు వేస్తూ పూజలు చేస్తూ ఉంటాడు. ప్రభావతి రావడం గమనించిన రోహిణి మనోజ్ తో చెప్పడంతో ఆ దిష్టిబొమ్మ ఫోటోని పక్కన పెడతాడు… ఇక మనోజ్ అలా పూజలు చేయడం చూసి ప్రభావతి నా కొడుకు ఎంత మారిపోయాడు అని సంతోషపడుతుంది. ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఏంటి ఉదయం ఇదంతా పొగలు నిండింది అని ఆలోచిస్తూ బయటికి వస్తారు. అక్కడ మనోజ్ పూజలు చేస్తూ కనిపించడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. ఈ ప్రకృతి వైపరీత్యం ఏంటి అని సత్యం కూడా మనోజ్ ను చూసి అనడంతో ప్రభావతి ఫీల్ అవుతుంది..

మనోజ్ పై బాలు కౌంటర్స్..

ఏంటి ఇంట్లో అంత పొగలు ఉన్నాయి. ఎక్కడైనా కాలిపోతుంది ఏమో. అర్జెంటుగా ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయాలని బాలు హడావిడిగా కిందకి వస్తాడు అయితే మనోజ్ పూజ చేస్తూ కనిపించడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక బాలు దొరికింది సందు అని మనోజ్ పై సెటైర్ల వర్షం కురిపిస్తాడు.. ఇక రోహిణి మనోజ్ ఇద్దరూ కలిసి వెళ్లాను కొనబోతున్న విషయాన్ని బయట పెడతారు. ఎలాగైనా సరే ఆ వెళ్ళా నీ కొనాలి అని దాని గురించి వివరాలు చెప్తారు.. అయితే వరుసగా అందరికీ తుమ్ములు రావడంతో ఈ విల్లా కొనడం మంచిది కాదేమో అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read:Podarillu Today Episode : కన్నాకు వాతలు పెట్టిన మహా.. మాస్ స్టెప్పులతో డ్యాన్స్ అదుర్స్.. కేశవను రెచ్చగొట్టిన రమణయ్య..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×